Shiva Ganesh
Author- NTV Telugu-
Sunny Deol: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో..
Sunny Deol: విజయ దివస్ సందర్భంగా బాలీవుడ్లో ఓ భావోద్వేగపూరిత ఘట్టం చోటుచేసుకుంది. 1997లో సూపర్ హిట్ అయిన ‘బార్డర్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘బార్డర్ 2’ టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో సన్నీ డియోల్ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి, బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత మొదటిసారి పబ్లిక్‌లో కనిపించిన ఈ స్టార్ హీరో.. స్టేజ్‌పై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ […] -
Off The Record: ప్రభాకర్ రావుది నేర విచారణ లేక రాజకీయ వేధింపా .. ?
Off The Record: తాను పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌తో వేధించాడని, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ప్రభాకర్‌రావును ఎలాగైనా జైలు ఊచలు లెక్కబెట్టేలా చేస్తానని అప్పట్లో అన్నారాయన. ఇప్పడు జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే… అదే నిజం అవుతోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రివెంజ్ను తలపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభాకర్‌రావు తన వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని నాశనం చేశారంటూ […] -
Minister Nara Lokesh: క్లస్టర్ బేస్డ్ అభివృద్ధి విధానం పాటిస్తున్నాం..
Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలతో వెళుతున్నట్లు తెలిపారు. వర్టికల్, హారిజాంటల్ అభివృద్ధి క్లస్టర్ విధానంలో కీలకం అని అన్నారు. ఉత్తరాంధ్రకు యూనివర్సిటీలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న సంస్థలు బిల్డింగ్ ప్లాన్ వచ్చినప్పటి నుంచి 11 నెలల 29 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించకపోతే భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. READ ALSO: Off The Record: […] -
Deputy CM Pawan Kalyan: నిమిషాల్లో నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
Deputy CM Pawan Kalyan: మంగళగిరిలో నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్‌గా ఎంపికైన లాకే బాబూరావు వేదికపై తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సీఎంకు విన్నపం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోడ్డు బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ […] -
Dhurandhar Telugu Release: ‘ధురంధర్’ తెలుగు వెర్షన్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే!
Dhurandhar Telugu Release: బాలీవుడ్‌ను చాలా రోజుల తర్వాత గట్టిగా షేక్ చేసిన సినిమా ‘ధురంధర్’. ఎన్నో రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌ను రూ.500 కోట్లు దాటి పరుగులు పెట్టిస్తున్న సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెకెక్కించారు. ఈ సినిమాలో హీరోగా రణ్వీర్ సింగ్, కీ రోల్లో అక్షయే ఖన్నా, మాధవన్ తదితర స్టార్స్ అద్భుతమైన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఈ సినిమాను తెలుగులో […] -
Syed Mushtaq Ali Trophy 2025: చరిత్ర సృష్టించిన ఝార్ఖండ్.. ఓటమితో ఎస్ఎంఏటీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీం
Syed Mushtaq Ali Trophy 2025: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 సూపర్ లీగ్ గ్రూప్ ఏ లో థ్రిల్లర్ మ్యాచ్ కనువిందు చేసింది. ఆంధ్రప్రదేశ్- ఝార్ఖండ్ మధ్య జరిగిన సూపర్ మ్యాచ్ మామూలుగా లేదు. ఈ మ్యాచ్‌లో ఝార్ఖండ్ 9 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయినా కూడా ఝార్ఖండ్ నయా చరిత్ర సృష్టిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఝార్ఖండ్ టీం కెప్టెన్ ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఈ జట్టు మొదటిసారి ఎస్ఎంఏటీ ఫైనల్‌కు చేరుకుంది. డిసెంబర్ […] -
Honest Leave Request: ‘ప్రేమకు నో చెప్పలేం కదా..’ ఎంప్లాయి హానెస్ట్‌కి మేనేజర్ ఫిదా
Honest Leave Request: పని చేస్తున్న సంస్థలలో సెలవులు సంపాదించుకోడానికి ఎంప్లాయ్స్ ఎన్ని అబద్ధాలు చెబుతుంటారో తెలిసిందే. కానీ ఒక ఎంప్లాయ్ మాత్రం ఈ ధోరణికి విభిన్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. తాజాగా సోషల్ మీడియాలో ఒక కార్పోరేట్ ఆఫీస్ మేనేజర్.. నిజాయితీతో ఏదైనా సాధించుకోవచ్చు అనే స్టోరీని పంచుకున్నారు. ఈ మేనేజర్ వాళ్ల ఆఫీస్‌లో పని చేసే ఒక ఎంప్లాయ్ హానెస్ట్‌కి ఫిదా అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […] -
IPL Mini Auction 2026: KKR వదిలించుకుంటే.. RCB చేరదీసిన ప్లేయర్ ఇతనే!
IPL Mini Auction 2026: ఐపీఎల్.. అనామకుడిని స్టార్‌ను చేస్తుంది, స్టార్‌ను అనామకుడిగా చేస్తుంది. నిజానికి ఎంతో మంది యువ ప్రతిభావంతుల జీవితాలను మార్చిన క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్. ఒకప్పుడు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లు ఈ రోజు క్రికెట్ ప్రపంచంలో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్లు ఉన్నారు. అలాగే కనిపించకుండా పోయిన వాళ్లు కూడా ఉన్నారు. నిజానికి IPL 2025 మెగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌గా నిలిచాడు. […] -
Saudi Arabia: మరణశిక్ష అమలులో నయా రికార్డ్ సృష్టించిన ముస్లిం దేశం..
Saudi Arabia: ఈ ముస్లిం దేశం శిరచ్ఛేదం(మరణశిక్ష) అమలులో నయా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. AFP లెక్కల ప్రకారం.. ఈ దేశం ఒకే సంవత్సరంలో రికార్డు స్థాయిలో మరణశిక్ష అమలు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 340 మందికి మరణశిక్ష అమలు చేసింది. ఇది సౌదీ చరిత్రలో అత్యధికంగా విధించిన మరణశిక్ష సంఖ్య. 2024లో ఈ సంఖ్య 338 మందిగా ఉండేది. తాజా లెక్కలతో ఈ […] -
Ravi Teja – Vashishta: వశిష్ట దర్శకత్వంలో మాస్ మహారాజా కొత్త సినిమా
Ravi Teja – Vashishta: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ జాతర నడుస్తుంది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత, టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ – ‘బింబిసారా’ ఫేమ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఒక సై-ఫై చిత్రంలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల రవితేజకు వశిష్ట స్టోరీ నెరేషన్ ఇచ్చారని, ఈ కథకు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ […]
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?