Mumbai Municipal Elections: ముంబై ఎన్నికల్లో ఓవైసీ పార్టీ హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Municipal Elections: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. BMCలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని AIMIM పార్టీ హవా కొనసాగుతుంది. ముంబై, నాందేడ్ సహా అనేక ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో AIMIM పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. BMCలో ఇప్పటికే ఈ పార్టీ రెండు స్థానాలను కూడా గెలుచుకుంది. అలాగే నాందేడ్‌లో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అహల్యానగర్, చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఓవైసీ పార్టీ మొదటిసారిగా బలమైన ఉనికిని చాటుతుంది.
READ ALSO: Hyderabad: మద్యం గ్లాస్ కోసం ఘర్షణ.. అన్నను చంపిన తమ్ముడు..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అహల్యానగర్‌లో AIMIM మూడు స్థానాలను గెలుచుకోగా, చంద్రాపూర్‌లో కూడా ఖాతా తెరిచింది. ఈ విజయం మహారాష్ట్ర పట్టణ రాజకీయాల్లో AIMIMకి కొత్త గుర్తింపును ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాలేగావ్‌లో ఒవైసీ పార్టీ 20 సీట్లతో నంబర్ 1 స్థానంలో ఉంది. శివసేన 18 సీట్లలో, సమాజ్ వాదీ పార్టీ 6 సీట్లలో ముందంజలో ఉన్నాయి. ఈ ఎన్నికలలో బీజేపీ-షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి దాదాపు అన్ని ప్రధాన మునిసిపల్ కార్పొరేషన్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!