Shiva Ganesh
Author- NTV Telugu-
Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!
Kitchen Tips: మనం ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే వస్తువులలో అత్యంత ముఖ్యమైనది గ్యాస్ స్టౌ. దీనిపై నిరంతరం వంట చేయడం వల్ల నూనె జిడ్డు, అన్నం గంజి లేదా కూరల మరకలు పడి ఈ గ్యాస్ స్టౌ మొండిగా తయారవుతుంటాయి. ఈ గ్యాస్ స్టౌ మరకలు మామూలు నీళ్లతో లేదా సబ్బుతో కడిగినా అంత త్వరగా వదలవు, పైగా ఎంత కడిగినా ఈ స్టౌ పాతదానిలా కనిపిస్తుంది. ఇలాంటి మొండి జిడ్డును వదిలించి, మీ గ్యాస్ స్టౌను […] -
Dhurandhar 2: బాలీవుడ్ ‘ఫేక్ లవ్’ బట్టబయలు.. ధురందర్ 2 సక్సెస్‌పై షాకింగ్ కామెంట్స్!
Dhurandhar 2: బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ధురందర్ 2’. ఈ సినిమా విడుదలైన మూడు వారాలవుతున్నా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల జోరు తగ్గకపోగా, సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ యావత్ సినీ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచేత్తుతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ప్రముఖ స్టాండప్ కమెడియన్ జాకీర్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి […] -
Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!
Krithi Shetty: సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్లో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారి సినిమాతో మెగా సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. విక్టరీ వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్‌లతో కలిసి ఆయన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాను స్టార్ట్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు […] -
Riniki Bhuyan Sarma: అస్సాం ముఖ్యమంత్రి భార్య ఎవరో తెలుసా?
Riniki Bhuyan Sarma: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. ఏప్రిల్ 9న రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారిక, ప్రతిపక్ష పార్టీలు ఈ దఫా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ధీమాతో ఉన్నాయి. ఈ క్రమంలో ఓటింగ్‌కు కొద్ది రోజుల ముందు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ చేసింది. ఆమెకు మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు. ఖేరా ప్రకటన […] -
PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏందయ్యా నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!
PCB Chairman vs IPL: పక్కోడిపై పడి ఏడవం మరీ ఫ్యాషన్ అయిపోయింది ఆ సారుకు. ఒకసారి ఏకంగా ఒక దేశం గెలిచిన కప్పును ఎత్తుకుపోయి అబాసు పాలైన, తన బుద్ధి మాత్రం ఇంకా మార్చుకోలేదు. ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్నమైన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్ర సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సారు ఈ మెగా టోర్నీపై పడి ఏడవడం ప్రారంభించాడు. ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది ఆ సారు […] -
Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!
Bihar Madarsa: బీహార్‌లోని మోతిహారి జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు ఇప్పుడు సంచలనం సృష్టించాయి. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో, ఒక మదర్సా ప్రాంగణంపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమ ఆయుధాలు, కీలక పత్రాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడిలో సంఘటనా స్థలం నుంచి ఒక పిస్టల్, తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏదైనా పెద్ద నేరానికి […] -
Washington Sundar : పాపం బాస్.. 10 ఏళ్ల ఐపీఎల్ కెరీర్.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేని స్టార్ క్రికెటర్!
Washington Sundar : ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గణాంకాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పదేళ్లుగా ఈ మెగా లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ, ఒక ఆల్‌రౌండర్‌గా ఆయన పేరిట ఇప్పటికీ ఒక్క అర్థ సెంచరీ గానీ, కనీసం నాలుగు వికెట్ల ప్రదర్శన గానీ లేకపోవడం గమనార్హం. నిజానికి వాషింగ్టన్ సుందర్ 2017లో కేవలం తన 17 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ప్రతి సీజన్లోనూ […] -
Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్లో రెడీ చేసుకోండి!
Rayalaseema Special Chutney : ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదా ఏదైనా స్పెషల్ గా తినాలనిపించినా.. చిటికెలో చేసుకోగలిగే అద్భుతమైన రెసిపీ ‘మినప పచ్చడి’. రాయలసీమ ప్రాంతంలో ఎంతో ఫేమస్ అయిన ఈ పచ్చడి, ఒక్కసారి చేసుకుంటే వారం పది రోజుల పాటు నిల్వ ఉంటుంది. అన్నం, ఇడ్లీ లేదా దోశల్లోకి కూడా అదిరిపోయే కాంబినేషన్‌గా నిలిచే ఈ మినప పచ్చడిని తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ […] -
Peddi Nizam Rights: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం రైట్స్‌కి షాకింగ్ రేట్! బాధ్యత మైత్రీదేనట..
Peddi Nizam Rights: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా బిజినెస్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నైజాం (తెలంగాణ) ప్రాంతంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సొంతంగా విడుదల చేయడానికి రెడీ […] -
Rohit Sharma : ధోనీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్లో ‘హిట్‌మ్యాన్’ సరికొత్త చరిత్ర!
Rohit Sharma : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్ ద్వారా ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఒక చెరిగిపోని రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఏడో ఓవర్లో సిక్సర్ కొట్టడం ద్వారా ఈ […]
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!