Animal Song: ఏందమ్మాయి ఇది… రౌడీ ఫ్యాన్స్ హర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈసారి వైలెన్స్ మామూలుగా ఉండదని… యానిమల్ టీజర్ చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే కేవలం వైలెన్స్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని ఒక్క పాటతో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తర్వాత రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌లో.. రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మామూలుగా ఉండదని చెప్పేశాడు సందీప్. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చూస్తే… అర్జున్ రెడ్డికి మించి అనేలా ఉంది. అమ్మాయి అంటూ సాగే మెలోడి సాంగ్‌ను బ్యూటీఫుల్‌గా డిజైన్ చేశాడు సందీప్. మనన్ భరద్వాజ్ ఇచ్చిన ట్యూన్, సందీప్ మార్క్ మేకింగ్ అదిరిపోయింది. ఫ్యామిలీ అంతా చూస్తుండగానే… హీరో, హీరోయిన్ కి లిప్‌లాక్ సీన్ పెట్టిన సందీప్… ఇక ఇద్దరు సోలోగా కలిసినిప్పుడు ఇంకే రేంజ్ రొమాన్స్ చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇల్లు, ప్రైవేట్ జెట్, కార్ ఇలా ప్రతి చోటా రణ్‌బీర్, రష్మిక లిప్‌లాక్‌తో కుమ్మేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూడ్డానికి బాగుంది కాని రష్మిక లిప్ లాక్ ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఉంది. గీతా గోవిందం సినిమా నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక జోడి భలే ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే… ఇద్దరు కలిసి షికార్లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతను చూసి ‘రేయ్ అది నా పిల్లా’ అన్నట్టుగా.. రౌడీ ఫ్యాన్స్ అంతా రష్మికను తమ హీరో పిల్ల అని ఫిక్స్ అయిపోయారు మరి ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ రష్మికను ఇలా చూసి తట్టుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!