జాతిరత్నాలు సినిమాని తెలుగు ఆడియన్స్ థియేటర్స్ లో విపరీతంగా ఆదరించారు. యూత్ రిపీట్ మోడ్ లో చూసి నవ్వుకున్నా జాతిరత్నాలు సినిమా కన్నా మ్యాడ్ సినిమా చూస్తే ఎక్కువ నవ్వుతారు. ఒకవేళ జాతిరత్నాలు సినిమా కన్నా ఒక్క ప్లేస్ లో అయినా తక్కువ నవ్వాము అని మీకు అనిపిస్తే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తాను అంటూ కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. మ్యాడ్ మూవీ టీజర్ నచ్చిన వాళ్లకి నాగ వంశీ ఇచ్చిన […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది, ఇక విలన్ […]
దళపతి విజయ్… డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ‘లియో’. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మాస్టర్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా విజయ్ లోకేష్ కలిసి సినిమా చేస్తున్నారు అంటేనే లియో సినిమాపై ఇద్దరికీ ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే మాస్టర్ సినిమా సమయంలో లోకేష్ కి ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది ఇప్పుడు […]
2023 సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగితే… దళపతి విజయ్ వారసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. వారసుడు సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో తెలుగులో భారీ థియేటర్స్ కి కేటాయించాల్సి వచ్చింది. ఈ సమయంలో చిరు, బాలయ్యలకి నష్టం జరుగుతుందేమో అనే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రచ్చ జరిగింది. లాస్ట్ కి దిల్ రాజు వారసుడు సినిమాని వాయిదా వేసి వాల్తేరు వీరయ్య, […]
ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు […]
2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ “గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ రాజమౌళి సినిమా రేంజులో ఉంటాయ”ని చెప్పాడు. దీంతో ఘట్టమనేని అభిమానులు 2024 సంక్రాంతికి మాస్ జాతరకి రెడీ అవుతున్నారు. సంక్రాంతి […]
ఈ వారం రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ఒకటి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘స్కంద’… ఇంకోటి క్లాస్ డైరెక్టర్ తీసిన మాస్ మూవీ ‘పెదకాపు 1’. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చాయి. థియేటర్లో బోయపాటి, రామ్ చేసిన ఊచకోత మామూలుగా లేదు. తమన్ బాదుడుకు చెవులకు చిల్లులు పడుతున్నాయి. మొత్తంగా బోయపాటి మాస్ డైరెక్టర్ కాబట్టి… లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బెటర్ అనే టాక్ సొంతం చేసుకుంది […]
నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో మొదటిసారి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రాయలసీమ దాటి తెలంగాణలో సింహం అడుగు పెడుతూ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటూనే బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకి […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా, డెబ్యూ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషనల్ కంటెంట్ ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్న మేకర్స్… అక్టోబర్ 3న టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ వచ్చే లోపై క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ […]
బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకి… బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకి ఉన్న కామన్ పాయింట్… థమన్. ఈ రెండు సినిమాలని థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కి, వీర సింహా రెడ్డి క్యారెక్టర్ ఇంట్రో సీన్ తో థమన్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పుడు […]