Shiva Ganesh
Author- NTV Telugu-
America: అమెరికాను అంధకారంలోకి నెట్టేస్తున్న చిన్న పొరపాటు ఇదే!
America: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం అగ్రరాజ్యధినేతను అమెరికాలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఒక నివేదిక ఆందోళనల కలిగిస్తుంది. వాస్తవానికి అమెరికాలోని సగానికి పైగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్లకు శక్తినివ్వడానికి పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తే, మొత్తం వ్యవస్థ కూలిపోతుంది, ఈ చిన్న తప్పు చేస్తే అమెరికా మొత్తం అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. READ ALSO: Pet Dog Funeral: కన్నబిడ్డలా సాకి.. కన్నీటితో వీడ్కోలు.. పెంపుడు కుక్కకు […] -
Pet Dog Funeral: కన్నబిడ్డలా సాకి.. కన్నీటితో వీడ్కోలు.. పెంపుడు కుక్కకు ‘మనుషుల’ తరహాలో అంత్యక్రియలు!
Pet Dog Funeral: మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో, జంతువుల పట్ల కొందరు మనుషులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కపై చూపిన అచంచలమైన ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 14 ఏళ్లు తమతో పాటు ఉన్న కుక్క మరణిస్తే.. కేవలం మట్టిలో పాతిపెట్టడం కాకుండా, ఒక మనిషి చనిపోతే నిర్వహించే అన్ని మతపరమైన ఆచారాలను ఆ కుటుంబం పూర్తి చేసింది. READ […] -
Sharad Pawar: అప్పుడు అబ్బాయి.. ఇప్పుడు బాబాయి! క్షీణించిన శరద్ పవార్ హెల్త్..
Sharad Pawar: NCP (SP) అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోగ్యం సోమవారం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే ఆయనను బారామతి నుంచి పూణేకు తీసుకెళ్లి రూబీ హాల్ క్లినిక్‌లో చేర్చారు. పవార్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని, దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పదమూడవ రోజు కార్యక్రమానికి సోమవారం బారామతి తాలూకాలోని కథేవాడిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి శరద్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు […] -
Assam CM Controversy: అస్సాం సీఎంపై హైదరాబాద్‌లో కేసు.. రంగంలోకి అసదుద్దీన్ ఓవైసీ!
Assam CM Controversy: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై హైదరాబాద్ పోలీసులకు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అస్సాం బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారు. ఆ వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి ముస్లింలను “కాల్చివేస్తున్నట్లు” చూపించారు, దీనిని AIMIM చీఫ్ హింసాత్మకం, రెచ్చగొట్టేదిగా ఉందని అభివర్ణించారు. READ ALSO: Tharun Bhascker : తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ! ఈ వీడియో […] -
Raashi Khanna: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన రాశీ ఖన్నా..!
Raashi Khanna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రస్తుతం ఈ సినిమా టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. హీరోయిన్ రాశీ ఖన్నా డబ్బింగ్ సెషన్స్ స్టార్ట్ చేసేసింది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫిషియల్ ఎక్స్ ఖాతా నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి హీరోయిన్ రాశీ ఖన్నా డబ్బింగ్ చేసిన ఫోటోలను పంచుకుంది. శ్రీలీలతో కలిసి రాశీ ఖన్నా ఈ సినిమాలో కీలక రోల్లో […] -
Spirit: ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. నిజానికి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, డార్లింగ్ ఫ్యాన్స్‌లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్నారు. డార్లింగ్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక విభిన్నమైన, రా యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తన కెరీర్లో మొదటిసారిగా ప్రభాస్ ఈ సినిమాలో […] -
Aamir Khan: ‘ధురంధర్’ కలెక్షన్స్‌పై ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Aamir Khan: బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామి సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఈ చిత్రం కేవలం వసూళ్లలోనే కాదు, రికార్డుల వేటలోనూ సరికొత్త చరిత్రను లిఖించింది. అదిత్య ధర్ దర్శకత్వంలో రన్వీర్ సింగ్ మెయిన్ రోల్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజా ఈ చిత్ర కలెక్షన్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. READ ALSO: PNB Recruitment […] -
Healthy Breakfast: తక్కువ టైం.. ఎక్కువ హెల్త్! బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి రాగి రొట్టె సూపర్ ఛాయిస్..
Healthy Breakfast: నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సమయం ఉండటం లేదు చాలా మందికి. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా గుర్తుకు ఉంచుకోవడం మరిచిపోవద్దు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అనే విషయాన్ని. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడే వారికి చిరుధాన్యాలు (మిల్లెట్స్) ఒక వరప్రదాయినిగా నిపుణులు చెబుతున్నారు. చిరుధాన్యాల్లో రారాజుగా పిలిచే రాగులతో చేసే వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఒంటికి ఎంతో […] -
Allu Cinemas: ‘ధురంధర్ 2’తో.. ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్!
Allu Cinemas: సినీ ప్రేమికులకు, ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని కోరుకునే ఆడియన్స్‌కి శుభవార్త. హైదరాబాద్‌లోని కోకాపేట్లో ఏర్పాటవుతున్న అల్లు సినిమాస్ థియేటర్ దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌తో గ్రాండ్‌గా ఓపెన్ కానుంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కి వాళ్లు సెలెక్ట్ చేసుకున్న సినిమా.. థియేటర్ ఓపెనింగ్‌పై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా ఏంటో తెలుసా.. అదే ‘ధురంధర్ 2’. అదిత్య ధర్ దర్శకత్వంలో రన్వీర్ సింగ్ మెయిన్ రోల్లో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా […] -
Airport Customs Rules: విదేశాల్లో నుంచి సుంకం లేకుండా ఎంత బంగారం తెచ్చుకోవచ్చు తెలుసా!
Airport Customs Rules: విదేశాల నుంచి భారతదేశానికి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చో మీకు తెలుసా?. నియమాల గురించి తెలియకపోతే ఒక రోజు మీరు కస్టమ్స్ గేట్ వద్ద పట్టుబడవచ్చు, ఆ టైంలో మీకు జరిమానా విధించబడుతుంది, సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Illicit Relationship:14 ఏళ్ల కుమార్తె, 19 ఏళ్ల కొడుకు.. ప్రియుడితో కలిసి భర్త ని హతమార్చేందుకు కుట్ర.. […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?