Shiva Ganesh
Author- NTV Telugu-
2026 T20 World Cup: దాయాదుల పోరుకు బ్రేక్! భారత్-పాక్ మ్యాచ్ లేనట్లేనా?
2026 T20 World Cup: 2026 T20 ప్రపంచ కప్‌కు ముందు క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టు టోర్నమెంట్లో పాల్గొంటుందని, కానీ ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్ ఆడదని ప్రకటించింది. రాజకీయ, ఇటీవలి పరిణామాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026 T20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారతదేశం – శ్రీలంక కలిసి ఆతిథ్యం […] -
Honey Movie Trailer:’హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా: హీరో నవీన్ చంద్ర
Honey Movie Trailer:నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్లో రిలీజ్ అవుతుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో నవీన్ […] -
T20I Fastest Centuries: T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన టీమిండియా స్టార్స్ వీరే!
T20I Fastest Centuries: T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన టీమిండియా స్టార్స్ ఎవరో తెలుసా.. ఈ రికార్డులో ముందు వరుసలో క్రికెట్ ప్రేమికులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ ఉన్నాడు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్సింగ్‌లో హిట్‌మ్యాన్ బ్యాట్ మామూలుగా గర్జించలేదు. ఏకంగా 10 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తంగా 43 బంతుల్లో 118 […] -
BCCI Budget 2026-27: టీం ఇండియా బడ్జెట్.. బీసీసీఐ ఖజానాలోకి వేల కోట్లు ఎలా వస్తాయంటే?
BCCI Budget 2026-27: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈక్రమంలో ఉన్నత వర్గాల నుంచి సామాన్యుల వరకు, ప్రతి ఒక్కరూ బడ్జెట్లో తమ సొంత ప్రయోజనాలను వెతుకుతున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా బడ్జెట్ గురించి మీకు తెలుసా. ఇంతకీ టీమిండియా బడ్జెట్ అంటే.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI ) తన వార్షిక బడ్జెట్. బోర్డు ఈ మొత్తాన్ని ఎక్కడ ఖర్చు చేస్తుంది, ఎలా ఖర్చు […] -
Yogi Government: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం సారూ.. 68 వేల మంది ఉద్యోగులకు ‘నో శాలరీ’..!
Yogi Government: ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆస్తి వివరాలను కోరింది. కొందరు వివరాలను సమర్పించగా, 68 వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాన్ని పట్టించుకోలేదు. దీంతో సుమారు 68 వేల మంది ఉద్యోగుల జీతాలను యూపీ ప్రభుత్వం నిలిపివేసింది. READ ALSO: Jogi Ramesh: ఏం తప్పు చేశానని నా ఇంటిపై […] -
Health Tips: అన్నం Vs చపాతీ.. డయాబెటిస్ పేషెంట్స్‌కు ఏది మేలు? వైద్యులు చెబుతున్నది ఇదే!
Health Tips: మధుమేహం (డయాబెటిస్) బారిన పడిన వారు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న.. “అన్నం తినాలా? లేక చపాతీ తీసుకోవాలా?” అని. చాలా మంది అన్నం మానేసి చపాతీ తింటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుందని గట్టిగా నమ్ముతుంటారు. మరి వైద్యులు ఏమంటున్నారు? అసలు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఏది తింటే వారి ఆరోగ్యం బాగుంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Hyderabad News: హైదరాబాద్ ఊపిరి […] -
Raghunath Reddy: టాలీవుడ్లో విషాదం.. కొడుకు చనిపోయిన నెల రోజులకే తెలుగు నటుడు మృతి
Raghunath Reddy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తన విలక్షణ నటనతో వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి (72) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. నెల రోజులక్రితమే ఆయన కొడుకు గుండెపోటుతో మరణించడం వల్ల అదే బెంగతో ఆయన కూడా గుండెపోటుతో మరణించారని సినీ వర్గాల సమాచారం. ఆయన తెలుగు, హిందీ, తమిళ్, బోజ్‌పురి భాషల్లో 370కి పైగా సినిమాలు, సీరియళ్లలో కీలక పాత్రలు పోషించి వెండి తెర, బుల్లి తెరపై […] -
Netflix: ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డ్.. నెట్‌ఫ్లిక్స్ సొంతమైన ‘హైకూ’
Netflix: ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్.. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు రూపొందిస్తూ, మరోవైపు భారీ కథలు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హైకూ’ సినిమా కూడా చేరినట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన […] -
Stock Market Crash: బడ్జెట్ షాక్ తో కుప్పకూలిన స్టాక్ట్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.8 లక్షల కోట్లు ఆవిరి!
Stock Market Crash: బడ్జెట్ రోజైన ఆదివారం స్టాక్ మార్కెట్ రోజంతా హెచ్చుతగ్గులకు లోనైంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ దాదాపు 24 వేల పాయింట్లు పడిపోయింది. ఒకే బడ్జెట్ ప్రకటనతో ఏకంగా 80,500 కంటే తక్కువకు పడిపోయింది. నిఫ్టీ 50,750 పాయింట్లు పడిపోయి 25,500 కంటే తక్కువకు దిగజారింది. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయానికి స్టాక్ మార్కెట్ తిరిగి కోలుకుంది. సెన్సెక్స్ దాదాపు 1 శాతం లేదా 780 పాయింట్లు తగ్గి 81,491.33 వద్ద […] -
India Budget 2026: మధ్యతరగతి ఆశలపై నీళ్లు.. సామాన్యుడి కన్నీళ్లు తుడవని నిర్మలమ్మ!
India Budget 2026: ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక బడ్జెట్ 2026 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సామాన్యులు, మహిళలు, రైతులు, యువతపై దృష్టి సారించిందని చెబుతున్నారు. నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ బడ్జెట్లో సామాన్యుల కోసం అనేక ప్రధాన ప్రకటనలు చేశారు. ఏడు కొత్త రైల్వే కారిడార్లను కూడా ప్రకటించారు. తీవ్రమైన వ్యాధులకు అవసరం అయిన […]
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!