కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్… మొదటిసారి కర్ణాటక బౌండరీలు దాటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న ఈ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. పోస్టర్స్, టీజర్, సాంగ్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఘోస్ట్ సినిమాపై కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘వన్స్ ఏ గ్యాంగ్ స్టర్, ఆల్వేస్ ఏ గ్యాంగ్ స్టర్’ అనే ట్యాగ్ లైన్ తో […]
ప్రస్తుతం ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క న్యూస్… సలార్ vs డుంకి. క్లాష్ ఆఫ్ టైటాన్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఎపిక్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగనుంది. షారుఖ్ ఖాన్, ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ వార్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నుంచే ఎవరికీ ఎన్ని థియేటర్స్ వస్తాయి? ఎవరు ఓపెనింగ్ రోజున ఎక్కువ కలెక్షన్స్ రాబడుతారు? ఎవరు హిట్ కొట్టి క్లాష్ లో […]
సూపర్ స్టార్ రజినీకాంత్ అయిదేళ్ల తర్వాత జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. రిలీజ్ కి పది రోజుల ముందు వరకూ అసలు అంచనాలు లేని జైలర్ సినిమా, ఆడియో లాంచ్ తో గేర్ మార్చి భారీ హైప్ ని సొంతం చేసుకుంది. 2023 భాష సినిమా అనిపించే రేంజులో అంచనాలు సొంతం చేసుకున్న జైలర్ మూవీ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ ర్యాంపేజ్ కి క్రియేట్ చేసింది. కోలీవుడ్ లో రోబో 2.0 తర్వాత సెకండ్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా టైలో ఎన్టీఆర్ తో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని సోలోగానే టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ని టార్గెట్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ […]
ప్రభాస్ అంటే ఎవరు? ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసుకునే ఓ హీరో. మరి షారుఖ్ ఖాన్ దశాబ్దాలకు దశాబ్దాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో. అలాంటి హీరోతో ప్రభాస్ పోటీ ఏంట్రా? అని కొందరు బాలీవుడ్ జనాల మాట. కరెక్టే మరి… అలాంటప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎందుకు వణికిపోతున్నారు? అనేది సౌత్ ఆడియెన్స్ మాట. ఎందుకంటే.. అక్కడుంది బాహుబలికి ముందు ఉన్న ప్రభాస్ కాదు… వేల కోట్ల బాక్సాఫీస్ కింగ్. ఫ్లాప్ టాక్‌తోనే […]
భావోద్వేగపూరితమైన రోలర్ కోస్టర్‌గా తెరకెక్కింది `చిన్నా` సినిమా. `చిన్నా` ట్రైలర్‌కి అత్యద్భుతమైన స్పందన వస్తోంది. చూసిన ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్న సినిమా `చిన్నా`. ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది ఈ చిత్రం. బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్ధార్థ్ మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తున్నారు. మేనమామకి, మేనకోడలికి మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని తెరమీద అత్యద్భుతంగా చూపించిన సినిమా `చిన్నా`. `చిన్నా` లో సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ ని చూసిన వారందరూ […]
సలార్ రిలీజ్ డేట్ అలా అనౌన్స్ చేశారో లేదో.. ప్రభాస్, షారుఖ్ ఖాన్ వార్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. అసలు షారుఖ్‌తో ప్రభాస్ పోటీ పడడం ఏంటి? పైగా బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు.. అనే మాట బాలీవుడ్‌లో వినిపిస్తోంది. అలాంటప్పుడు సలార్‌కు ఎందుకు భయపడుతున్నారనేది? ప్రభాస్ ఫ్యాన్స్ మాట కానీ సలార్‌కు ఏ ఖాన్ హీరో అయిన భయపడాల్సిందే. ఈ విషయం నార్త్ ఆడియెన్స్‌కు క్లియర్ కట్‌గా […]
ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. సురేందర్ రెడ్డి పై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ ఏం లాభం.. ఏజెంట్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అఖిల్ మళ్లీ ఎక్కడా కనిపించడంలేదు. ఏజెంట్ రిలీజ్ అయి 5 నెలలు అవుతున్నా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు అఖిల్. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 100 […]
అసలు ‘స్కంద’ సినిమాలో ఏముంది… నరుకుడే నరుకుడు… అనే టాక్ మార్నింగ్ ఫస్ట్ షోకే వచ్చినప్పటికీ ఈవెనింగ్ నుంచి సింగల్ స్క్రీన్స్ ఫుల్స్ పడడంతో ఆల్ సెంటర్స్ లో ఫస్ట్ డే దుమ్ముదులిపేశాడు రామ్ పోతినేని. బోయపాటి మాస్ జాతరకు భారీ కలెక్షన్స్ ఇచ్చారు మాస్ ఆడియెన్స్. బోయపాటి అంటేనే కేరాఫ్ మాస్ సినిమా… ఈ విషయం జనాలకు తెలుసు కాబట్టే లాజిక్స్ పక్కకు పెట్టి స్కంద సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ ఊచకోతకు ఫస్ట్ డే […]
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న సినిమా ‘గణపత్’. ఒక ఫ్రాంచైజ్ లా రూపొందుతున్న ‘గణపత్’ నుంచి పార్ట్ 1 అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. గణపత్ సినిమా పార్ట్ 1ని అక్టోబర్ 20కి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన […]