Shiva Ganesh
Author- NTV Telugu-
Most Expensive Diamonds: కోహినూర్‌కు బాబు లాంటి వజ్రాలు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం! ధర ఎంతో తెలుసా
Most Expensive Diamonds: ఈ రోజుల్లో చాలా మంది బంగారం, వజ్రాలను స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారు. కానీ, కొన్ని వజ్రాల ధరలు వింటే సామాన్యులకే కాదు, కోటీశ్వరులకు కూడా చెమటలు పడతాయి. వేల కోట్లు విలువ చేసే ఈ అరుదైన ఆభరణాలను బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక, కట్టుదిట్టమైన భద్రతలో ఉంచుతారు. భారతదేశంలోని గోల్కొండ గనుల నుంచి వెలికి తీసిన ‘హోప్ డైమండ్’ నుంచి రంగురంగుల పింక్ డైమండ్స్ వరకు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కోహినూర్‌కు బాబు […] -
Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!
Kobbari Undalu: సాంప్రదాయ పిండి వంటల్లో కొబ్బరి ఉండలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా చిన్నతనంలో బడ్డీ కొట్ల వద్ద కొనుక్కుని తిన్న ఆ స్వీట్ మ్యాజిక్ ఇప్పటికి గుర్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే చాలామంది పాకం పట్టడం కష్టమని వీటిని ఇంట్లో చేయడానికి వెనకాడుతుంటారు. అలాంటి వారి కోసం ఎటువంటి పాకం అవసరం లేకుండా, కేవలం కొబ్బరి, బెల్లంతోనే అచ్చం పాతకాలపు రుచితో కొబ్బరి లడ్డూలను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో […] -
Gold Price Drop: బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పాతాళానికి పడిపోయిన రేట్లు!
Gold Price Drop: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రంప్.. తాజా ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో పెను సంచలనం నమోదైంది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు ద్రవ్యోల్బణంపై గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించడంతో, బంగారం, వెండి అమ్మకాలకు ఒక్కసారిగా భారీ ఒత్తిడి ఎదురైంది. దీని ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపించింది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే భారత స్టాక్ మార్కెట్లు తొలుత కుప్పకూలినప్పటికీ, రోజు ముగిసే సమయానికి కోలుకోవడం విశేషం. సెన్సెక్స్ 185 పాయింట్ల […] -
First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి అరుదైన ‘రామాయణ’ విశేషాలు ఇవే!
First Ramayana Movie: భారతదేశంలో అత్యంత పవిత్రమైన, ప్రాచీన ఇతిహాసం రామాయణం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, రామాయణం అనేది ఒక విశ్వాసం, ఇది మన సంస్కృతిలో ఒక భాగం. భారతీయ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఈ గాథ చిత్రసీమపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది. తాజాగా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. నితేష్ తివారీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ టీజర్ […] -
Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలనానికి తెరలేపారు. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న వేళ, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. యుద్ధ వ్యూహాల కంటే తన స్వడబ్బాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం 20 నిమిషాల ప్రసంగంలో ఏకంగా 40 సార్లు ‘నేను, నా’ అంటూ తనను తాను పొగుడుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. READ ALSO: US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన […] -
US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు
US Army Chief Fired: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్న ఇప్పుడు మామూలు సంచలనం సృష్టించడం లేదు. ఒక పక్క ఇరాన్‌తో భీకర యుద్ధం కొనసాగుతుండగా.. ఇదే సమయంలో యూఎస్ ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని అల్టీమేటం జారీ చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆదేశం యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నుంచి వచ్చింది. […] -
Prabhas: వెకేషన్‌కు వెళ్లిన డార్లింగ్.. ఎక్కడికో గెస్ చేయండి!
Prabhas: టాలీవుడ్ డార్లింగ్, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్‌ల నుంచి చిన్న విరామం తీసుకున్నారు. గత ఏడాది విడుదలైన ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై మరింత జాగ్రత్తగా, పూర్తి ఫోకస్‌తో పని చేస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్, కొద్ది రోజులు రీఛార్జ్ అవ్వడానికి వెకేషన్‌కు రెడీ అయ్యారు. READ ALSO: PM Modi: ఈ సాయంత్రం మోడీ కీలక భద్రతా సమావేశం.. […] -
Deputy CM Pawan Kalyan: నేతన్నలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు.. వెల్లడించిన డిప్యూటీ సీఎం
Deputy CM Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా చేనేత మగ్గానికి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందజేయనున్నామన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలు, 11,488 పవర్ […] -
YS Jagan: రాజధాని విషయంలో ‘ప్లాన్-బి’ని చంద్రబాబు ఎందుకు తొక్కేస్తున్నారు? జగన్ సంచలన వ్యాఖ్యలు!
YS Jagan: అమరావతి రాజధాని విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్ – బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి సీఎం చంద్రబాబు ఆలోచించలేదన్నారు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ, developed highway ఇప్పటికే ఉందని అన్నారు. ఈ 110 కి.మీ Highwayకు అటు, ఇటు capital […] -
Pakistan Violates Ceasefire: జమ్మూ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్య.. భారత డ్రోన్‌పై కాల్పులు! తృటిలో తప్పిన ముప్పు
Pakistan Violates Ceasefire: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని కనాచక్ సెక్టార్లో సాధారణ నిఘా నిర్వహిస్తున్న భారత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ (RPA/Drone) లక్ష్యంగా పాక్ దళాలు కాల్పులు జరిపాయి. అయితే, భారత డ్రోన్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అది సురక్షితంగా వెనక్కి వచ్చింది. READ ALSO: Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్ పలు నివేదికల ప్రకారం.. […]
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!