Job Market: అంబానీ, అదానీ కాదు.. దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న కంపెనీలు ఇవే! టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Market: భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం పాత్ర అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. అయితే, అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉండి, వారికి భారీ మొత్తంలో జీతాలు పంపిణీ చేస్తున్న కంపెనీ ఏది? అనగానే చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ అదానీకి చెందిన సంస్థలే గుర్తొస్తాయి. కానీ, అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి దేశంలో అత్యధిక జీతాల పంపిణీ చేస్తున్న టాప్ 10 కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. అందులో రిలయన్స్ లేదా అదానీ గ్రూప్ సంస్థలకు చోటు దక్కలేదు.
READ ALSO: LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లిస్తున్న వార్షిక వేతనాల ఖర్చుల పరంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తిరుగులేని అగ్రస్థానంలో నిలిచింది. జీతాల పంపిణీలో టాప్ 10 కంపెనీలు ఇవే..

ఐటీ రంగానిదే హవా..
ఈ జాబితాను గమనిస్తే సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల రంగం దేశంలో అత్యధిక ఉపాధిని, వేతనాలను అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. టీసీఎస్ మొదటి స్థానంలో ఉండగా, నారాయణమూర్తికి చెందిన ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ రంగం నుంచి ఎస్‌బీఐ, కోల్ ఇండియా మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటికీ, అంబానీ, అదానీ కంపెనీలు ఐటీ కంపెనీల తరహాలో లక్షలాది మందికి భారీ స్థాయిలో జీతాలు పంపిణీ చేసే జాబితాలో చాలా వెనుకబడి ఉన్నాయి.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?