Shiva Ganesh
Author- NTV Telugu-
Kashmir Times: ‘కాశ్మీర్ టైమ్స్’ ఆఫీస్‌పై SIA రైడ్స్.. ఏకే-47 బుల్లెట్లు, పిస్టల్ సీజ్
Kashmir Times: జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై గురువారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) రైడ్స్ నిర్వహించింది. ఈసందర్భంగా SIA అధికారులు మాట్లాడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం, ఉగ్రవాద భావజాలాలకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలపై కాశ్మీర్ టైమ్స్ వార్తాపత్రిక జమ్మూ ప్రధాన కార్యాలయంపై రైడ్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రైడ్స్‌లో AK-47 బుల్లెట్లు, ఒక పిస్టల్, గ్రెనేడ్ లివర్లతో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. READ ALSO: 120X జూమ్, 7000mAh […] -
Skin Cancer Symptoms: ఈ లక్షణాలు చర్మ క్యాన్సర్‌కు సంకేతాలు..
Skin Cancer Symptoms: చర్మ క్యాన్సర్ అనేది చర్మ కణాలలో సంభవించే తీవ్రమైన క్యాన్సర్‌గా వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇది అసాధారణ కణాల వేగవంతమైన పెరుగుదల ద్వారా వర్గీకరించబడుతుందని చెప్పారు. చర్మ క్యాన్సర్‌లో మూడు ప్రధాన రకాలు ఉన్నాయని వెల్లడించారు. ఇంతకీ ఈ మూడు ప్రధాన రకాలు ఏంటి, చర్మ క్యాన్సర్‌పై వైద్య నిపుణులు ఏం చెప్పారు, ఏ లక్షణాల ద్వారా మనం చర్మ క్యాన్సర్‌ను గుర్తించ వచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: […] -
Heart Attack Causes: చిన్న వయసులో గుండెపోటుకు కారణాలు ఇవే..
Heart Attack Causes: ఈ రోజుల్లో యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతంలో పోల్చితే 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు కూడా ఈ తీవ్రమైన సమస్య బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులు అని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం యువతలో చిన్నవయసులోనే గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Hyper Aadi : ఐ బొమ్మ కంటే […] -
China Japan War: యుద్ధం అంచున చైనా – జపాన్.. ఎవరి బలం ఎంతో చూడండి..!
China Japan War: ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలైన చైనా – జపాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. జపాన్ కొత్త ప్రధాన మంత్రి సనే తకైచి ఇటీవల మాట్లాడుతూ.. చైనా తైవాన్‌పై దాడి చేస్తే, జపాన్ దానిని రక్షించడానికి దళాలను పంపగలదని అన్నారు. ఈ వ్యాఖ్యలు చైనాకు కోపం తెప్పించాయి. జపాన్ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఒక వేళ తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకుంటే, అది ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందని చైనా […] -
Anmol Bishnoi: అమెరికా నుంచి ఇండియాకు ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్.. ఇంతకీ ఎవరో తెలుసా!
Anmol Bishnoi: అమెరికా నుంచి ఇండియాకు ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను రప్పిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా.. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్. ఈ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను అమెరికా బహిష్కరించింది. ఈ విషయాన్ని బాబా సిద్ధిఖీ కుమారుడు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ మీడియాకు తెలిపారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. అలాగే అన్మోల్ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పూర్ణియా […] -
Cloudflare Outage: క్లౌడ్‌ఫ్లేర్ ఎఫెక్ట్.. పని చేయని ప్రధాన సైట్లు.. ఎందుకో తెలుసా!
Cloudflare Outage: మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) మంగళవారం సాయంత్రం భారతదేశంలో పనిచేయలేదు. వేలాది మంది వినియోగదారులు తమ సొంత ఫీడ్లను వీక్షించడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. అవుట్‌టేజ్ మానిటరింగ్ వెబ్సైట్, డౌన్‌డెటెక్టర్ కూడా X డౌన్‌టైమ్‌ను నిర్ధారించింది. X వెబ్‌సైట్‌ను తెరవడం వల్ల పేజీ రిఫ్రెష్ కాలేదు, దీనితో వినియోగదారులు దాన్ని మళ్లీ రిఫ్రెష్ చేయవలసి వచ్చింది. READ ALSO: Nandyal: బ్యాంక్ సిబ్బందిని నిర్బంధించిన రైతులు.. బయట పడిన నకిలీ బంగారం బాగోతం […] -
Maoist Top Commanders: హిడ్మా ఔట్.. మావోయిస్టు పార్టీలో మిగిలిన టాప్ కమాండర్లు వీరే!
Maoist Top Commanders: దేశంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల త్రి-రాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న ఒక ప్రధాన ఆపరేషన్‌లో నక్సల్ ఫ్రంట్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్ర కమాండర్ మాద్వి హిడ్మాను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు మిగిలిన అగ్ర నక్సలైట్లలో భయాందోళనలను విజయవంతం సృష్టించాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో బతికి ఉన్న […] -
Lava Agni 4: ముందు వాడండి – తర్వాత కొనండి.. సూపర్ ఆఫర్ ప్రకటించిన స్మార్ట్ ఫోన్ కంపెనీ !
Lava Agni 4: దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ లావా కంపెనీ త్వరలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 4 ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. లాంచ్‌కు ముందు, కంపెనీ లావా అగ్ని 4 కు ముందస్తు యాక్సెస్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. అంటే మీరు ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు దాన్ని యూజ్ చేయవచ్చు. ఈ సరికొత్త ప్రచారానికి లావా.. బ్రాండ్ డెమో@హోమ్ అని పేరు పెట్టింది. ఈ […] -
Model Tenancy Act 2025: అద్దె ఇంటికి సరికొత్త లెక్కలు.. కొత్త రూల్స్ ఏంటో చూసేయండి !
Model Tenancy Act 2025: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నారు పెద్దలు. ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా ఖర్చులతో కూడుకున్నవి. ఈ ఖర్చులను సరిగ్గా అర్థం చేసుకొని సవ్యంగా ఖర్చు చేస్తే డబ్బు దుబారాను తగ్గించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే అద్దె ఇంటి ఖర్చులు కూడా పెరిగిపోతుందడంతో ఈ దుబారాను తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాలని నిపుణులు పేర్కొన్నారు. అందులో భాగంగా ఇటీవల కేంద్రం ఇంటి అద్దె నియమాలు 2025 మోడల్ టెనెన్సీ చట్టాన్ని […] -
US Student Visa Issues: డాలర్ డ్రీమ్స్‌కి ఇండియన్ స్టూడెంట్స్ దూరం.. అమెరికా కల చెదిరిపోడానికి కారణాలు ఇవే !
US Student Visa Issues: ఎంతో మంది విద్యార్థులకు కలల దేశం అమెరికా. ఉన్నత చదువులు చదువుకోడానికి విద్యార్థుల గమ్యస్థానంగా పరిగణించబడే అమెరికాలో యూనివర్సిటీలకు 2024–25 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఇటీవల అమెరికా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో “ఓపెన్ డోర్స్” అనే ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో యూఎస్‌లోని యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో భారత విద్యార్థుల నమోదు 10 శాతానికి పడిపోయిందని వెల్లడైంది. 2025లో […]
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!