Shiva Ganesh
Author- NTV Telugu-
Chiranjeevi – Mega 158: మార్చి నుంచే మెగా జాతర.. చిరు కూతురుగా రూ.1000 కోట్ల హీరోయిన్!
Chiranjeevi – Mega 158: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో సంక్రాంతికి సాలిడ్ సక్సెస్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ విజయోత్సాహాన్ని ఏమాత్రం తగ్గనివ్వకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు మెగాబాస్. ఇప్పుడు టాలీవుడ్లో మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు నటించనున్న సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. READ ALSO: Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వంపై […] -
Vijayapura Aircraft Crash: కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ముక్కలైన విమానం!
Vijayapura Aircraft Crash: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రెడ్ బర్డ్ ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం మంగళూరు గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. READ ALSO: Warangal Rocket Launch : తొలిసారి […] -
Peddi Second Song: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే!
Peddi Second Song: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. […] -
Shocking Wedding Twist: పెళ్లి మండపంలో ఊహించని ట్విస్ట్.. రూపాయి కట్నం తీసుకొని వివాహం!
Shocking Wedding Twist: ఈ రోజుల్లో ఆడపెళ్లి వారి నుంచి ఎంత ఎక్కువ కట్నం గుంజుదామా అని చూసే మగపెళ్లి వారినే చూస్తుంటాం. కానీ తన కుమారుడికి అత్తింటివారు కట్నంగా ఇచ్చిన రూ.51 లక్షలను వారికే తిరిగి ఇచ్చి, కేవలం రూపాయి కట్నం తీసుకున్న సంచలన ఘటన ఒకటి తాజాగా మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో వెలుగుచూసింది. నిజంగా ఇది ఒక సంచలన వార్త. ఎందుకంటే ఈ రోజుల్లో ఇచ్చిన కట్నం సరిపోలేదంటూ అదనపు కట్నం కోసం వేధింపులు జరుగుతున్న […] -
T20 World Cup 2026: రోహిత్-కోహ్లీ లేని లోటును తీర్చేస్తూ.. అరుదైన మైలురాయిని సృష్టించిన భారత్!
T20 World Cup 2026: T20 ప్రపంచ కప్‌లో టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్‌ను USAతో ఆడి విజయం సాధించిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో USAపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడమే కాకుండా చారిత్రాత్మక ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ ఇతర జట్టు సాధించని ఘనతను భారత జట్టు లిఖించింది. ఇంతకీ ఆ ఘనత […] -
Seetha Payanam trailer: ‘సీతా పయనం’ ట్రైలర్ అవుట్.. కూతురి కోసం రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్!
Seetha Payanam trailer: మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించగా, ఆయన మేనల్లుడు […] -
IND vs USA: యూఎస్ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్ ఎంతంటే!
IND vs USA: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒకానొక దశలో స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న భారత్‌ను తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసేలా ముందు ఉండి నడిపించాడు. యూఎస్ఏ విజయం సాధించాలంటే 162 పరుగులు చేయాల్సి ఉంది. READ ALSO: […] -
India vs USA: చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్న అభిషేక్..
India vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-యూఎస్ఏ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మకు ఈ రోజు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాగా ఓపెనింగ్ జోడీ అభిషేక్ – ఇషాన్ కిషన్ల నుంచి మెరుపులు ఆశించారు. కానీ ప్రేక్షకులు అనుకున్నది ఒక్కటైతే, మైదానంలో జరిగింది వేరేలా ఉంది. ఈ మ్యాచ్‌లో రెండవ ఓవర్ […] -
Ali – Anil Ravipudi: ఆలీ ప్రొడక్షన్లో అనిల్ రావిపూడి సినిమా.. అడ్వాన్స్ తీసుకున్న స్టార్ డైరెక్టర్..
Ali – Anil Ravipudi: టాలీవుడ్లో హాస్య నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు ఆలీ. ఇప్పుడు ఆయన నిర్మాతగా ‘హిట్ మిషన్’ అనిల్ రావిపూడి హీరోగా ఒక సినిమా ఎక్కబోతుంది. ఈ రోజు జరిగిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆలీ.. అనిల్ రావిపూడికి అడ్వాన్స్ ఇచ్చాడు. అనంతరం ఈ ఈవెంట్లో ఆలీ మాట్లాడుతూ.. సక్సెస్‌పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో […] -
Barabar Premista Controversy: ‘ఆటిట్యూడ్’ స్టార్ పాట వివాదం.. సారీ చెప్పిన తండ్రి ప్రభాకర్!
Barabar Premista Controversy: తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర హీరో చంద్రహాస్.. స్టేజ్‌పై పాడిన పాటలో అసభ్య పదజాలం వాడటంతో పెద్ద రగడ ఏర్పడింది. తాజాగా దీనికి సంబంధించి చంద్రహాస్ తండ్రి ప్రముఖ నటుడు ప్రభాకర్ ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. READ ALSO: IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?