Shiva Ganesh
Author- NTV Telugu-
Mumbai Terror Alert: ముంబైలోకి 14 మంది ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్తో వచ్చినట్లు మెసేజ్
Mumbai Terror Alert: ఉగ్రవాదం పెనుభూతమై ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఉగ్రదాడుల కారణంగా భారత్‌లో అమాయక ప్రజలు ప్రాణాలు వదిలిన సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. తాజా ఓ వార్త సంచలనం రేపుతోంది.. దేశంలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని పోలీసులకు వచ్చిన మెసేజ్‌తో అధికారలందరూ అలర్ట్ అయ్యారు. ముంబైలోకి సుమారుగా 14 మంది ఉగ్రవాదులు 400 కిలోల ఆర్డీఎక్స్తో ప్రవేశించారని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఒక […] -
India: ఆఫ్ఘనిస్థాన్‌కు అండగా భారత్.. మంచి మనసు చాటుకున్న ఇండియా
India: పొరుగు దేశాలకు సహాయం చేయడంలో ఇండియా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవులు మాత్రమే కాకుండా సరిహద్దులకు దూరంగా ఉన్న టర్కీ, పాలస్తీనా వంటి దేశాలకు కూడా భారత్ సాయం చేసింది. సెప్టెంబర్ 1న, తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్హార్ ప్రావిన్స్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో అక్కడ సుమారుగా 1400 మందికి పైగా మరణించారు. ఈ దుఃఖ సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌కు నిజమైన స్నేహితుడిగా సాయం చేయడానికి భారత్ ముందుకు వచ్చింది. […] -
China Tomb Raiding Case: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. సమాధులను తవ్వి కటకటాల పాలయ్యాడు..
China Tomb Raiding Case: నిజంగా ఆ వ్యక్తి కథల నుంచి ప్రేరణ పొందాడు. కానీ ఆయన జీవితంలో కథ అడ్డం తిరిగింది. ఆయనకు పురాతన రహస్య సమాధులకు సంబంధించిన కథలు చదవడం అంటే విశేషమైన ఆసక్తి. అది ఎక్కడి వరకు వెళ్లిందంటే.. ఆ వ్యక్తి నిజ జీవితంలో అలాంటి పురాతన రహస్య సమాధులను కనుగొనే వరకు వెళ్లింది. ఎంతో కష్టపడి సమాధులను కనుక్కొని వాటిని తవ్వి, రహస్య నిధులను వెలికి తీశాడు. కానీ వాటిని అమ్మడానికి […] -
PM Modi: ట్యాక్స్‌లతో చిన్న పిల్లలను వదలని కాంగ్రెస్.. జీఎస్టీ సవరణలపై మోడీ
PM Modi: జీఎస్టీ సంస్కరణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎక్కువ పన్నులు విధించారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ట్యాక్స్‌లతో చిన్న పిల్లల టోపీలను కూడా వదలలేదని అన్నారు. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, దేశ ప్రజల దుర్భర జీవితాలకు కాంగ్రెస్సే కారణం అని అన్నారు. జీఎస్టీ శ్లాబుల సవరణలతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక మైలురాయి అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ […] -
Jinping – Putin – Kim Jong: చావును జయిద్దాం.. జిన్‌పింగ్-పుతిన్-కిమ్ మధ్య ఆసక్తికర ముచ్చట్లు..
Jinping – Putin – Kim Jong: చైనా విక్టరీ డే పరేడ్‌లో ఓ సంఘటన ప్రపంచాన్ని ఆకర్షించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ – చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచ్చెత్తింది. ఈ వీడియో బయటికి రావడంతో ప్రపంచంలో ఎవరి ఊహకు అందని హై ప్రొఫైల్ సంభాష ఇదంటూ పలువురు నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ముగ్గురు దేశాధినేత మధ్య […] -
Salt Typhoon: అమెరికాను గజగజలాడిస్తున్న ‘సాల్ట్‌టైపూన్’.. చైనా ఇంత పని చేసిందేంటి!
