Shiva Ganesh
Author- NTV Telugu-
Off The Record: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా?
Off The Record: కాంగ్రెస్ పార్టీ అంటేనే విచ్చలవిడి అంతర్గత ప్రజాస్వామ్యం. ఒక్క గాంధీల కుటుంబాన్ని తప్ప… మిగతా వాళ్ళలో ఎవరు ఎవర్ని అయినా, ఏమైనా అనవచ్చంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ స్వేచ్ఛ ముసుగులో ఇప్పుడు కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ప్రకటించి కలకలం రేపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి తీరని నష్టం జరిగిపోతోందని, గాంధీభవన్‌లో తీసుకున్న నిర్ణయాలు క్షణాల్లో బీఆర్ఎస్ ఆఫీస్‌కు చేరిపోతున్నాయన్నది ఆయన వాదన. ఆ పార్టీ […] -
VC Sajjanar: నేర నియంత్రణలో ‘సరిహద్దులు’ చూడొద్దు: సీపీ సజ్జనర్
VC Sajjanar: హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు, నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా బుధవారం మూడు కమిషనరేట్ల కీలక సమన్వయ సమావేశం […] -
‘Akhanda 2’ 3D Show: అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో చూసిన బోయపాటి..
Akhanda 2 3D Show: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించి, బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ రోజు ఒక 3D థియేటర్లో అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో ను దర్శకుడు బోయపాటి శ్రీను చూశారు. అభిమానులతో కలిసి డైరెక్టర్ […] -
Palanadu Accident Case: ఐదుగురి మృతి కేసులో కీలక మలుపు.. నిందితులకు పోలీసుల కస్టడీ
Palanadu Accident Case: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితులైన ఏఎస్సై కొడుకుతో పాటు అతని అనుచరులను విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్4న గణపవరం బైపాస్ సమీపంలో నకిలీ బ్రేక్ ఇన్ స్పెక్టర్ అవతారం ఎత్తిన ఏఎస్సై కొడుకు వెంకటనాయుడు, అతని అనుచరులు ఓ కంటైనర్ లారీని ఆపారు. ఇదే సమయంలో ఒక కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. […] -
Health Tips: బాత్రూమ్ తలుపు మూసి ఈ పని చేస్తున్నారా! అయితే డేంజర్..
Health Tips: బాత్రూమ్లో చేసే పొరపాట్లు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని ఎవరు అనుకోరు. నిజానికి చాలా మంది వాళ్ల బాత్రుమ్ను శుభ్రపరచడంలో తెలియకుండా చేసే చిన్న పొరపాటు వారి ఆరోగ్యానికి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి చాలా మంది ప్రజలు వారి బాత్రుమ్లను శుభ్ర పరిచేటప్పుడు తలుపులు, కిటికీలను మూసివేస్తారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేసి బాత్రూమ్ శుభ్రం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని […] -
Yashasvi Jaiswal: ఆస్పత్రిలో చేరిన టీమిండియా క్రికెటర్..
Yashasvi Jaiswal: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ పూణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేరారు. హర్యానాతో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగాఈ ప్లేయర్‌కు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. మ్యాచ్ తర్వాత జైస్వాల్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలో యశస్వి జైస్వాల్ కడుపులో వాపు ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. CT స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించగా, జైస్వాల్‌కు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు […] -
David Reddy: మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నేల కదిలింది.. ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా!
Manchu Manoj David Reddy: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కమ్‌బ్యాక్ జర్నీలో మరో మైలురాయిగా నిలిచే చిత్రం రాబోతుందని ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ‘భైరవం’ సినిమాలో పవర్ఫుల్ రోల్లో అలరించిన మంచు మనోజ్, తాజాగా ఆయన హీరోగా చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోతో మేకర్స్ మూవీ […] -
R Sridhar: శ్రీలంక కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్..
R Sridhar: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా టీ20 సిరీస్ ఆడుతుండగా, ఇతర జట్లు వివిధ మార్గాల్లో తమను తాము బలోపేతం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ మెగా టోర్నమెంట్ సహ-ఆతిథ్య భాగస్వామి శ్రీలంక కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇంతకీ శ్రీలంక క్రికెట్ టీం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయానికి టీమిండియా మాజీ ప్లేయర్‌తో ఎలాంటి సంబంధం ఉంది అనేది ఈ స్టోరీలో […] -
Vijay Deverakonda: రౌడీ స్టార్‌తో రోమాన్స్‌కు రడీ అవుతున్న బ్యూటీ.. ఎవరో తెలుసా!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భాషలకు అతీతంగా అభిమానుల మనసు గెలుచుకున్న హీరో విజయ్ దేవరకొండ. తక్కువ సినిమాలే చేసిన గుర్తుండిపోయే పాత్రలతో, అదిరిపోయే యాక్టింగ్‌తో అభిమానుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అభిమానులను పలకరించిన విజయ్.. ఇప్పుడు కొత్త సినిమా కోసం కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్లో ఈ రౌడీ హీరో ఒక సినిమాకు కమిట్ అయిన […] -
SIP vs PPF.. డబ్బు సృష్టించడంలో ఏది బెటర్ ఛాయిస్? ఒక లుక్ వేయండి..
SIP vs PPF: ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, సంపాదించిన దానిని పొదుపు చేయడం అంతకన్నా కష్టం అవుతుంది. నిత్యం అనేక ఆర్థిక అవసరాల మధ్య అవస్థలు పడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కూడబెట్టుకోవాలని అనుకునే వారికి ఈ స్టోరీ. ఆర్థిక భద్రత కోసం, మీరు ఎంత ఆదా చేస్తారు, అలా ఆదా చేసిన సొమ్మును ఎక్కడ పొదుపు చేస్తున్నారన్నది చాలా చాలా ముఖ్యం. చాలా మంది ప్రజలు […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!