Shiva Ganesh
Author- NTV Telugu-
JD Chakravarthi: బూతు పాటలతో సినిమా ప్రమోషన్.. ‘ఈవెంట్ వదిలి వెళ్లిపోదామనుకున్నా’: జేడీ చక్రవర్తి
JD Chakravarthi: టాలీవుడ్లో సినిమా ప్రమోషన్లు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రమోషన్లు సభ్యతా సరిహద్దులను కూడా దాటేస్తుండటం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో జరిగిన ఒక ఘటన ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆ ఈవెంట్లో బూతు పాట పాడటంపై ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో […] -
Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రజనీ-కమల్!
Nelson Dilipkumar: తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ హిస్టారిక్ కాంబినేషన్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలర్, జైలర్ 2లతో రజినీతో జోడీ కట్టిన నెల్సన్.. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్‌ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ […] -
Sunetra Pawar: పవార్ కుటుంబంలో ‘పవర్’ పాలిటిక్స్.. ఎన్సీపీ చీఫ్‌గా అజిత్ సతీమణి!
Sunetra Pawar: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన తరువాత, మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతోంది. NCP లో అజిత్ పవార్ శకం ముగిసిన తర్వాత పార్టీ గణనీయమైన మార్పులకు లోనవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన […] -
Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Gaddar Awards: తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సెక్రటేరియట్లో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాంబే, కలకత్తా, చెన్నై వంటి పట్టణాల్లో సినీ ఇండస్ట్రీ పెరగడానికి అంతగా అవకాశాలు లేవు, కానీ దేశంలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీలను హైదరాబాద్‌లో విస్తరించడానికి సానుకూల అంశాలు […] -
Varanasi: పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చుక్కలు చూపించిన జక్కన్న.. ఒక షాట్ కోసం 94 టేక్‌లు!
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా వారణాసి చిత్ర బృందం ఓ హాలీవుడ్ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి పాల్గొని వారణాసికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ […] -
Fake Baba Arrest: దొంగ బాబా ఆట కట్టించిన ఖాకీలు
Fake Baba Arrest: కామారెడ్డి జిల్లా పోలీసులు ఓ దొంగ బాబను అరెస్ట్ చేశారు. క్షుద్ర పూజల పేరిట లక్షల్లో దోచుకుంటున్న వ్యక్తి గుట్టు రట్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వ.. ఇంటికి.. కొద్ది రోజుల క్రితం వాస్తు పరిజ్ఞానం, అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ఓ దొంగ బాబా వచ్చాడు. మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని వాటి కారణంగా మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అశాంతి పెరుగుతున్నాయంటూ చెప్పాడు. […] -
Erracheera: యదార్థ సంఘటన ఆధారంగా.. ‘ఎర్రచీర – ది బిగినింగ్’
Erracheera: బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను పోషించారు. READ ALSO: […] -
ATM shootout: ఏటీఎం దొంగలు ఎక్కడ? చోరీ కేసులో కొనసాగుతున్న పోలీసుల వేట!
ATM shootout: హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పులు, చోరీ కేసులో దుండగుల వేట కొనసాగుతోంది. కోఠిలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద మూడు రోజుల క్రితం తెల్లవారుజామున 6 గంటల 53 నిమిషాలకు నాంపల్లికి చెందిన రిన్షాద్ ఏటీఎం డిపాజిట్ మిషన్‌లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అప్పటికే ఇద్దరు గుర్తు తెలియని దుండగులు.. ఆ ఏటీఎం సెంటర్ వద్ద ఎదురుచూస్తున్నారు. రిన్షాద్ తన టూవీలర్‌ని ఆపి బ్యాగ్‌తో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అదే […] -
Adani Group: అదానీకి ఆనందం.. నిమిషాల్లో లక్ష కోట్లు పెరిగిన కంపెనీ లాభం!
Adani Group: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాల తగ్గింపు ప్రకటనకు స్టాక్ మార్కెట్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. ట్రంప్ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోయింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి సంఘి ఇండస్ట్రీస్ వరకు గ్రూప్‌లోని 10 కంపెనీల షేర్లు అనూహ్యంగా పెరిగాయి. కేవలం ఒక్క రోజులో వాటి విలువలు రూ.1 లక్ష కోట్లకు పైగా దూసుకుపోయాయి. అమెరికా నుంచి చాలా […] -
Holi Gift: సామాన్యులకు జాక్ పాట్! ఇంటింటికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్..
Holi Gift: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కార్ హోలీకి ముందు ఢిల్లీ వాసులకు శుభవార్త చెప్పింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి ఏడాదిని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఆమె మంత్రివర్గం పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే ప్రతిపాదనను ఆమోదించింది. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి రూ.242 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నిర్ణయం పేదలకు ఎంతో ఉపయోగపడేదిగా అభివర్ణించారు. READ ALSO: […]
తాజావార్తలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?