Shiva Ganesh
Author- NTV Telugu-
VS Babu: సొంత ఇలాకాలో కుప్పకూలిన సీఎం స్టాలిన్.. సీఎంను కోటను పెకిలించిన వి.ఎస్. బాబు ప్రస్థానం ఇదే!
VS Babu: తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్య అభ్యర్థి సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఓడించడం అనేది దాదాపు అసాధ్యం. కానీ 2026 అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వి.ఎస్. బాబు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. కొలత్తూరు నియోజకవర్గంలో ఎం.కె.స్టాలిన్‌ను ఓడించి, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. ఎవరీ వి.ఎస్. బాబు.. వి.ఎస్. బాబు తమిళనాడు రాజకీయాల్లో నిన్నమొన్న వచ్చిన వ్యక్తి కాదు. ఆయన చెన్నై రాజకీయాల్లో […] -
మే 8న గ్రాండ్ రిలీజ్ కానున్న M4M థ్రిల్లర్.. సీరియల్ కిల్లర్‌ను కనిపెడితే రూ.లక్ష ఫ్రైజ్ మనీ!
M4 MMovie: అమెరికన్ నటి జోశర్మ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు సినీ […] -
CM MK Stalin Loses: సీఎం ఓడిపోయాడు.. తమిళ రాజకీయ చరిత్రలో సంచలనం
CM MK Stalin Loses: తమిళనాడు రాజకీయ చరిత్రలో అరుదైన, అత్యంత సంచలనాత్మకమైన ఘట్టం నమోదైంది. గత పదిహేనేళ్లుగా ఎదురులేని నాయకుడిగా, సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎం.కె.స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి వి.ఎస్. బాబు, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై సుమారు 4,000 ఓట్ల ఆధిక్యంతో సంచలన విజయం సాధించారు. 2011 నుంచి వరుసగా మూడుసార్లు కొలత్తూరు నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న […] -
SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. “కాంగ్రెస్‌కు పవర్ ఇస్తాం.. మా విజయ్ను సీఎంను చేయండి!”
SA Chandrasekhar: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను తాజా ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ కీలక తరుణంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ (SAC) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే విజయ్‌తో చేతులు కలపాలని చంద్రశేఖర్ […] -
Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
Vijay TVK: దేశ రాజకీయ చరిత్రలోనే సరికొత్త చరిత్ర మొదలైంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీర్ నెలకొల్పిన రికార్డ్‌ను ఎన్నో ఏళ్ల తర్వాత మరొకరు సృష్టించడంతో యావత్ దేశం మొత్తం తమిళనాడు వైపు ఆశ్చర్యంతో, ఆనందంతో చూస్తుంది. ప్రస్తుతం తమిళ రాజకీయ చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలైంది. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తన […] -
West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
West Bengal Results: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. గత పదేళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం మధ్యాహ్నం వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం, మొత్తం 294 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ (BJP) ఏకంగా 188 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ, అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 100 స్థానాలకే పరిమితమై వెనుకంజలో ఉంది. అభిషేక్ బెనర్జీ […] -
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
Ragi Teepi Kudumulu: నేటి బిజీ లైఫ్ స్టైల్లో రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం దొరకడం కష్టమైపోతోంది. ముఖ్యంగా స్వీట్లు తినాలంటే క్యాలరీల భయం వెన్నాడుతుంది. కానీ చిరుధాన్యాల రారాజు అయిన రాగి పిండితో, పంచదారకు బదులుగా బెల్లం కలిపి చేసే ఈ ‘తీపి కుడుములు’ తింటే ఆ భయం అక్కర్లేదు. కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండి, శరీరానికి తక్షణ శక్తినిచ్చే అమ్మమ్మల కాలం నాటి ఈ టేస్టీ రెసిపీని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేయాలో […] -
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్‌కు సింపుల్‌గా నో చెప్పిన జలమండలి!
Varanasi: రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌కు ఊహించని బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో కొనసాగుతున్న నీటి ఎద్దడి కారణంగా ఈ చిత్ర నిర్మాణ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నగర శివార్లలో వేసిన భారీ సెట్లో నీటి అడుగున తీయాల్సిన కీలక సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ అభ్యర్థించిన 150 నీటి ట్యాంకర్ల సరఫరాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) తిరస్కరించిందని సమాచారం. అసలు […] -
Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
Jio Rs 209 Plan: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించే తన రూ.209 రీఛార్జ్ ప్లాన్‌ను సైలెంట్‌గా తొలగించింది. ఇప్పటివరకు మైజియో (MyJio) యాప్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు కనిపించడం లేదు. ట్రాయ్ ఆదేశాలే కారణమా.. టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఆదేశాల మేరకే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు […] -
Vinesh Phogat: బ్రిజ్ భూషణ్ బాధితుల్లో నేను కూడా ఒకరిని.. మౌనం వీడి రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రకటన!
Vinesh Phogat: భారత రెజ్లింగ్ ప్రపంచంలో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆరుగురు మహిళా అథ్లెట్లలో తాను కూడా ఒకరినని ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్ మొదటిసారి బహిరంగంగా వెల్లడించారు. ఆదివారం (మే 3) విడుదల చేసిన ఒక భావోద్వేగభరితమైన వీడియోలో ఆమె ఈ దిగ్భ్రాంతికర విషయాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు బాధితుల గుర్తింపును గోప్యంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల […]
తాజావార్తలు
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!