Dark Circles Natural Remedies: ఈ రోజుల్లో యువత వారి ముఖంపై చిన్న మొటిమలు ఉంటేనే సహించడం లేదు. అలాంటిది వారి నీలాల కండ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడి వారిని విపరీతమైన ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. కండ్ల చుట్టూ నల్లటి వలయాలు అనేవి ఒక వ్యాధి కాదు కానీ శారీరక, జీవనశైలి పరిస్థితులకు సంకేతం. ఈ సమస్య పరిష్కారినికి తీసుకోవాల్సిన విధివిధానాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. సిట్ గుర్తించిన 13 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు రంగంలోకి దిగింది. తాజాగా బంగాలగుడ్డ ప్రాంతంలో ఏడవ రోజైన మంగళవారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తవ్వకం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు, ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 100 ఎముకల అవశేషాలు వెలికితీయబడ్డాయి. దీనితో పాటు, సైట్ నంబర్ 6, సైట్ నంబర్ 11-A నుంచి అస్థిపంజర…
నరాలు తెగే ఉత్కంఠకు ముగింపు పలుకుతూ యువ భారత్ అండర్సన్- తెందుల్కర్ టెస్టు సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ను అద్వితీయమైన ఆటతీరుతోముగించింది. థ్రిల్లింగ్ విక్టరీతో టీమ్ఇండియా ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ క్రికెట్ ప్రేమికులకు ఫుల్ జోష్ ఇచ్చినట్లైంది. ఇన్నిరోజులు టీ20, వన్డే మ్యాచ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపే క్రికెట్ లవర్స్ ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లకు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరి తెలుసుకుందామా టీం…
Bones at Risk: తెలుగు సినిమాల్లో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది.. 'బొక్కలు' ఇరుగుతాయ్ జాగ్రత్త.. నిజంగా ఇవి పాటించకపోతే మీ బొక్కలు ఇరగడం కాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మానవ శరీరంలో ఎముకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం ఏ పని చేయాలన్నా అవే ప్రధానం. కానీ కొన్ని చెడు అలవాట్ల కారణంగా మీ ఎముకలు బలహీనంగా మారుతున్న విషయం మీరు గమనించారా? అసలు ఎంటి మనం చేసే పొరపాట్లు.. వాటి నుంచి ఎలా గట్టెకాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తిరొక్కతీరు బాధలతో సతమతమౌతున్న మగజాతిని వేధించడానికి అన్నట్లు మరో వ్యాధి సిద్ధమైంది. ఆ వ్యాధి పేరే వెక్సాస్ సిండ్రోమ్. అసలు ఏంటి ఈ వ్యాధి. దీని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్ధాం.. 2020లో తొలిసారిగా వెక్సాస్ అనే వ్యాధి వైద్యులు గుర్తించారు. ఇది ఒక అరుదైన, వంశపారంపర్యంగా రాని ఆటోఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి మధ్యవయసులో ఎలాంటి కారణం లేకుండానే తరచూ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను (వాపు) ప్రేరేపిస్తుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఒకసారి వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం!
ఈ రోజుల్లో అసలు ఫోన్ లేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెగవాడేస్తున్నారు. టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహంబెల్.. సెల్‌ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్.. మరి స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ ఆప్షన్ తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియక పోవచ్చు. మీకు తెలియకపోతే ఈ స్టోరీ మీకోమే..
Health Tips : వర్షాకాలంలో జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని చాలా లైట్‌గా తీసుకొని, అవి తీవ్రరూపం దాల్చిన తర్వాత అనేక అవస్థలు పడుతారు. ఈ జలుబు, దగ్గు విషయంలో ముందు నుంచే అప్రమత్తత పాటిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఎలా నివారించాలో పరిశీలిద్దాం. వర్షకాలంలో గాలిలో ఉండే […]
Fridge Cleaning Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం కామన్ అయిపోయింది. తీరిక లేని, ఉరుకులుపరుగుల జీవితంలో కూరగాయలు ఏరోజువి ఆ రోజుకొనలేక ఒక్కసారే కొనుగోలు చేస్తున్నారు. వాటిని తాజాగా ఉంచుకోవడానికి, అలాగే మిగిలిన కూరలను నిల్వ చేయడానికి ఫ్రిజ్‌ను వినియోగిస్తున్నాం. ఇవన్ని సరేగాని ఫ్రిజ్ శుభ్రత గురించి పట్టించుకుంటున్నారా. ఒకవేళ పట్టించుకోకపోతే అది సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుందంటున్నారు నిపుణులు. అసలు ఫ్రిజ్‌ను శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం.. H. […]
ఇటీవల కాలంలో ప్రపంచ లగ్జరీ లిప్‌స్టిక్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో ఈ మార్కెట్ మొత్తం విలువ $3.91 బిలియన్లు కాగా, 2030 నాటికి ఇది $5.58 బిలియన్ల వరకు చేరుతుందని అంచనా. మీకు తెలుసా! ఒక లిప్‌స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు ఉందని. కానీ ఇది నిజం H. Couture Beauty Diamond లిప్‌స్టిక్ ధర రూ.119 కోట్లు. దీని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ లిప్‌స్టిక్ ప్రత్యేకతలు.. 2006లో తైషా స్మిత్ […]
చాలా మంది విద్యార్థుల కలల దేశం అమెరికా. కానీ అక్కడికి వెళ్లిన తర్వాతే చాలా మంది విద్యార్థులకు అసలైన విషయం బోధపడి.. కలల్లో నుంచి వాస్తవంలోకి వచ్చి పరిస్థితులను అర్థంచేసుకోడానికి సమయం తీసుకుందామనుకునే సరికి చేసిన అప్పులకు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అలాంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ డిగ్రీల కోసం రుణాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు […]