Shiva Ganesh
Author- NTV Telugu-
AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!
AR Rahman : ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక సెన్సేషనల్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ కోసం ఆస్కార్ విజేత […] -
Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!
Father Fights Crocodile: ఉత్తరప్రదేశ్‌లోని జెహానాబాద్ పరిధిలోని నగరీయ సహగవాన్ గ్రామానికి చెందిన ప్రేమ్ శంకర్ తన 14 ఏళ్ల కుమారుడు మోహిత్ కుమార్‌తో కలిసి పొలానికి వెళ్లాడు. నదీ తీరానికి సమీపంలో ఉన్న ఆ పొలంలో వారు గోధుమ పంట కోత పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో మోహిత్ అనుకోకుండా నదికి దగ్గరగా వెళ్లగా, నీటిలో మాటు వేసిన ఒక భారీ మొసలి ఒక్కసారిగా ఆ పిల్లడిపై విరుచుకుపడింది. తేరుకునేలోపే ఆ బాలుడిని తన దవడలతో […] -
Sharwanand : ‘రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..’ శర్వానంద్ వైరల్ కామెంట్స్!
Sharwanand : టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్లో ఒక ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్నారు వీరు. తాజాగా ఈ సీనియర్ జంటపై యువ హీరో శర్వానంద్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శర్వానంద్ హీరోగా, రాజశేఖర్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా బైకర్. ఈ […] -
Shashi Tharoor : కేరళంలో కాంగ్రెస్ అగ్రనాయకుడి కాన్వాయ్‌పై దాడి..
Shashi Tharoor : కేరళంలో పర్యటిస్తున్న ఒక కాంగ్రెస్ అగ్రనేత కాన్వాయ్‌పై గుర్తు తెలియని వాళ్లు దాడి చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మలప్పురం జిల్లా వాండూర్ ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ యూడీఎఫ్ అభ్యర్థి ఏ.పి.అనిల్ కుమార్ తరఫున ప్రచారం చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు ఆయన వాహనాన్ని అడ్డగించడమే కాకుండా, ఆయన భద్రతా సిబ్బందిపై కూడా దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు […] -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని కాబూల్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదించింది. జర్మన్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 177 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాలకు […] -
Israel vs Muslim World: ఇజ్రాయెల్ వర్సెస్ ముస్లిం వరల్డ్.. వెస్ట్ బ్యాంక్ ఇష్యూలో ఏడు ముస్లిం దేశాల ఏకగ్రీవ హెచ్చరిక!
Israel vs Muslim World: మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లకు మరణశిక్ష విధించేలా ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెస్సెట్) ఆమోదించిన నూతన చట్టంపై ముస్లిం ప్రపంచం భగ్గుమంది. ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ సహా ఏడు కీలక ముస్లిం దేశాలు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్, ఇండోనేషియా, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) […] -
Tina Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న టీనా అంబానీ
Tina Ambani: అనీల్ అంబానీ భార్య, ఒకప్పటి బాలీవుడ్ నటి టీనా అంబానీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి ‘జన్హా’ తాజాగా కన్నుమూశారు. తనకు తల్లిలాంటి తోడును కోల్పోయానంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ టీనా అంబానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అరుదైన ఫోటోలను పంచుకున్నారు. “నా పెద్దక్క జన్హా నాకు రెండో తల్లి లాంటిది. నా పెళ్లి సమయంలో […] -
SDT 19: మెగా మేనల్లుడితో ‘క’ డైరెక్టర్స్ క్రేజీ ప్రాజెక్ట్.. అనౌన్స్మెంట్ పోస్టర్ చూశారా
SDT 19: టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘క’ సినిమాతో సక్సెస్‌పుల్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న సుజిత్, సందీప్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు తన 19వ సినిమా (SDT 19) చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఒక పౌరాణిక యోధుడి గెటప్‌లో, చేతిలో […] -
Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!
Kitchen Tips: ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు గిన్నెలు మాడిపోవడం సహజం. ముఖ్యంగా పాలు మరిగించేటప్పుడో లేదా కూరలు వండేటప్పుడో కాస్త అటు ఇటు అయితే చాలు, గిన్నె అడుగు భాగం నల్లగా మాడిపోతుంది. అలాంటి మాడిన గిన్నెలను తోమడం అనేది ఇంట్లో వాళ్లకు ఒక పెద్ద సవాలుతో కూడిన పని. ఎంత గట్టిగా రుద్దినా ఆ మాడిపోయిన నలుపు మరకలు అంత ఈజీగా వదలవు. దీని గురించి ఇకపై అస్సలు కంగారు పడక్కర్లేదు. […] -
TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?
TVK Chief Vijay: తమిళనాడు రాజకీయాల్లో వడివడిగా అధికారం కోసం అడుగులు వేస్తున్న హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అనూహ్య వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో పరస్పర విరుద్ధ సమాచారం ఉండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసిన అఫిడవిట్లలో కేసుల వివరాల విషయంలో వ్యత్యాసాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున […]
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!