Shiva Ganesh
Author- NTV Telugu-
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా!
Smriti Mandhana: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన – సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది. స్మృతి – పలాష్ వివాహం నవంబర్ 23 (ఆదివారం) మహారాష్ట్రలోని సాంగ్లిలో జరగాల్సి ఉంది. అయితే వివాహం జరగకముందే విషాదకరమైన సంఘటన స్మృతి ఇంట్లో జరిగింది. ఈ స్టార్ క్రికెటర్ తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. READ ALSO: Jabardasth Naresh : చెత్త అమ్ముకుంటూ బతికా.. జబర్దస్త్ నరేశ్ ఎమోషనల్ పలు నివేదికల […] -
Indian Army: పాకిస్థాన్‌కు నిద్ర దూరం చేసిన ‘రామ్ ప్రహార్’
Indian Army: పాకిస్థాన్ నుంచి ఏదైనా కొత్త దురాక్రమణ జరిగితే, ఆపరేషన్ సింధూర్ కంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని వెస్ట్రన్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ వెల్లడించారు. హరిద్వార్ మారుమూల ప్రాంతాలలో “రామ్ ప్రహార్” విన్యాసాల చివరి రోజున ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ నుంచి మరొక రెచ్చగొట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని, ఇది ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించాల్సిన అవసరానికి దారితీస్తుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ […] -
Chandigarh: చండీగఢ్ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
Chandigarh: చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావడంపై దేశంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఈ వివాదాన్ని చల్లార్చడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. చండీగఢ్‌కు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను సరళీకృతం చేయడాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. READ ALSO: Rajamouli : రాజమౌళి.. డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిందే […] -
PM Modi – Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..
PM Modi – Ramaphosa: జీ 20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శనివారం జీ 20 నాయకుల సమావేశం ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. ప్రపంచ అభివృద్ధి కొలమానాలను పునరాలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్య – ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఎదుర్కోవడానికి, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రతిస్పందన బృందాన్ని రూపొందించడానికి జీ20 చొరవను తీసుకోవాలని ఆయన ప్రతిపాదించిన విషయం తెలిసిందే. READ ALSO: […] -
Off The Record : కాంగ్రెస్ ప్రభుత్వానికి లీకుల భయం.. ఇంటిదొంగల పనేనా..?
Off The Record: సెక్రటేరియట్ గోడలకు చెవులు పెరిగిపోయాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై అలా చర్చించి, చర్చించగానే ఇలా కొన్ని బయటపడుతున్నాయి. ప్రతిపక్షాలకు ఆయుధాలవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి లీకుల భయం పట్టుకుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని ఘటనలు మర్చిపోక ముందే మళ్ళీ ప్రభుత్వ సమాచారం క్షణాల్లో ప్రతిపక్షాలకు చేరుతోంది. ప్రభుత్వంలోని ముఖ్య శాఖల్లో జరిగే నిర్ణయాలు బయటకు లీక్ అవుతున్నాయని భావిస్తున్నారు. అంతర్గత సమావేశాల సారాంశం ప్రభుత్వ పెద్దల కంటే ముందే ప్రతిపక్షానికి […] -
Pregnant Women Health Tips: శీతాకాలంలో గర్భిణుల ఆరోగ్యానికి నిపుణుల సూచనలు ఇవే..
Pregnant Women Health Tips: శీతాకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో గర్భిణులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. చలి శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల అధిక లేదా తక్కువ రక్తపోటుకు గురి కావాల్సి వస్తుంది, ఇది తల్లి, బిడ్డలిద్దరికీ ప్రమాదకరం అని అన్నారు. చల్లని గాలులు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని, దీని వల్ల అలసట, తలతిరుగుడు, బలహీనత ఏర్పడుతాయని చెప్పారు. అలాగే విటమిన్ […] -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కమ్ బ్యాక్ అప్పుడే అంటా!
Shreyas Iyer: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ ప్లేయర్ క్యాచ్ అందుకొనే క్రమంలో మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో బ్యాట్ పట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరీ అయ్యర్ తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Raja Saab Song Promo : రెబల్ సాబ్.. ప్రొమోతోనే ఆగమాగం అయితాంది..! […] -
Mahesh Babu – Naga Chaitanya: నాగచైతన్య కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..
Mahesh Babu – Naga Chaitanya: అక్కినేని నట వారసుడిగా, కింగ్ నాగార్జున కుమారుడిగా వెండి తెరకు పరిచయం అయిన హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో తన ఫస్ట్ సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా ఈ టాలెంటెడ్ హీరో తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో రూటు మార్చి తన నెక్ట్స్ సినిమాను విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. […] -
Starlink: విమానాల్లో జెట్ స్పీడ్ ఇంటర్నెట్కి స్టార్‌లింక్ సెట్.. 13 ఏర్‌లైన్స్‌లో 250 Mbps సేవలు
Starlink: జెట్ స్పీడ్‌తో దూసుకుపోయే విమానాల్లో ఇంటర్నెట్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టడానికి స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎంట్రీ ఇస్తోంది. విమాన ప్రయాణంలో భాగంగా 30 వేల అడుగుల ఎత్తులో కూడా భూమిపై లాంటి వేగంతో నెట్ అందించడం స్టార్‌లింక్ ప్రధాన లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై విమానాల్లో నెమ్మదైన ఇంటర్నెట్కు చెక్ పెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధ ఏర్‌లైన్స్‌లో 13 సంస్థలు తమ ఫ్లీట్‌లో స్టార్‌లింక్ వై–ఫై వ్యవస్థను […] -
Tufail Ahmad Arrest: ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరు అరెస్ట్.. SIA అదుపులో ఎలక్ట్రీషియన్
Tufail Ahmad Arrest: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) శనివారం ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. పుల్వామా నివాసి అయిన తుఫైల్ అహ్మద్‌ను దర్యాప్తు బృందాలు అరెస్టు చేశాయి. తుఫైల్ అక్కడి ఒక పారిశ్రామిక ఎస్టేట్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్. ఇప్పటికే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ టెర్రర్ మాడ్యూల్లో తుఫైల్ పాత్ర గతంలో నమ్మిన దానికంటే చాలా విస్తృతమైనదని సూచించే […]
తాజావార్తలు
-
Naman Dhir Record: సూపర్ నమన్ ధీర్.. 17 ఏళ్ల రేర్ రికార్డు బద్దలు!
-
Dussehra Holidays Extended: ఆ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు పొడిగింపు..
-
Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
-
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య