Shiva Ganesh
Author- NTV Telugu-
Shreyas Iyer : పాపం పంజాబ్ కెప్టెన్ కొంపముంచిన ఆ తప్పు .. మ్యాచ్ గెలిచిన రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!
Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ బోణి కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ (BCCI) మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్‌పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. READ ALSO: PM Modi: […] -
PAN Card : మీ పాన్ కార్డులో దాగున్న సీక్రెట్ తెలుసా.. ఆ 10 అంకెల అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
PAN Card : ఆర్థిక లావాదేవీల నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుల వరకు ఈరోజుల్లో ‘పాన్ కార్డ్’ (PAN Card) అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ఆస్తులు కొనాలన్నా, డీమాట్ అకౌంట్ కావాలన్నా ఈ 10 అంకెల పర్మినెంట్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి అయ్యింది. అయితే, మీ కార్డుపై ఉండే ఆ 10 డిజిట్స్ వెనుక ఒక ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ ఉంటుందని మీకు తెలుసా? మీ పాన్ కార్డ్ […] -
Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!
Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్. కంపెనీ యూజర్స్ కోసం కొత్త రూ.48 రీఛార్జ్ ప్లాన్‌ను స్టార్ట్ చేసిందని మీలో ఎంత మందికి తెలుసు. నిజానికి ఈ ప్లాన్.. డేటా వోచర్, OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కొత్త ప్రస్తుతం అనేక సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఐపీఎల్ 2026 ప్రారంభమైన నేపథ్యంలో యూజర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026ను ఆస్వాదించేలా టెలికాం కంపెనీలు ఇప్పుడు తక్కువ బడ్జెట్ ప్లాన్లకు […] -
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?
Delhi Capitals: ఐపీఎల్ చరిత్రలో ప్రతిభ ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ప్రతి సీజన్లోనూ “ఈసారి కప్ మనదే” అనే ఆశతో బరిలోకి దిగే ఢిల్లీ, ఈసారి (2026) మాత్రం ఒక సరికొత్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ సిజన్లో సరికొత్త శకానికి నాంది పలకాలని చూస్తోంది. ఒకప్పుడు జట్టులో నమ్మకమైన ఆటగాడిగా ఉన్న అక్షర్ పటేల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అనవసర హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోయే […] -
Fuel Price Hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఒక లీటరు ధర ఎంతంటే!
Fuel Price Hike ఇటీవల కాలంలో యుద్ధం ఎఫెక్ట్‌గా గట్టిగా తగిలిన రంగం.. చమురు. భారత దేశం లాంటి చమురు దిగుమతి దేశంపై ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. తాజాగా ఢిల్లీలో ప్రీమియం డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.1.50 పెరిగింది. ఇదే సమయంలో ప్రీమియం పెట్రోల్ ధర కూడా పెరిగింది. ఢిల్లీలో ఇండియన్ ఆయిల్ యొక్క XP100 పెట్రోల్ (ప్రీమియం వేరియంట్), ఎక్స్ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) ధరలు పెరిగాయి. READ ALSO: Trump: […] -
April Fool’s Day History: ఏప్రిల్ 1న ఎందుకు అందరినీ ఫూల్స్ చేస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఇదే!
April Fool’s Day History: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు.. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ‘ఏప్రిల్ ఫూల్’ అని అరవడం అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. అయితే ఈ సరదా సంప్రదాయం వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉందన్న విషయం మీలో ఎంత మందికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న ఎందుకు అందరినీ ఫూల్స్ చేస్తారో తెలుసా, అసలు ఇలా పూల్స్ చేయడం ఎప్పటి […] -
Arshdeep Singh Unwanted Record: ఏంది బాసు ఈ చెత్త రికార్డ్.. ఐపీఎల్లో అర్ష్‌దీప్ సింగ్ ‘అన్వాంటెడ్’ రికార్డ్!
Arshdeep Singh Unwanted Record: టీమిండియా స్టార్ పేసర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ చరిత్రలో తాను ఎన్నడూ గుర్తుంచుకోవాలని అనుకోని ఒక అన్వాంటెడ్ రికార్డును మూటగట్టుకున్నాడు. మంగళవారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును అర్ష్‌దీప్ తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ చెత్త రికార్డ్ ఏంటి, దానిని ఎందుకని అర్ష్‌దీప్ గుర్తు ఉంచుకోవాలని అనుకోడో ఈ […] -
Mohammed Shami : “ఆ రోజే క్రికెట్‌కు గుడ్ బై”.. రిటైర్మెంట్పై షమీ సంచలన వ్యాఖ్యలు!
Mohammed Shami : టీమిండియా టాప్ బౌలర్ మహమ్మద్ షమీ తాజా తన రిటైర్మెంట్ వార్తలతో ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ఈ 35 ఏళ్ల సీనియర్ ఫాస్ట్ బౌలర్ తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరదించారు. తనకు ఆటపై విసుగు పుట్టేంత వరకు క్రికెట్‌కు వీడ్కోలు పలకబోనని స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ స్టార్ బౌలర్ తన మనసులోని మాటలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను అలసిపోయినప్పుడు, నా […] -
Gas Cylinder Scam: శ్మశానవాటిక అడ్డాగా గ్యాస్ దందా.. 400లకు పైగా సిలిండర్లు సీజ్!
Gas Cylinder Scam: యుద్ధం, గ్యాస్ కృత్రిమ కొరతను ఆసరాగా చేసుకొని బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ గ్యాస్సిలెండర్లను అమ్ముతున్న ముఠా దందా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్మశానవాటికను అడ్డాగా చేసుకొని.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుంది ముఠా. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి భారీగా కమర్షియల్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు మహ్మద్ అమీర్, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. READ […] -
Father Murder Case: జాలి లేని జన్మ.. మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చిన దుర్మార్గుడు!
Father Murder Case: ఆస్తి, డబ్బు ముందు బంధాలు, బంధుత్వాలు చిన్నబోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. ఆస్తి కోసం సొంత తండ్రినే చంపేశాడు కొడుకు. తండ్రి అంటే గౌరవం లేదు సరికదా.. కనీసం వృద్దుడు అనే జాలి కూడా లేకుండా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు దుర్మార్గుడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. READ ALSO: Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట […]
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!