Shiva Ganesh
Author- NTV Telugu-
IND vs PAK Match Refund: భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్‌కు రీఫండ్ వస్తుందా?
IND vs PAK Match Refund: T20 ప్రపంచ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని ప్రకటించి, T20 ప్రపంచ కప్‌లో కలకలం రేపింది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో టోర్నమెంట్ భాగస్వాములందరికీ (ICC, BCCI, స్పాన్సర్లు) పెద్ద మొత్తంలో నష్టాలు రావడమే కాకుండా, ఈ ‘మెగా మ్యాచ్’ చూడటానికి ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసిన వేలాది మంది అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. పాకిస్థాన్ ప్రకటన […] -
The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!
The Paradise: నాని హీరో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్మూవీ ‘దసరా’. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. గతంలో విడుదల చేసిన ‘రా స్టేట్మెంట్’ గ్లింప్స్‌తో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినీ సర్కిల్లో […] -
DDC 0001 Number Plate: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు.. సొంతం చేసుకున్న తెలుగోడు!
DDC 0001 Number Plate: ఈ రోజుల్లో లగ్జరీ కార్ల క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి కొన్నిసార్లు కారు కంటే ఆ కారుకు ఉండే ‘నెంబర్ ప్లేట్’ ధర చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. తాజాగా ఇండియాలో ఒక వింటేజ్ వీఐపీ నంబర్ ప్లేట్ ఏకంగా ఓ లగ్జరీ విల్లా ధరను పలికి సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ కార్ నెంబర్ ప్లేట్ ధర ఎంత, దానిని ఎవరు సొంతం […] -
Couple Friendly Trailer: ఎంత మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసావ్?
Couple Friendly Trailer: అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యువ హీరో సంతోష్ శోభన్.. మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ రోజు మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక యువ జంట మధ్య సాగే సహజీవనం, వారి ప్రయాణంలో ఎదురయ్యే సరదా సన్నివేశాలు, కుటుంబాల మధ్య తలెత్తే సంఘర్షణలతో ఈ […] -
Dhanush D55 Film: D55 క్రేజీ అప్డేట్.. ధనుష్ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు
Dhanush D55 Film: అమరన్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు రాజకుమార్ పెరియసామి. ఆయన దర్శకత్వంలో ధనుష్ హీరోగా D55 అనే ఒక ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకీ ఆ క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసా.. ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి జత కడుతోంది. గతంలో ఆమె అమరన్ సినిమాలో చేసిన పాత్రకు సినీ ప్రేమికుల మదిలో […] -
UAE President: కొడుకు చేతికి $260 బిలియన్ల ఆస్తులు.. వారసుడికి బాటలు వేస్తున్న UAE ప్రెసిడెంట్!
UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ రాత్రికి రాత్రే 260 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను తన కుమారుడు షేక్ ఖలీద్‌కు బదిలీ చేశారు. యూఏఈ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో జాయెద్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. యూఏఈ – సౌదీ అరేబియాతో వైరంలో చిక్కుకుంది, ఇదే సమయంలో జాయెద్ అల్ నహ్యాన్ కుటుంబంలో అధికార పోరు కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య అధ్యక్షుడు తన కుమారుడు ఖలీద్‌కు రాత్రికి […] -
Interesting Railway Facts: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?
Interesting Railway Facts: సుదూర ప్రయాణాలకు చాలా మంది కళ్లు మూసుకొని ఎంచుకునే ప్రయాణ సాధనం ఇండియన్ రైల్వే. అలా కొండల చాటున ఉదయిస్తున్న సూర్యుడి రైలులో విండో సీట్లో కూర్చొని చూస్తూ, చాయ్ తాగుతూ చూస్తూ ఉంటే మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడో ఒకసారి ప్రతిఒక్కరూ కచ్చితంగా రైలు ప్రయాణం చేసే ఉంటారు. మరీ మీలో ఎంత మందికి ఒక కామన్ డౌట్ వచ్చింది.. ఇంతకీ ఆ డౌట్ ఎంతో తెలుసా.. రైలు పట్టాల […] -
Women Health Tips: నెలసరి నొప్పుల్ని మాయం చేసే ‘సూపర్ ఫుడ్స్’.. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి!
Women Health Tips: సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి ఇంట్లో పనులు చక్కదిద్దుకొని, ఒంటి చేతితో ఇంటి పనులను, పిల్లలను మ్యానేజ్ చేస్తూ.. తమ వృత్తి జీవితాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్న మహిళలు ఎందరో ఉన్నారు. నిజానికి మీ కుటుంబంలో ఉన్న మహిళల ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి మహిళలకు నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి, విపరీతమైన నీరసం, మూడ్ స్వింగ్స్ వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఆ టైంలో […] -
Mrunal Thakur: ఆ కారణం వల్లే నా లవర్‌కు నాకు బ్రేకప్ అయ్యింది: మృణాల్ ఠాకూర్
Mrunal Thakur: తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’ సినిమా ‘సీత’గా, ‘హాయ్ నాన్న’ చిత్రం ‘యష్ణ’గా దగ్గరయ్యారు మృణాల్ ఠాకూర్. ఇటీవలి కాలంలో ఈ స్టార్ హీరోయిన్ తన చిత్రాల ద్వారా కంటే తన ప్రేమ, పెళ్లి వార్తలతో నెట్టింట తెగ వైరల్‌గా మారారు. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ నటించిన తాజా చిత్రం ‘దో దీవానే శహర్ మే’ ఫిబ్రవరి 20న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ […] -
Under-19 World Cup: సెమీఫైనల్లోకి భారత్.. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్
Under-19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 6 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత అండర్-19 జట్టు అద్భుతమైన విజయం సాధించి అండర్-19 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గెలుపు కోసం మైదానంలోకి దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. 58 పరుగుల భారీ విజయంతో టీమిండియా జట్టు విజయం సాధించింది. […]
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!