Shiva Ganesh
Author- NTV Telugu-
Rupee vs Dollar: డాలర్‌తో పోల్చితే రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. కారణాలు ఇవే!
Rupee vs Dollar: రూపాయి మంగళవారం మరోసారి చారిత్రాత్మక క్షీణతను చవిచూసింది. మొదటిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 91 మార్కును దాటింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం 10 ట్రేడింగ్ రోజుల్లోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి 90 నుంచి 91కి చేరుకుంది. పలు నివేదికల ప్రకారం.. నవంబర్ 2న డాలర్‌తో పోలిస్తే రూపాయి మొదటిసారి 90ని దాటింది. రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా విదేశీ పెట్టుబడిదారుల లాభాల బుకింగ్, అమెరికా – భారతదేశం మధ్య వాణిజ్య […] -
Luthra Brothers Arrest: ఇండియాకు లూథ్రా బదర్స్.. ఎయిర్ పోర్ట్‌లోనే అరెస్ట్
Luthra Brothers Arrest: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం తర్వాత క్లబ్ యజమానులైన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు ఇండియా నుంచి ఫుకెట్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం వెంటనే స్పందించి వారి పాస్‌పోర్ట్‌లను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వారిపై బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. దీంతో థాయ్ అధికారుల లూథ్రా బదర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు లూథ్రా బదర్స్‌ను అధికారులు ఇండియా తీసుకువచ్చారు. READ ALSO: Akhanda 2: అఖండ2’లో వైసీపీ […] -
Hair Fall Reasons: మీ జుట్టు విపరీతంగా రాలిపోతుందా! ఎందుకో తెలుసుకోండి..
Hair Fall Reasons: ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి జుట్టు రాలడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య చాలా మందిని వేధిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అసలు జట్టు విపరీతంగా రాలిపోడానికి కారణాలు ఏంటి, ఈ సమస్యను పరిష్కరించడానికి ఏవిధమైన చర్యలు తీసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: నభా నటేష్ అందాలతో చెమటలు పట్టిస్తోందే! జుట్టు […] -
Mohali kabaddi Firing: కబడ్డీ టోర్నమెంట్లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
Mohali kabaddi Firing: పంజాబ్ మొహాలిలోని సోహ్నా ప్రాంతంలో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్లో కాల్పుల కలకలం చెలరేగింది. కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సెక్టార్ 82 మైదానంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఈ కాల్పులకు పాల్పడిన వాళ్లు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల్లో ఒక కబడ్డీ ఆటగాడు, టోర్నమెంట్ నిర్వాహకుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీళ్లిద్దరిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిర్వాహకుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. READ ALSO: […] -
Zodiac Predictions 2026: ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో దరిద్రం దండిగా ఉంటుందట!
Zodiac Predictions 2026: మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ కొన్ని మంచి, కొన్ని చెడు సంఘటనలు ఎదురు కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు జ్యోతిష్యులు మాట్లాడుతూ.. ఇది గ్రహాలు, నక్షత్రాల కదలిక ద్వారా వస్తుందని అన్నారు. సింహ రాశి వారికి 2026 చాలా కష్టంగా ఉంటుందని అంటున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు 2026లో ఆర్థిక, వృత్తి, ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తగా ముందుకు […] -
స్పెషల్ ఆఫర్లో 55 అంగుళాల Xiomi FX Pro QLED 4K స్మార్ట్ టీవీ.. ధర ఎంతంటే!
Xiaomi FX Pro 55 Inch: స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా.. షియోమీ నుంచి వచ్చిన 55 అంగుళాల FX Pro QLED 4K స్మార్ట్ ఫైర్ టీవీ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. గతంలో రూ.62,999గా ఉన్న ఈ ప్రీమియం QLED టీవీ ధర, ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.32,999కే అందుబాటులో ఉంది. దాదాపు 48 శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ రాబోతుంది. ఈ ధరలోనే 55 అంగుళాల QLED 4K టీవీ […] -
India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్‌ను మార్చిన సూర్య! రిజల్ట్ చూశారుగా..
India vs South Africa: భారత బౌలర్లపై దక్షిణాఫ్రికా గట్టిగానే పోరాడింది. కానీ పెద్ద స్కోరు మాత్రం చేయలేకపోయింది. అయినా కూడా వాళ్లు తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పెద్ద స్కోరు నమోదు చేయాలని చూశారు. టీమిండియా తరుఫున ఈ చివరి ఓవర్ వేయడానికి సూర్య.. హార్దిక్ పాండ్యాకు బాల్ ఇచ్చాడు, కానీ ఆ టైంలో గంభీర్ అకస్మాత్తుగా సంజు సామ్సన్ ద్వారా భారత జట్టుకు సందేశం పంపాడు. సంజు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడి హార్దిక్ […] -
Rahul Khanna: ఖన్నా బ్రదర్ న్యూడ్ ఫోటోషూట్‌తో వైరల్ ..
Rahul Khanna: ప్రస్తుతం భాషాలకు అతీతంగా అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. ధురంధర్. ఈ సూపర్ హిట్ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఒకే ఒక పేరు వైరల్‌గా మారింది. ఆ పేరే అక్షయ్ ఖన్నా. ఈ చిత్రంలో హీరో రణవీర్ సింగ్, కానీ నెగటివ్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాకు ఎక్కువగా పేరు వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ ఒక భయంకరమైన నేరస్థుడిగా కనిపించి అలరించాడు. […] -
Aung San Suu Kyi: ‘నా తల్లి బతికే ఉందా ?’ ఆంగ్ సాన్ సూకీ కుమారుడు
Aung San Suu Kyi: మయన్మార్‌లో తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆ దేశ అగ్ర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ గురించి ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె కుమారుడు కిమ్ అరిస్ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా తన తల్లి గురించి తనకు ఏ వార్తలు అందలేదని అన్నారు. “గత రెండు సంవత్సరాలుగా ఆమెను ఎవరూ చూడలేదు. కుటుంబ సభ్యులను, న్యాయవాదిని కూడా కలుసుకోనిలేదు. కాబట్టి ఆమె ఇంకా బతికే ఉందో లేదో కూడా […] -
Jio Recharge Plan: జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్.. కేవలం రూ.103తో 28 రోజులు!
Jio Recharge Plan: జియో నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.103 తో చౌక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటితో వస్తుంది. నిజానికి దీనిని జియో OTT ప్లాట్‌ఫామ్స్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఎంత GB డేటాను అందిస్తుంది, అలాగే ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను అందిస్తుందో తెలుసుకుందాం. READ ALSO: Most Expensive Metal: ఒకే […]
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?