Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur: ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో మృణాల్ ఠాకూర్ పేరు మారుమోగుతోంది. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ, తాజాగా ఒక పెళ్లి వేడుకలో చేసిన డ్యాన్స్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు. తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లిలో మృణాల్ మాస్ డ్యాన్స్ (వైరల్ వీడియో) ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల తన స్నేహితురాలు (విదుషి పరాశర్) వివాహ వేడుకలో మృణాల్ సందడి చేశారు.
ఈ పెళ్లి రిసెప్షన్లో దిల్జిత్ దోసాంజ్ పాడిన ప్రసిద్ధ పాట “లవర్” కు మృణాల్ ఎంతో ఉత్సాహంగా, గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్ చేసి రచ్చ చేశారు. ఈ రిసెప్షన్లో ఆమె వేసిన స్టెప్పులు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే మృణాల్ తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. సీతా రామం సినిమాతో ఆమెకు వచ్చిన క్లాసిక్ ఇమేజ్ ఆమెకు భాషలకు అతీతంగా స్టార్డమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత హాయ్ నాన్న చిత్రంతో తన యాక్టింగ్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ, నేటి తరం హీరోయిన్లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి, వెండితెరపై తన నటనతోనూ, బయట తన సరదా చేష్టలతోనూ మృణాల్ ఠాకూర్ అభిమానులను అలరిస్తూ ఉన్నారు.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
#MrunalThakur's dance at her sister's reception ❤️ pic.twitter.com/U9Rvw1lfB1
— y. (@yaaro__oruvan) August 3, 2026
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!