Shiva Ganesh
Author- NTV Telugu-
Late Night Sleep Problems: కొంచెం తొందరగా నిద్రపోండి గురూ… లేట్ నిద్రతో ఎన్ని సమస్యలో తెలుసా!
Late Night Sleep Problems: మీకు తెలుసా ఒకప్పుడు చాలా మంది రాత్రి 8 గంటల లోపు నిద్రపోయే వారని. సూర్యోదయం కన్నా ముందే నిద్రలేవడం, హాయిగా చదువుకోవడం, సాయంత్రమైతే ఆటలు, పాటలు, రాత్రి త్వరగా నిద్ర ఇవన్నీ ఒకప్పుడు ఉండేవని ఇంత త్వరగా ఈ రోజుల్లోని పిల్లలకు చెప్పాల్సి రావడం నిజంగా దారుణమే. కానీ ప్రస్తుతం స్కూల్, కాలేజీల్లో తీవ్రమైన పోటీ, ఒత్తిడి, ఆడుకునే సమయం కూడా లేకపోవడం, రాత్రి ఎప్పుడు నిద్రపోతామో, ఏ సమయానికి […] -
Vani Inspiring Story: ‘నీ వల్ల కాదు’.. అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నా..
Vani Inspiring Story: తనకు చిన్నప్పటి నుంచి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. సెలవులు దొరికితే కొండల్నీ, గుట్టల్నీ ఎక్కుతూ ఉండేది. పది పాస్ అయిన తర్వాత తన జీవితంలో భర్త వచ్చాడు. కొత్త సంసారం.. సరి కొత్త జీవితం.. తన జీవితం సంతోషంగా సాగిపోవడం కాలానికి నచ్చినట్లు లేదు.. పెళ్లి అయిన ఏడేళ్లకు భర్త మరణం.. ఇకపై తను బతుకుతూ కొడుకు జీవితాన్ని చక్కదిద్దాలనే నిర్ణయంతో దు:ఖాన్ని దిగమింగుకొని జీవితంతో పోరాటం చేస్తుడంగా.. ఒక రోజు […] -
Steve Jobs: ‘చివరి క్షణాల్లో తనకే లేఖ రాసుకున్న స్టీవ్ జాబ్స్’.. ఆ లేఖలో ఏముందంటే!
Steve Jobs: అది అక్టోబర్ 5, 2011న.. ఆ రోజు ప్రపంచం ఒక సృష్టికర్తను, గొప్ప ఆవిష్కర్తను కోల్పోయింది. ఆయనే స్టీవ్ జాబ్స్. టెక్నాలజీని మార్చిన వ్యక్తిగా ప్రపంచ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న గొప్ప ఆవిష్కర్త. నిత్యం కొత్త ఉత్పత్తుల ద్వారా ప్రజల జీవితాల దిశను మార్చిన సృష్టికర్త ఆయన. కానీ ఆయన తన జీవిత పోరాటంలో క్యాన్సర్ చేతిలో ఓడిపోయి ఆటను ముగించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మీకు […] -
Luckiest Zodiac Signs: ఈ ఐదు రాశుల వాళ్లకు తిరుగు లేదు.. అదృష్టం అంటే వీళ్లదే..
Luckiest Zodiac Signs: ప్రతీ మనిషి జీవితాన్ని నిర్ణయించేది తన కష్ట ఫలమే. అంతిమంగా తాను ఏ స్థాయిలో ఉన్నాడు అనేది తన జీవితంలో ఆ మనిషి ఎదుర్కొన్న కష్టానికి తగిన ఫలతమే నిర్ణయిస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వాళ్లు వాళ్ల రాశిఫలాలతో అదృష్టాన్ని సంపాదించుకున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంతకీ జ్యోతిష్యులు చెప్పేది ఏంత వరకు నిజమో పక్కన పెడితే ఈ అదృష్ట రాశుల్లో మీ రాశి ఉందో లేదో ముందుగా తెలుసుకోండి.. […] -
Eating During Eclipse: గ్రహణం సమయంలో ఆహారం తింటున్నారా? ఏమి జరుగుతుందో తెలుసా!
Eating During Eclipse: మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం. ఈ ఏడాదిలో ఇది రెండవ చంద్రగ్రహణం. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 09.58 గంటలకు ప్రారంభమై మధ్యరాత్రి 01.26 గంటలకు ముగుస్తుంది. వాస్తవంగా చంద్రగ్రహణం గురించి అనేక రకాల మూఢనమ్మకాలు ప్రజల్లో బలంగా ప్రచారంలో ఉన్నాయి. కొందరు కేవలం వాళ్ల స్వార్థం కోసం హిందూ శాస్త్రాల పేరు చెప్పుకొని గ్రహణం సమయంలో ఈ పనులు చేయవద్దు, గర్భిణులు జాగ్రత్తలు ఉండాలి, వంటివి చెప్పి ప్రజలను […] -
Health Tips: తిన్న వెంటనే ఈ పొరపాట్లు చేయకండి..