Salt Typhoon: తాజాగా వెలువడిన ఓ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అగ్రరాజ్యాన్ని… ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని కలలు కంటున్న దేశానికి చెందిన ఓ ముఠా ముచ్చెమటలు పట్టిస్తుంది. నిజంగా చెప్పాలంటే.. తీవ్ర కలవరానికి గురి చేస్తుందనడం బాగుంటుంది. అమెరికాను భయపెడుతున్న ఆ పేరే.. ‘సాల్ట్‌టైపూన్’. ఈ ముఠా అమెరికాను మామూలు దెబ్బ కొట్టలేదు. దీని దెబ్బతో అమెరికాలోని ప్రతి ఒక్కరి డేటా డ్రాగన్ చేతిలోకి వెళ్లిపోయి ఉంటుందని భద్రతా నిపుణులు గజగజలాడిపోతున్నారు. సుమారుగా […] -
Bengal Assembly Fight: పొట్టుపొట్టు కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. “బెంగాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది”
Bengal Assembly Fight: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గురువారం ఎక్కడ చూడని సన్నివేశం తారసపడింది. వాళ్లందరూ ప్రజాప్రతినిధులు.. కానీ చిన్నపిల్లలు స్కూల్లో దెబ్బలాడుకున్నట్లు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఈ వీడియోను ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, బెంగాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని రాసింది. వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ, అధికార టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో మార్షల్స్ ప్రవేశించి.. గొడవను ఆపారు. సభలో జరిగిన గందరగోళం […] -
Shocking Incident: వీడు మామూలోడు కాదు భయ్యా.. ఏకంగా జడ్జినే బెదిరించాడు..
Shocking Incident: కొంత మంది రౌడీలు, గుండాలు జడ్జిలను బెదిరించడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఒకడు నిజంగానే రియల్ లైఫ్‌లో డబ్బుల కోసం ఏకంగా జడ్జినే బెదిరించాడు. విషయం బయటికి రాగానే నెటిజన్లు.. వీడు మామూలోడు కాదు భయ్యా.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ రౌడీ చాలా తెలివిగా ఓ స్పీడ్ పోస్ట్‌లో జడ్జిని బెదిరిస్తూ లెటర్ పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. వీడి ధైర్యం ఏంటి, ఈ సంఘటన ఎప్పుడు వెలుగు చూసిందనేది ఈ స్టోరీలో […] -
UP Man Wins Lottery: 30 ఏళ్ల యువకుడికి రూ.34 కోట్ల బహుమానం.. దుబాయ్‌లో యూపీ యువకుడి అదృష్టం..
UP Man Wins Lottery: పొట్ట చేతిలో పట్టుకొని పరాయి దేశానికి వలస పోయిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క రోజులో మనోడు యూఏఈలో కొత్త మిలియనీర్‌గా అవతరించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ కొత్త మిలియనీర్ మన దేశానికి చెందిన వ్యక్తే. ఆయనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ కుమార్ ప్రసాద్. ఇంతకీ సందీప్‌కు అంతలా అదృష్టం ఏలా కలిసి వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Vijayawada: విజయవాడ నుంచి బెంగళూరుకు […] -
IRDAI Fraud: వీడు మాములోడు కాదు.. పని చేస్తున్న కంపెనీలో డబ్బు కొట్టేయాలని ప్లాన్
IRDAI Fraud: అప్పు.. తప్పులు చేయిస్తుంది. అవును మీరు విన్నది కరెక్టే.. అలా అప్పులు చేసిన ఓ ఉద్యోగి.. ఏకంగా తాను పని చేస్తున్న కంపెనీకే కన్నం పెట్టాడు. కోట్ల రూపాయల సొమ్మును అక్రమంగా కొట్టేశాడు. చివరకు అంతర్గత విచారణలో ఉద్యోగి బాగోతం బయట పడింది. చివరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. భాస్కరభట్ల సూర్యనారాయణ శాస్త్రి. హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఆండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా […]
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!