Shiva Ganesh
Author- NTV Telugu-
Kurnool Murder: పట్టపగలే మర్డర్ కలకలం.. తన మీదే అనుమానం..
Kurnool Murder: కర్నూలులో పట్టపగలే మర్డర్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని అతి దారుణంగా హత్య చేశారు. బంగారు ఆభరణాలు ఎత్తుకుని వెళ్లారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి వృద్ధురాలు రక్తపు మడుగులో పడి ఉంది. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శివలీల అనే వృద్ధురాలు ఇంట్లో కిచెన్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు మారణయుధాలతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. ఆమె […] -
Bhupalpally Crime: నైస్‌గా భర్తను హత్య చేసింది.. సొంత కూతురిని చంపేసింది.. సంసారం.. ఓ చదరంగం
Bhupalpally Crime: ప్రియుడి మోజులో పడి కొంత మంది మహిళలు.. ఉన్న కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు. ఏకంగా భర్తనో లేదా పిల్లల్నో చంపేసి జీవితాన్ని ఆగమాగం చేసుకుంటున్నారు. ప్రియుడితో సుఖంగా జీవిద్దామనుకుంటున్నారు.. కానీ అసలు జీవితమే కటకటాల పాలవుతుందన్న చిన్న లాజిక్ మిస్సవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు ఆమెను ఊసల వెనక్కు నెట్టింది. ఇంతకీ ఆ కంత్రీ మహిళ ఏం చేసింది? కొంత మంది మహిళలు కేవలం సుఖ సంతోషాలు మాత్రమే […] -
Akshay Kumar Success Story: పాలు అమ్మి.. నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు..
Akshay Kumar Success Story: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఓ ఫేమస్ డైలాగ్ విశేషంగా ప్రచారం పొందింది. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కష్టపడ్డా.. ఇది విని నవ్వని నెటిజన్ లేడు.. కానీ ఇకపై నవ్వడం ఆపేయండి…. నిజంగానే ఒక ఆయన పాలు అమ్మి నెలకు అక్షరాల రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఎవరు ఆయన.. ఏంటి ఆయన స్టోరీ.. నిజంగానే ఆయన కేవలం పాలు అమ్మడం ద్వారానే నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడా? […] -
MS Dhoni Angry Moment: కెప్టెన్ కూల్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
MS Dhoni Angry Moment: తన కూల్ కెప్టెన్సీతో ఎన్నోసార్లు ఓటమి ముగింట ఉన్న జట్టుకు విజయాన్ని చేరువ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. వికెట్ల వెనుక నుంచి మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తూ.. ప్రత్యర్థి జట్టను తీవ్ర ఒత్తిడికి గురి చేయడంలో 100% విజయవంతమైన వ్యక్తిగా ఆయనకు గొప్ప రికార్డు ఉంది. మాహీ మొత్తం క్రికెట్ కెరీర్లో వేళ్ల మీద లెక్కించే అన్నిసార్లు మాత్రమే తన సహనాన్ని కోల్పోయాడు. పాపం ఆయన సహనం […] -
AP Bar Re-Notification: ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీ–నోటిఫికేషన్.. ఈనెల 15న లక్కీ డ్రా
AP Bar Re-Notification: ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ 2025–28లో భాగంగా మిగిలిపోయిన 432 బార్లకు ఎక్సైజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 432 బార్లలో 428 ఓపెన్ కేటగిరీ బార్లు, 4 రిజర్వ్ కేటగిరీ గీతకుల బార్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14, 2025 సాయంత్రం 6 గంటల వరకు ఉంది దరఖాస్తులు చేసుకోడానికి అవకాశం ఉంది. లక్కీ డ్రా సెప్టెంబర్ 15 ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్లు నిర్వహించనున్నారు. జిల్లాల […] -
Maratha Reservation: ‘మేము గెలిచాము’.. నిరాహార దీక్షను విరమించిన మరాఠా నాయకుడు
Maratha Reservation: మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరాఠాలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మనోజ్ జరంగే పాటిల్ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రాథమిక డిమాండ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు రిజర్వేషన్ల డిమాండ్‌తో నిరసన తెలుపుతున్న వారిపై దాఖలైన అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. క్యాబినెట్ సబ్-కమిటీతో సమావేశం తర్వాత, ప్రభుత్వం తీర్మానం జారీ చేసిన […] -
Women Empowerment: గుడ్ న్యూస్.. ప్రతి మహిళకు రూ.10 వేలు.. సక్సెస్ అయితే రూ.2 లక్షలు.. ఎక్కడంటే
Women Empowerment: ఇది నిజంగానే గుడ్ న్యూస్.. ప్రతి మహిళకు రూ.10 వేలు అందజేస్తున్నారు. ఎక్కడని ఆలోచిస్తున్నారా.. బిహార్‌లో. కేంద్రం ప్రవేశ పెట్టిన ‘లఖ్పతి దీదీ’ పథకం ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నట్లే, బిహార్‌లో ‘జీవిక దీదీ’ అనే పథకాన్ని మహిళలకు ప్రోత్సాహకంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం […] -
Vitiligo Disease: చర్మంపై తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా?.. వ్యాధి ఏంటో తెలుసా!
Vitiligo Disease: చర్మంపై తెల్లటి మచ్చలు ఎందుకు కనిపిస్తాయో తెలుసా.. పలువురు వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చర్మంపై తెల్లటి మచ్చలు విటిలిగో అనే ఓ వ్యాధి కారణంగా వస్తాయి. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైందా.. ఇది ఒకరి నుంచి మరొకరికి వస్తుందా.. అనేది చాలా మందికి తెలియదు. ఈ వ్యాధి వచ్చిన వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వ్యాధికి చికిత్స మార్గాలు ఏంటనేది ఈ స్టోరీ తెలుసుకుందాం.. READ […] -
CM Chandrababu: ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: విశాఖపట్నంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ- ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఏపీ మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో […] -
Rayadurg Hospital Incident: ఏ బాబు లెగు.. తప్పతాగి పడిపోయిన ఉద్యోగి
Rayadurg Hospital Incident: ఆయనో ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ బేసిక్ రేడియాలజీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. సాధారణంగా అయితే ఆయన బాధ్యత గల ఉద్యోగిగా తన విధులను సక్రమంగా నిర్వహించాలి. అలా చేస్తే ఇలా వార్తల్లోకి ఎక్కేవాడు కాదు. తప్పతాగి బట్టలు లేకుండా ఆస్పత్రిలో పడిపోయాడు. ఏ బాబు లెగు అంటూ స్థానికులు ఎంత లేపడానికి ప్రయత్నించిన ఆయన మద్యం మత్తు నుంచి బయటికి రాలేదు. ఈ కథ అంతా ఎక్కడ జరిగిందంటే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో […]
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!