Health Tips: చాలా మంది తిన్న వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. అలా చేసే పనులు శరీరంపై ఎన్ని రకాల ప్రభావాలను చూపుతాయో తెలిస్తే షాక్ అవుతారు. బాబోయ్ వెంటనే మీరు తిన్న తర్వాత చేసే పనులు ఏంటో ఒక గుర్తు చేసుకోండి.. ఈ స్టోరీలో తిన్న తర్వాత ఏయే పనులు చేయకూడదో తెలుసుకుందాం. పొరపాటున ఈ స్టోరీలో చెప్పిన పనులు కనుక మీరు చేస్తుంటే వెంటనే ఆపి వేయడం చాలా ఉత్తమం.. ఇంతకీ ఏంటా పనులు […] -
Hockey Asia Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్.. చైనాను మట్టికరిపించి ఫైనల్స్‌కు..
Hockey Asia Cup 2025: బిహార్‌లోని రాజ్ గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దుమ్మురేపిన టీమిండియా.. సూపర్ 4 మ్యాచ్‌లోనూ అదే జోరు చూపించి చైనాకు చెక్ పెట్టింది. శనివారం జరిగిన ఏకపక్ష పోరులో ప్రత్యర్థిని 7-0 తేడాతో చిత్తుగా ఓడించి హర్మన్‌ప్రీత్ సింగ్ సేన దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు నాలుగో ఆసియా కప్ టైటిల్ కోసం దక్షిణకొరియాతో భారత్ […] -
Operation Gibraltar: సెప్టెంబర్ 6, 1965లో కాశ్మీర్లో ఏమైంది.. ఆపరేషన్ జిబ్రాల్టర్‌తో పాక్‌కు ఏంటి సంబంధం?
Operation Gibraltar: సెప్టెంబర్ 6, 1965లో ఏం జరిగింది.. బ్రిటిష్ ఏలుబడిలో భారతదేశం – పాకిస్థాన్ ఒకప్పుడు రెండు కలిసి ఉండేవి. కానీ 1947 విభజన తర్వాత, రెండు దేశాలు విడిపోయి కాశ్మీర్ విషయంలో కత్తులు దూసుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సెప్టెంబర్ 6, 1965లో ఇండియా-పాక్ మధ్య మొదటిసారిగా పెద్ద ఘర్షణ జరిగింది. ఈ యుద్ధం 17 రోజుల పాటు కొనసాగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒకటిగా […] -
Digital Fasting: బాసు డిజిటల్ ఉపవాసం తెలుసా.. ఎందుకైనా మంచిది ఓ లుక్ వేయండి
Digital Fasting: ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతీ జీవి జీవితం స్క్రీన్‌కే అంకితమైపోతుంది. రోజుకు 8 నుంచి 10 గంటల సమయం ఆన్లైన్ విద్య అని, హైబ్రిడ్ వర్క్ మోడల్ వంటి కారణాలతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు వంటి గాడ్జెట్ల ముందు గడుపుతున్నాం. అవసరాలు, పనులు చూసుకుంటున్నారు కానీ ఈ గాడ్జెట్ల కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా.. మీకు డిజిటల్ ఉపవాసం గురించి తెలుసా.. ఈ ఉపవాసం చేస్తే కలిగే […] -
Inspirational Story: 75 ఏళ్ల వృద్ధుడి 20 లక్షల పుస్తకాల లైబ్రరీ.. నిజంగా వండర్
Inspirational Story: 75 ఏళ్ల వృద్ధుడి మహా అంటే ఏం చేస్తాడు.. కృష్ణారామా అనుకుంటూ శేష జీవితాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలని కోరుకుంటాడు. అలాంటి వారికి విభిన్నంగా నిలిచారు ఒకరు. ఆయన తన జీవితాన్ని కండక్టర్‌గా ప్రారంభించారు. తనకు కన్నడ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేయలానే ఆకాంక్షతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, చక్కెర ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. అందులో మూడు దశాబ్దాలు పని చేస్తే వచ్చిన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని పుస్తకాలు కొనడానికే కేటాయించేవాడు. ఇప్పుడు […]
తాజావార్తలు
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!