Shiva Ganesh
Author- NTV Telugu-
Taliban – Pakistan Meeting: ఊపిరి పీల్చుకున్న దాయాది.. దోహాలో పాక్-ఆఫ్ఘన్ సమావేశం?
Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు, పాక్‌తో చర్చలు జరపవచ్చని నివేదించింది. ఈ సమావేశంలో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఇరు వర్గాలు చర్చించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి […] -
Gujarat Cabinet 2025: గుజరాత్ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. జడేజా సతీమణికి ఏ శాఖ కేటాయించారంటే..
Gujarat Cabinet 2025: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మంత్రుల రాజీనామా తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన కొత్త మంత్రివర్గంలోని మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీకి తిరిగి హోం శాఖకు కేటాయించారు. కనుభాయ్ మోహన్ లాల్ దేశాయ్‌కి ఆర్థిక శాఖను అప్పగించారు. READ ALSO: Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! కొత్త మంత్రులు.. […] -
Madagascar: ఆ దేశంలో సైనిక పాలన.. కొత్త అధ్యక్షుడిగా కల్నల్..
Madagascar: జనరల్-జెడ్ నిరసనలు మరొక దేశంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాయి. మడగాస్కర్‌లో జనరల్-జెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని రోజుల తర్వాత కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా శుక్రవారం మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తిరుగుబాటు కారణంగా ఆండ్రీ రాజోలినా పదవీచ్యుతుడయ్యారు. ఆ దేశ ఉన్నత రాజ్యాంగ న్యాయస్థానంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైనిక పాలకుడు మైఖేల్ రాండ్రియానిరినా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమంలో జనాలు హర్షధ్వానాలు […] -
China : చైనాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి సైన్యం నుంచి ఔట్ !
China: ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని ఉత్సాహపడుతున్న దేశం చైనా. ఇటీవల ట్రంప్ సుంకాల యుద్ధంతో వార్తల్లో నిలిచిన ఈ దేశం మారోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సొంత దేశంలో వెలుగు చూసిన ఆశ్చర్యకరమైన పరిస్థితులు వార్తల్లో నిలిచేలా చేశాయి. వాస్తవానికి ఇప్పుడు డ్రాగన్ దేశంలో జి జిన్‌పింగ్ వారసుడు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈ సమయంలో చైనాలో ఒక పెద్ద కలకలం చోటుచేసుకుంది. చైనా సైన్యంలో రెండవ అత్యున్నత స్థాయి సైనిక నాయకుడు, […] -
Tejas Mk1A: భారత వైమానిక దళంలో చేరిన తిరుగులేని శక్తి.. తేజస్ Mk1A రాకతో శత్రువులకు చావే!
Tejas Mk1A: ఇండియా రక్షణ రంగంలో కీలక అడుగు వేసింది. భారతదేశ స్వదేశీ యుద్ధ విమానం తేజస్ Mk1A , అక్టోబర్ 17, 2025న నాసిక్‌లో తన మొదటి అధికారిక విమానయానాన్ని ప్రారంభించింది. తేజస్ Mk1A రాకతో భారత వైమానిక దళం బలం పెరిగి తిరుగులేని శక్తిగా అవతరించే స్థాయికి ఎదిగింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ విమానాన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇదే కార్యక్రమం వేదికగా […] -
Jio Diwali Offer 2025: దీపావళికి జియో గోల్డెన్ ఆఫర్.. రూ.10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్
Jio Diwali Offer 2025: దీపావళి పండుగకు జియో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఒకవేళ మీకు అదృష్టం ఉండి ఇది తగిలితే మీరు రూ.10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. తాజాగా జియో ఫైనాన్స్ దీపావళికి పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. మార్కెట్లో జియో గోల్డ్ 24కె డేస్ పేరుతో అందుబాటులో ఉంది. పండుగ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ బంఫర్ ఆఫర్‌ను ప్రారంభించింది. READ ALSO: Devi […] -
X Mark On Train Coach: రైలు వెనుక “X” గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా!
X Mark On Train Coach: భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన రవాణా మార్గాల్లో ముందు వరుసలో ఉండేది ఇండియన్ రైల్వే. ఇప్పటికీ ఇండియాలో రైల్వేలు అత్యంత ప్రాచుర్యం పొందిన రవాణా మార్గాలలో ఒకటిగా ఉన్నాయి. వాస్తవానికి ప్రజల్లో రైల్వేల పట్ల ఆదరణకు ప్రధాన కారణం ఇవి సులభంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే ఇండియన్ రైల్వేలు దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటం మరొక ప్రధాన కారణం. READ ALSO: Sundar Pichai: గూగుల్ కంటే ముందే ఓపెన్-ఏఐ […] -
Zepto Funding: రూ.4 వేల కోట్లు సేకరించిన జెప్టో.. ఇంతకీ కంపెనీ మొత్తం విలువ ఎంతో తెలుసా..
Zepto Funding: తక్కువ టైంలో ప్రజలకు ఎక్కువగా చేరువైన క్విక్ కామర్స్ సంస్థ జెప్టో. ఈ సంస్థ తాజాగా యునైటెడ్ స్టేట్స్లో ఉన్న పెన్షన్ ఫండ్ అయిన కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ (కాల్‌పర్స్) ప్రస్తుత పెట్టుబడిదారు జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలోని కొత్త రౌండ్లో సుమారుగా $450 మిలియన్లు (రూ.4,000 కోట్లు) సేకరించినట్లు సంస్థ అక్టోబర్ 16న ప్రకటించింది. ఈ రౌండ్ ఇప్పుడు జెప్టో విలువను $7 బిలియన్లకు పెంచింది. గత ఏడాది జెప్టో విలువ […] -
Su-57 Fighter Jet India: సాహో భారత్.. ఇండియాలో రష్యా Su-57 యుద్ధ విమానాల తయారీ..
Su-57 Fighter Jet India: ప్రపంచ దేశాల్లో భారత్-రష్యా స్నేహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రెండు దేశాల్లో ఏ దేశానికి ఆపద వచ్చినా సాయం చేయడానికి మరొక దేశం ముందుకు వస్తుంది. తాజాగా భారతదేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతదేశంతో రష్యా తన రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. “భారతదేశం AMCA ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఇందులో […] -
H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడికి షాక్.. కొలంబియా కోర్టులో కొత్త H-1B వీసా రుసుముపై దావా
H-1B Visa Fee: నిత్యం తన సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. అన్ని కొత్త H-1B వీసా దరఖాస్తులపై US$100,000 రుసుము విధించాలనే ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ US చాంబర్ ఆఫ్ కామర్స్ దావా వేసింది. ట్రంప్ చర్య యూఎస్‌ను తప్పుదారి పట్టించే విధానంగా, అమెరికన్ ఆవిష్కరణ, పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇది చట్టవిరుద్ధమని దావాలో పేర్కొంది. READ ALSO: NIMS Tragedy: నిమ్స్ ఆసుపత్రిలో వైద్య […]
తాజావార్తలు
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?