Shiva Ganesh
Author- NTV Telugu-
G20 Summit: జీ–20 వేదికకు దూరంగా ఈ ముగ్గురు అగ్రనేతలు.. కారణం ఏంటో తెలుసా?
G20 Summit: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్ర నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ […] -
Bengaluru Robbery: బెంగళూరులో రూ.7 కోట్ల దోపిడీ.. నిందితులు అరెస్ట్
Bengaluru Robbery: బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ATM క్యాష్ వ్యాన్ దోపిడీని ఛేదించారు. ఈ దోపిడీలో రూ.7 కోట్లకు పైగా నగదును దోచుకున్నారు. తాజాగా బెంగళూరు పోలీసులు ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్ఛార్జ్, ఒక పోలీస్ కానిస్టేబుల్, CMS కంపెనీ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల […] -
OTR: విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, కైకలూరులో టీడీపీకి ఇంచార్జిల కరువు
OTR: అధికారంలోకి వచ్చామన్న ఆనందమే లేకుండాపోయిందని ఉమ్మడి కృష్ణాజిల్లా కొందరు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 13 చోట్ల టిడిపి గెలిచింది. మిగతా మూడు స్థానాలైన విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాల్లో మూడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. దీంతో అటు ఎమ్మెల్యే పదవి లేక, […] -
OTR: కేటీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి..?
OTR: ఫార్ములా-ఈ- కేసులో కేటీఆర్ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ రాజకీయవర్గాల్లో ఎవరికి తోచినరీతిలో వారు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరని అన్నారు కేటీఆర్. ఆ కేసులో ఏమి లేదని రేవంత్‌కి తెలుసన్న కేటీఆర్…గవర్నర్ అనుమతి అవసరం లేకున్నా కావాలని పంపారని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని కేటీఆర్ గవర్నర్ లీగల్ ఒపీనియన్ […] -
OTR: వైసీపీ దూకుడు.. విశాఖ కూటమి నేతలు సైలెంట్ మోడ్
OTR: ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ల నేతల మౌనంపై రకరకాల చర్చ జరుగుతోంది. వైసీపీ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నా…అత్యంత బలంగా వున్న కూటమి పార్టీల నుంచి కౌంటర్ అటాక్ కరువైంది. ఎందుకు మౌనంగా వున్నారన్నదానిపై వాడివేడి డిస్కషన్ సాగుతోంది. జిల్లా మొత్తంలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్ధానం మాత్రమే కలిగి వున్న వైసీపీ…కూటమి ప్రభుత్వాన్ని అల్లాడించేస్తోంది. ఇష్యూ బేస్డ్ గా ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. కూటమి […] -
Morning Walk: చలికాలంలో మార్నింగ్ వాక్ చేయడం సరైనదేనా?
Morning Walk: ఈ ఆధునిక జీవన శైలిలో నడక అనేది అందరి జీవితంలో ఒక భాగం కావాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నడకకు ఉదయాన్ని ఉత్తమ సమయంగా చెబుతుంటారు. నిజానికి నడక శరీరంలో శక్తిని పెంచుతుంది. అలాగే ఇది గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలను బలపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, శీతాకాలంలో తెల్లవారుజామున చల్లని గాలులలో నడవడం […] -
Asia Cup Rising Stars 2025: సెమీఫైనల్లో చేతులెత్తేసిన భారత్.. ఆసియా కప్‌లో టీమిండియా ఆట ముగిసింది
Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో టీమిండియా ఆట ముగిసింది. శుక్రవారం బంగ్లాదేశ్ ఎతో జరిగిన ఉత్కంఠభరితమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఎ సూపర్ ఓవర్లో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ 194 పరుగులు చేసింది. గెలుపు కోసం బరిలోకి దిగిన టీమిండియా కూడా 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. కానీ సూపర్ […] -
Smriti Mandhana Haldi: స్మృతి మంధాన ఇంట్లో పెళ్లి బాజాలు.. మొదలైన హల్దీ సెలబ్రేషన్స్
Smriti Mandhana Haldi: స్మృతి మంధాన పరిచయం అక్కర్లేని పేరు. భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన జట్టులో స్మృతి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆమె మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇంతకు ఆమె ఎందుకు వార్తల్లో నిలిచారో […] -
New Labour Laws 2025: దేశ వ్యాప్తంగా తక్షణమే అమల్లోకి నాలుగు లేబర్ కోడ్లు..
New Labour Laws 2025: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను రూపొందించింది. ఈ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళా సాధికారతతో పాటు, అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికులకు రక్షణ కల్పించడంలో మైలురాయిగా నిలవనున్నాయని ఆయన పేర్కొన్నారు. READ […] -
Diabetes: డయాబెటిస్‌కు నిజమైన శత్రువు ఏమిటో తెలుసా? షుగర్ అయితే కాదు!
Diabetes: చాలా మంది చేసే సాధారణమైన హెచ్చరిక.. చక్కెర ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుంది అని. కానీ చక్కెర డయాబెటిస్‌ను కలిగించదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి డయాబెటిస్ వ్యాధికి కారణం అయిన విషయాలు వేరే ఉన్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. జన్యుశాస్త్రం, జీవనశైలి, స్క్రీన్ సమయం అనేది ఇన్సులిన్‌ను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తినడం వల్ల కాదు కానీ, వారు తక్కువగా శరీరాన్ని కదపడం, […]
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!