Shiva Ganesh
Author- NTV Telugu-
Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!
Astrology Predictions : జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహంగా భావించే శుక్రుడు (Venus) రేపు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సంపద, వైభవం, సౌఖ్యాలకు కారకుడైన శుక్రుడు ఏప్రిల్ 6న భరణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 15 వరకు శుక్రుడు ఇదే నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత 16వ తేదీన కృత్తిక నక్షత్రంలోకి అడుగుపెడతాడు. అయితే, శుక్రుడు తన స్వక్షేత్ర నక్షత్రమైన భరణిలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, ఈ మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులను కలిగించవచ్చని […] -
Meerut Viral Video: విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్కమ్.. బాజభజంత్రీలతో తండ్రి ఘనస్వాగతం! వీడియో వైరల్
Meerut Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ శాస్త్రీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక తండ్రి తన కూతురికి పలికిన ఘనస్వాగతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచి, మూడు మూళ్లతో పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టిన దంపతుల జీవితం విడాకులతో ముగిస్తే ఆ కుటుంబంలో విషాదం ఛాయలు అలముకుంటాయి. కానీ, ఇక్కడ ఒక రిటైర్డ్ జడ్జి తన కూతురు విడాకులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే.. బ్యాండ్ బాజాలతో, […] -
Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?
Rini Sampath: అమెరికా గడ్డపై నయా చరిత్ర సృష్టించేందుకు ఒక భారతీయ మూలాలు ఉన్న మహిళ సిద్ధం అవుతుంది. వాషింగ్టన్, డి.సి.లో మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ రీని సంపత్ పోటీ చేస్తున్నారు. తమిళనాడులో జన్మించిన రీని, ప్రైమరీ ఎన్నికల బ్యాలెట్లో కనిపించిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా నిలిచారు. భారత మహిళ అయిన రీని, డెమోక్రటిక్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 31 సంవత్సరాల రీని ఒక […] -
Fauzi Movie Leaks: లీకు వీరులకు ‘ఫౌజీ’ టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!
Fauzi Movie Leaks: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్‌లో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ […] -
Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!
Healthy Breakfast for Diabetics: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మన ఆహారపు అలవాట్లు ఎంతగా మారాయో అందరికీ తెలిసిందే. రంగురంగుల ప్యాక్డ్ ఫుడ్స్, అధికంగా పాలిష్ చేసిన బియ్యం మన వంటింట్లో చేరి.. ఊబకాయం, మధుమేహం, బీపీ వంటి వ్యాధులను మనకు బహుమతిగా ఇచ్చాయి. అయితే గతంలో మన పూర్వీకులు మాత్రం వందేళ్లయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. దానికి కారణం వారు తీసుకున్న చిరుధాన్యాలే అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మట్టిలో పుట్టిన […] -
Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్ఫుల్ రోల్లోనూ ఆయనే!
Ranbir Kapoor: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం గురించి రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ గురించి తాజాగా రణ్‌బీర్ పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ కేవలం శ్రీరాముడిగానే కాకుండా, మరో పవర్ఫుల్ రోల్లోనూ కనిపించబోతున్నారట. READ ALSO: Ibrahimpatnam: […] -
తప్పు చేస్తే అగ్రరాజ్యమైనా సరే.. అమెరికాకు భారత HAL మాస్ వార్నింగ్!
HAL: భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ‘తేజస్’ యుద్ధ విమానాల ప్రాజెక్టుకు బ్రేకులు వేస్తున్న అమెరికా కంపెనీకి ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఇంజిన్ల సరఫరాలో జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్న జీఈ ఏరోస్పేస్ (GE Aerospace) పై భారీ జరిమానా విధించాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ Mk1A కోసం కావాల్సిన ఇంజిన్ల సరఫరాలో జాప్యం చేసినందుకు ఆ కంపెనీపై భారీ జరిమానాలు (Penalties) […] -
Healthy Summer Drinks : షుగర్, బీపీ ఉన్నవారికి సైతం బెస్ట్ సమ్మర్ డ్రింక్.. ఈ హెల్తీ డ్రింక్‌ను సింపుల్‌గా ఇలా చేసేయండి!
Healthy Summer Drinks : ఎండ కాలం వచ్చిందంటే చాలు.. ఫ్రిజ్ లోని చల్లని నీళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ వైపు మన మనసు లాగుతుంది. కానీ ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, ఆరోగ్యానికి మాత్రం అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. అందుకే మన పెద్దలు చెప్పినట్లుగా సహజసిద్ధమైన డ్రింక్స్ తీసుకోవడం ఉత్తమం. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ మన శరీరంలో శక్తి తగ్గిపోయి, నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సమయంలో శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూ, వేడిని […] -
US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!
US Defense Budget 2026: ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా తన రక్షణ బడ్జెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. అగ్రరాజ్య చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 140 లక్షల కోట్లు) భారీ రక్షణ బడ్జెట్‌ను వైట్ హౌస్ ప్రతిపాదించింది. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే, ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రక్షణ కేటాయింపుగా రికార్డు సృష్టించనుంది. CNN నివేదికల ప్రకారం.. ఈ ప్రతిపాదిత బడ్జెట్ గత […] -
Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!
Pakistan: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పాకిస్థాన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గల్ఫ్ దేశాల ఆర్థిక ముఖచిత్రం మారుతోంది. ఈ క్రమంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాకిస్థాన్‌కు షాకిస్తూ, వాళ్లు ఇచ్చిన భారీ రుణాన్ని తక్షణమే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌పై ఇది పిడుగు లాంటి వార్తే. అయితే యూఏఈ మాత్రం తన నిధులను వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ […]
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!