Dhurandhar Telugu Release: ‘ధురంధర్’ తెలుగు వెర్షన్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar Telugu Release: బాలీవుడ్‌ను చాలా రోజుల తర్వాత గట్టిగా షేక్ చేసిన సినిమా ‘ధురంధర్’. ఎన్నో రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌ను రూ.500 కోట్లు దాటి పరుగులు పెట్టిస్తున్న సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెకెక్కించారు. ఈ సినిమాలో హీరోగా రణ్‌వీర్ సింగ్, కీ రోల్‌లో అక్షయే ఖన్నా, మాధవన్ తదితర స్టార్స్ అద్భుతమైన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
READ ALSO: Liam Livingstone IPL: లక్కంటే లివింగ్‌స్టోన్‌దే.. ముందు అన్‌సోల్డ్, ఆపై కోట్ల వర్షం!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
నిజానికి డిసెంబర్ 19న ధురంధర్ తెలుగు రిలీజ్ ఉంటుందనే అనే టాక్ ఉంది. ఇక్కడే ఇంట్రెస్టింగ్ ముచ్చట ఒకటి ఉంది. ఇదే డేట్‌లో ఎన్నో అంచనాలతో రాబోతున్న హాలీవుడ్ చిత్రం అవతార్ 3 కూడా ఉంది. నిజానికి ధురంధర్ సినిమాకు ఎంత హైప్ ఉన్నా కూడా అవతార్ 3 సినిమా క్రేజ్, ఎంత లేదన్నా దానిపై కొంత వరకు ఎఫెక్ట్ చూపవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవతార్ 3 కి పబ్లిష్ టాక్ బాగా వస్తే.. ధురంధర్ సినిమాకు ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది చెప్పడం కష్టం అని అంటున్నారు. ఏది ఏమైనా ధురంధర్ తెలుగు సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాావాల్సి ఉంది.
READ ALSO: Syed Mushtaq Ali Trophy 2025: చరిత్ర సృష్టించిన ఝార్ఖండ్.. ఓటమితో ఎస్‌ఎంఏటీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీం
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..