Shiva Ganesh
Author- NTV Telugu-
Sridhar Babu: గ్లోబల్ సిటీని అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది..
Sridhar Babu: తెలంగాణ సెక్రటేరియట్లో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్థిక అరచకత్వానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూస్తూ పని చేస్తున్నామని అన్నారు. కొన్ని ప్రసార, ప్రచార మాధ్యమాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు క్యాబినెట్ నిర్ణయాలపై కేటీఆర్ అనేక విమర్శలు చేశారని, […] -
Vijay TVK: టీవీకే అధినేత విజయ్‌కి షాక్.. ప్రచారానికి నో చెప్పిన పోలీసులు !
Vijay TVK: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్‌కి పోలీసులు షాక్ ఇచ్చారు. కరూర్ దుర్ఘటన తర్వాత పునః ప్రారంభించ తలపెట్టిన ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సేలంలో డిసెంబర్ 4న జరగాల్సిన కార్యక్రమం కోసం సమర్పించిన దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. READ ALSO: YS Jagan: 9 పేజీలతో.. సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ! ఎందుకు తిరస్కరించారంటే.. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ ఆధ్వర్యంలో […] -
RGV: కాస్ట్యూమ్ నచ్చక బీచ్‌లో హీరోయిన్ చేసిన పనికి షాక్ అయ్యాం..
RGV: సినిమా ప్రేమికులకు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త దర్శకులు వచ్చి వెండి తెరపై అద్భుతమైన దృశ్యకావ్యాలకు ప్రాణం పోసిన సంగతి తెలిసిందే. తాజాగా 30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన రంగీలా సినిమాను రీరిలీజు సందర్భంగా ఎన్జీటీకి ఆర్జీవీ స్పేషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతకీ ఆర్జీవీ ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు.. రంగీలా సినిమా విశేషాలు ఏంటో ఈ స్టోరీలో […] -
Tejas Crash Dubai: దుబాయ్ ఎయిర్‌షోలో కూలిన తేజస్ యుద్ధ విమానం.. భారత్ పైలట్ మృతి
Tejas Crash Dubai: దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. READ ALSO: Sania Mirza: టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా మాట్లాడేవారు.. ఒక్కోసారి జాలి కలిగేది! ప్రమాదానికి గురైన […] -
Gujarat BLO Suicide: ‘నేను ఇకపై ఈ పని చేయలేను’.. ఆత్మహత్య చేసుకున్న మరో BLO
Gujarat BLO Suicide: SIRలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా, కోడినార్ తాలూకాలోని ఛరా గ్రామంలో వెలుగుచూసింది. పని ఒత్తిడి కారణంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) అరవింద్ వాధేర్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మొత్తం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉపాధ్యాయుడి మరణం విద్యా సంఘాలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. READ ALSO: Premante Movie Review : ప్రేమంటే రివ్యూ ‘SIR […] -
DK Shivakumar: కర్ణాటక సీఎం కుర్చీ పోటీకి శుభం కార్డ్.. సైడ్ అయినట్లు డీకే పోస్ట్
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి తెరపడింది. ఈ ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘ఎక్స్’ పోస్ట్‌తో ముగింపు పలికారు. సీఎంగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఆయనకు సహకరిస్తామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వెల్లడించారు. READ ALSO: iBomma Case: ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవిపై మరో నాలుగు కేసులు నమోదు… ఈ ప్రకటన వెలువడక ముందు వరకు కూడా కర్ణాటకలో పవర్ […] -
Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ డేట్ ఫిక్స్..
Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈసారి “బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స్” అనే ట్యాగ్‌లైన్‌తో డిస్కౌంట్లను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తు్న్నట్లు తెలిపింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, గృహోపకరణాల వరకు వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అమెజాన్ కూడా త్వరలో తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపులు ఏవిధంగా ఉన్నాయో ఈ […] -
Dhanush: సరదాగా చేస్తే.. ఇన్నేళ్లుగా వెంటాడుతుంది..
Dhanush: వరుస సినిమాల హిట్‌తో మంచి జోరు మీద ఉన్న హీరో ధనుష్. ఆయన భాషతో సంబంధం లేకుండా కోలీవుడ్, టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక వైపు హీరోగా చేస్తూనే డైరెక్టర్‌గా కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు ఈ స్టా్ర్ హీరో. ధనుష్ అంటే హీరో, డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా ఒక మంచి సింగర్ కూడా వెంటనే గుర్తుకు వస్తారు. ఆయన పాడిన ‘వై దిస్ కొలవరి’ పాటకు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా […] -
OTR : స్థానిక ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షేనా ?.. ఎమ్మెల్యే ఎంపీలకు ఎన్నికల సవాల్
OTR : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మొదట గ్రామపంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, zptc, మున్సిపల్ ఎలక్షన్స్ జరపాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే… ఈ ఎన్నికలు మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాషాయదళానికి మాత్రం అగ్ని పరీక్షేనన్న వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు అది వర్తిస్తుందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి… ఆ ఫీల్‌గుడ్‌తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది పార్టీ […] -
Adam Mosseri: ఈ నైపుణ్యాలతో కోట్ల విలువైన ఉద్యోగాలు ..
Adam Mosseri: AI ప్రపంచంలో విజయం సాధించడానికి ఖరీదైన ఐవీ లీగ్ డిగ్రీ లేదా విస్తృతమైన అధ్యయనాలు అవసరం లేదని ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేటి అగ్రశ్రేణి AI ఇంజినీర్లు రెండు లక్షణాలతో వర్గీకరించబడ్డారని అన్నారు. చిత్తశుద్ధి, చాలా త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉన్న వారికి ఈ రంగంలో కోట్ల విలువైన ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. AI చాలా వేగంగా మారుతోందని, ఆచరణాత్మక అనుభవాన్ని ప్రయోగించగల […]
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!