Dhurandhar 2: రికార్డులు తిరగరాయడానికి వస్తున్న ‘ధురంధర్ 2’.. రిలీజ్ అప్‌డేట్‌తో బాంబ్ పేల్చిన డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ టాక్‌తో, వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్న సంచలన సినిమా.. ధురంధర్. బాలీవుడ్‌లో రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ధురంధర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెలన్నర దాటినా.. ఇప్పటికీ బాలీవుడ్‌లో ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.. ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ధురంధర్ పార్ట్ 2 రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇప్పటికే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ధురంధర్ పార్ట్ 2 చిత్రాన్ని మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు గతంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
READ ALSO: BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
అయితే ఇటీవల కాలంలో ధురంధర్ పార్ట్ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదిక జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డేట్‌కు మరికొన్ని సినిమాలతో క్లాష్ ఉంది. ఈ కానీ ధురంధర్ పార్ట్ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ డైరెక్టర్ ఆదిత్య ధర్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఈ రూమర్స్‌పై చిత్ర దర్శకుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ధురంధర్ 2 రిలీజ్ డేట్ మార్చి19 నే అంటూ కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్ర రిలీజ్‌పై జరుగుతున్న రూమర్స్‌కి ఆయన చెక్ పెట్టినట్లు అయ్యింది. బాలీవుడ్ చరిత్రలోనే ధురంధర్ అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మార్చి 19న రాబోతున్న ధురంధర్ 2 ఎంతలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
READ ALSO: UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!