Shiva Ganesh
Author- NTV Telugu-
Nepal Gen Z Protests: నేపాల్‌లో మళ్లీ జెన్-జెడ్ నిరసనలు.. ఏమైందంటే..
Nepal Gen Z Protests: రెండు నెలల క్రితం జరిగిన జెన్-జెడ్ నిరసనలతో నేపాల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా మళ్లీ నేపాల్ యువతలో ఆగ్రహం చెలరేగింది. బారా జిల్లాలోని సిమ్రా ప్రాంతంలో పరిస్థితి మరోసారి దిగజారింది. బుధవారం జెన్-జెడ్ యువత, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఉద్రిక్తత తర్వాత గురువారం జెన్-జెడ్ యువత మళ్లీ నేపాల్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. పరిస్థితిని నియంత్రించడానికి జిల్లా యంత్రాంగం మధ్యాహ్నం 12:45 నుంచి […] -
Hastasamudrika: అరచేతిలో శని.. ఈ రేఖ మీ చేతిలో ఉంటే అదృష్టవంతులే !
Hastasamudrika: హస్తసాముద్రికంలో ఒక వ్యక్తి విధిని, ప్రవర్తనను అరచేతిలోని రేఖలను చదవడం ద్వారా అంచనా వేయవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తవానికి అరచేతిలోని చిన్న రేఖలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని హస్తసాముద్రికం చెబుతుంది. సాధారణంగా ప్రజలు జీవితం, అదృష్టాల గురించి రేఖల ద్వారా తెలుసుకుంటారు. కానీ అరచేతిలో శని రేఖ ఉందని మీలో ఎంతమందికి తెలుసా? ఈ శని రేఖ ఎంత పొడవుగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి అంత అదృష్టవంతుడిగా పరిగణించబడతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. […] -
India Defense Industry: చరిత్ర సృష్టించిన భారత్.. రక్షణ ఉత్పత్తిలో ఇండియా నయా రికార్డ్
India Defense Industry: భారతదేశం చరిత్ర సృష్టించింది. వాస్తవానికి ఒకప్పుడు ఇండియా తన చిన్న చిన్న సైనిక అవసరాలకు కూడా విదేశాల వైపు చూసేది. సూదుల నుంచి ఓడల వరకు ప్రతిదీ దిగుమతి చేసుకోవడం అప్పుడు తప్పనిసరి పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు భారతదేశం ప్రస్థానం ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణ. ప్రపంచ దేశాలకు ఇండియా బలమైన భద్రతా భాగస్వామిగా ఉద్భవించింది. దీనికి నిదర్శనంగా తాజా డేటా నిలుస్తుంది. రక్షణ ఉత్పత్తి, ఎగుమతులలో […] -
Karnataka CM Change: హస్తీనకు కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ..
Karnataka CM Change: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్‌కు తెరలేచాయి. తాజాగా కర్ణాటక అధికార పార్టీ పంచాయితీ ఢిల్లీ హైకమాండ్‌కు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నేటికి రెండున్నరేళ్లు పూర్తి. ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం.. సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ ఈ రోజు రాత్రి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రంలో డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యే కొరనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో సీఎం మార్పు ఊహాగానాలే […] -
Aadhaar Update: ఆధార్ కార్డు నుంచి ఈ రెండు అదృశ్యం కానున్నాయి..
Aadhaar Update: దేశంలో ఆధార్ కార్డు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోని ప్రతిపౌరుడికి గుర్తింపు కోసం అందుబాటులో ఉన్న కార్డు ఆధార్. తాజాగా ఈ ఆధార్ కార్డు అతిపెద్ద మార్పుకు గురికాబోతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) త్వరలో ఆధార్ కార్డు నుంచి చిరునామా, పుట్టిన తేదీని తొలగించే వ్యవస్థను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయని సమాచారం. రాబోయే రోజుల్లో ఆధార్ కార్డు ఫార్మాట్ పూర్తిగా […] -
Bihar Ministers List: బీహార్ బాస్‌గా నితీష్ కుమార్ .. 26 మంది మంత్రుల్లో 12 కొత్త ముఖాలే!
Bihar Ministers List: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వ సారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఆయన బృందంలో 26 మంది మంత్రులుగా చోటు సంపాదించుకున్నారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, విజయ్ చౌదరి వంటి అనుభవజ్ఞులైన నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే క్యాబినెట్ మంత్రుల జాబితాలో 12 మంది పేర్లు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఈ 12 మంది ఎవరు, వారి చరిత్ర ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. […] -
India Missile Test: క్షిపణి పరీక్షకు సై.. NOTAM జారీ చేసిన భారత్
India Missile Test: క్షిపణి పరీక్షకు భారత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అండమాన్ & నికోబార్ దీవుల చుట్టూ నవంబర్ 25 – 27 మధ్య క్షిపణి పరీక్ష జరగవచ్చని తాజాగా భారతదేశం NOTAM (నో-ఫ్లై జోన్ హెచ్చరిక) జారీ చేసింది. ఈ హెచ్చరిక ట్రై-సర్వీసెస్ థియేటర్ కమాండ్ కింద బంగాళాఖాతం ప్రాంతానికి వర్తిస్తుంది. ఈ నోటీసు ప్రకారం నో-ఫ్లై జోన్ గరిష్టంగా 490 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం అండమాన్ సముద్రం, […] -
Delhi Car Blast Case: ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో మరో నలుగురు కీలక నిందితుల అరెస్ట్ ..
Delhi Car Blast Case: ఎర్రకోట బయట నవంబర్ 10న జరిగిన బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా ఎన్ఐఏ ఈ కేసులో మరో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసింది. దీంతో కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది. జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈ నలుగురిని పట్టుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పటియాలా హౌస్ కోర్టు జిల్లా సెషన్స్ జడ్జి జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్ల ఆధారంగా […] -
US Court Iran Fine: ఇరాన్ తప్పుకు అమెరికా పరిహారం .. ఎందుకో తెలుసా!
US Court Iran Fine: ఇరాన్ తప్పుకు అమెరికా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ చర్యలకు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై అమెరికా ప్రత్యేక కోర్టు 6 బిలియన్ రూపాయల జరిమానా విధించింది. వాస్తవానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికాకు బద్ధ శత్రువుగా పరిగణిస్తుంది. ఇదే సమయంలో ఖమేనీ కూడా అమెరికాను చంపాలని పదే పదే పిలుపునిచ్చాడు. ఇటీవల అమెరికా మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై B-2 బాంబులతో దాడి చేసిన […] -
kissing History: ముద్దు ముచ్చట.. ఆక్స్ఫర్డ్ పరిశోధనలో ఫస్ట్ కిస్ స్టోరీ!
kissing History: ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్త అధ్యయనంలో ముద్దు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. పలు నివేదికల ప్రకారం.. సుమారు 20 మిలియన్ సంవత్సరాల క్రితం మొట్ట మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నారని పరిశోధకులు కనుగొన్నారు. తర్వాత వాళ్లు ముద్దు పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకున్నారని వెల్లడించారు. మానవులకు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు అంతరించిపోయిన జాతి నియాండర్తల్‌లు కూడా ముద్దు పెట్టుకున్నాయని తాజా పరిశోధనలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. READ ALSO: YV Subba […]
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!