BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BVS Ravi: టాలీవుడ్లో డైనమిక్ డైరెక్టర్‌గా, తనదైన స్పీడ్‌తో సినిమాలు తీసే దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన వర్కింగ్ స్టైల్‌పై, కథలు రాసే విధానంపై ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి ఇటీవల పాల్గొన్న ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో ఎందరో దర్శకులతో పనిచేసిన అనుభవం ఉన్న రవి.. పూరి జగన్నాథ్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు చిత్రసీమలో పూరి జగన్నాథ్ రైటింగ్ స్పీడ్, ఆయన క్యారెక్టరైజేషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పూరితో ఉన్న వర్కింగ్ రిలేషన్ గురించి మాట్లాడుతూ.. “పూరి జగన్నాథ్‌తో కలిసి పనిచేయడం అనేది ఎప్పుడూ ఒక ప్యూర్ ప్లెజర్ (స్వచ్ఛమైన ఆనందం). ఆయనతో వర్క్ చేయడం ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్” అని కొనియాడారు. పూరి జగన్నాథ్ ఆలోచనల్లో ఉండే వేగం, సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చేయాలనే కసి ఆయనను ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డైరెక్టర్‌గా నిలబెట్టాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు గతంలో పూరి జగన్నాథ్ గురించి అన్న ఒక ఆసక్తికరమైన మాటను ప్రస్తావించారు. “పూరి జగన్నాథ్ గనుక ఒక్క క్షణం ఆగి, కాస్త ఆలోచించి కథ రాస్తే.. ఆ కథ అద్భుతంగా ఉంటుంది, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ, ఆయన ఎప్పుడూ ఆగి ఆలోచించడు.. అంతే ప్రెజర్‌తో, అదే స్పీడ్‌తో దూసుకుపోతాడు” అని గుర్తుచేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టైల్‌పై బి.వి.ఎస్ రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
- Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
- Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
- Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
తాజావార్తలు
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?