Shiva Ganesh
Author- NTV Telugu-
Minister Satyakumar Yadav: మహోన్నత వ్యక్తి వాజ్పేయ్..
Minister Satyakumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాజ్పేయ్ ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారని అన్నారు. పార్టీలు, ప్రాంతాలు, వర్గాలు, వైషమ్యాలకు అతీతంగా ఆయన అందరితో శభాష్ అనిపించుకున్నారని చెప్పారు. పది సార్లు లోక్ సభ సభ్యునిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేశారని, మూడు సార్లు ఈ దేశ ప్రధానిగా పని చేసి, దేశం రూపురేఖలు మార్చారని కొనియాడారు. ఒక్క అవినీతి మచ్చ కూడా లేని నిష్కలంక చరితుడు, […] -
Sachin Tendulkar: క్రికెట్ దేవుడి సంపద ఎంత? సచిన్ టెండూల్కర్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే!
Sachin Tendulkar: క్రికెట్ దేవుడి సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగితే రికార్డులు సృష్టిస్తాడని అందరికి తెలుసు. కానీ ఈ మాస్టర్ బ్లాస్టర్ సంపద సృష్టించడంలో కూడా అదే స్థాయిలో రికార్డులు నెలకొల్పుతున్నట్లు చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి సచిన్ టెండూల్కర్ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ఒకరిగా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మాస్టర్ బ్లాస్టర్ నికర విలువ పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ప్రపంచంలోని ఏకైక […] -
Rakul Preet Singh: మేకప్ మ్యాన్ కల నెరవేర్చిన రకుల్
Rakul Preet Singh: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) తన సొంతంగా ఒక మేకప్ స్టూడియో ప్రారంభించారు. పంజాగుట్టలో తన సొంతంగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” పేరుతో ఏర్పాటు చేసిన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. READ ALSO: Illicit Relationship: ప్రియుడితో కలిసి.. భర్తను […] -
Paradise: ‘బిర్యానీ’ లుక్ మామూలుగా లేదుగా.. నాని ‘పారడైజ్’ సర్ప్రైజ్ చూశారా!
Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో ఈ క్రేజీ కాంబినేషన్కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ‘ది పారడైజ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ వదులుతున్న అప్డేట్స్ […] -
Champion: ‘భైరాన్పల్లి’లో బందూకు పట్టిన ‘ఛాంపియన్’..
Champion: చిత్రసీమలో ప్రస్తుతం ఒకప్పటి వాస్తవాలను వెండి తెరపై ఆవిష్కరిస్తున్న ట్రెండ్ నడుస్తుంది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘ఛాంపియన్’ సినిమా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో భైరాన్పల్లికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇంతకీ మీలో ఎంత మందికి భైరాన్పల్లి కథ తెలుసు.. ఈ స్టోరీలో అసలు భైరాన్పల్లిలో ఏం జరిగింది, ఎందుకు ఈ ఊరుకు చరిత్ర పుటల్లో […] -
Bharta Mahashayulaku Vignapthi: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. టీజర్ చూశారా!
Bharta Mahashayulaku Vignapthi: మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్తో అదరగొట్టాడు. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భర్తల జీవితంలోని సమస్యలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, వంటి అంశాలను హాస్యంతో మేళవించి, ఫ్యామిలీ ఆడియెన్స్ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. READ ALSO: Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు […] -
Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు సినిమా కాదు.. భారతీయులందరి చిత్రం: బాలయ్య
Akhanda 2 : డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అఖండ 2’ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నటసింహం బాలయ్య కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్ర విజయోత్సవంలో భాగంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. ఈ సందర్భంగా బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, తదితరులు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. READ ALSO: Australia terror attack: సిడ్నీ టెర్రర్ అటాక్.. సాజిద్ […] -
Modi Magic on X: ఎక్స్లో మోడీ మ్యాజిక్… టాప్ 10లో 8 ప్రధానివే!
Modi Magic on X: సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ ఇటీవల కొత్త ఫీచర్ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ దేశాల వారీగా గత నెలలో అత్యధిక లైక్లు సాధించిన ట్వీట్లను చూపిస్తుంది. ఇందులో భాగంగా భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలనం సృష్టించారు. గత 30 రోజుల్లో ఇండియాలో అత్యధిక లైక్లు పొందిన టాప్ 10 ట్వీట్లలో ఏకంగా 8 ప్రధాని మోదీ చేసిన పోస్టులే కావడం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే […] -
RGV Dhurandhar Review: ‘ధురంధర్’పై ఆర్జీవీ స్పెషల్ రివ్యూ..
RGV Dhurandhar Review: బాలీవుడ్కు కొత్త జోష్ తీసుకొచ్చిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. ‘ధురంధర్’ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై రామ్గోపాల్ వర్మ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. తన సుదీర్ఘ పోస్ట్లో.. ఈ చిత్రం ఇండియన్ సినిమా ఫ్యూచర్ మార్చిందన్నారు. ఈ పోస్ట్లో […] -
Off The Record: 7 నియోజకవర్గాలు ఉండగా పిఠాపురం మీదే ఆ కలెక్టర్ ఫోకస్ ఎందుకు?
Off The Record: సగిలి షన్మోహన్….. కాకినాడ జిల్లా కలెక్టర్. రాష్ట్రంలో అధికారం మారి కూటమి సర్కార్ వచ్చిన వెంటనే ఆయన్ని ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేశారు.గతంలో పలు విభాగాలలతో పాటు చిత్తూరు కలెక్టర్గా కూడా పనిచేశారాయన. అయితే ఆయన్ని కాకినాడ కలెక్టర్గా నియమించినటైంలోనే… ఇక్కడి నేతలతో పాటు అటు చిత్తూరు టీడీపీ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెబితే అది చేశారన్న ఆరోపణలున్నాయి. అలాంటి […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!