గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా అనగానే హిందీ చిత్ర పరిశ్రమ గుర్తొస్తుంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా అనిపించే స్థాయిలో సౌత్ సినిమాల డామినేషన్ ఉంది. ముఖ్యంగా రాజమౌళి తన సినిమాలతో ఇండియా సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు అని ఆస్కార్ వేదిక వరకూ తెలిసేలా చేసాడు. నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీపై గత కొన్ని […]
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో త్వరలో కలియుగం అనే సినిమా రిలీజ్ కాబోతోంది. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ కాంతార ఫేమ్ కిషోర్ ఈ సినిమాలో పోటాపోటీగా నటించారు. ఈ సినిమా ఇప్పటివరకూ భారతీయ సినీ ఇండస్ట్రీ లో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది. 2064 సంవత్సరంలో ఈ మానవాళికి ఏమవుతుంది ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే విషయాలను ఆధారంగా చేసుకుని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పోస్ట్ అపోకలిప్స్ కాన్సెప్ట్ తో […]
ఇళయ దళపతి విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చైన్నైలో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్ చేయాలనుకున్నారు మేకర్స్ కానీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. దీంతో లియో రాజకీయం ప్రస్తుతం తమిళ నాట వాతావరణం వేడిగా మారిపోయింది. అయితే ఈవెంట్ రద్దైనప్పటికీ.. ప్రమోషన్స్‌ను మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన లియో గ్లింప్స్, సాంగ్స్‌కు సాలిడ్ […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ […]
రాజమౌళి తర్వాత రాజమౌళి రికార్డ్స్ ని కొట్టగల ఏకైక ఇండియన్ దర్శకుడు రాజమౌళి మాత్రమే అనుకునే వాళ్లు. ఆ మాటని చెరిపేస్తూ రాజమౌళికి సరైన పోటీ అని పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. మాస్ సినిమాలకి సెంటిమెంట్ ని కలిపి పర్ఫెక్ట్ కమర్షియల్ డ్రామా సినిమాలని చేస్తున్న ప్రశాంత్ నీల్, KGF 2 సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసాడు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ కి ఎలివేషన్స్ ఇచ్చి […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే సలార్ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ బయటకి వచ్చినా అది నేషనల్ వైడ్ సెన్సేషన్ అవుతోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య సెప్టెంబర్ 28న డైనోసర్ వచ్చి బాక్సాఫీస్ ని కబ్జా చేస్తుంది అనుకుంటే ఊహించని విధంగా అందరికీ […]
ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసింది సలార్ టీజర్. మొహం కూడా రివీల్ చేయకుండా టీజర్ కట్ చేస్తే ఆడియన్స్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ రేంజ్ అండ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ ని డైనోసర్ తో […]
రక్షిత్ శెట్టి… ఈ పేరు వినగానే ఒకప్పుడు రష్మిక మాత్రమే గుర్తొచ్చేది కానీ ఇప్పుడు మాత్రం అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. రష్మిక ఎక్స్ లవర్ దగ్గర నుంచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే వరకూ రక్షిత్ తన కెరీర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేసే […]
2024 సంక్రాంతి నెవర్ బిఫోర్ యుఫోరియాని క్రియేట్ చేసేలా ఉంది. రవితేజ నుంచి తేజ సజ్జా వరకూ చాలా మంది హీరోలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సలార్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుండడం, కల్కి సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుండడంతో… ఇదే మంచి టైం అనుకోని చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈగల్, హను మాన్, నా సామీ రంగ, VD 13 సినిమాలు […]
ది బీస్ట్ మస్ట్ డై, ప్యారిస్ బై నైట్, మిడ్‌నైట్ ఇన్ సెయింట్ పీటర్స్‌బర్గ్, ది వింగ్స్ ఆఫ్ ది డోవ్, ది ఇన్‌సైడర్, స్లీపీ హాలో, ది ఒమన్, ది కింగ్స్ స్పీచ్, విక్టోరియా మరియు అబ్దుల్ లాంటి సినిమాల్లో నటించి… హ్యారీపోటర్ ఫ్రాంచైజ్ తో ఫేమ్ సంపాదించుకున్న ఐరిష్-ఇంగ్లీష్ యాక్టర్ “సర్ మైఖేల్ గాంబోన్” (82) కన్నుమూశారు. న్యుమోనియా కారణంగా ఇంగ్లాండ్‌లోని ఎస్కిస్‌లో గాబోన్ మరణించారు. హ్యారీ పోటర్ ఫ్రాంచైజ్ లో ప్రొఫెసర్ ఆల్బస్ […]