మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ అప్డేట్స్ మాత్రం ఆ రేంజ్‌లో రావడం లేదు. సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. ప్రమోషన్స్‌కు కూడా కాస్త టైం తీసుకొనున్నారు మేకర్స్. కానీ దసరాకు మాత్రం ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కారు వెనక డిక్కీ ఓపెన్ చేసి… దాని మీద మహేష్ కూర్చుని స్టైల్‌గా బీడీ వెలిగించే స్టిల్ మహేష్ ఫ్యాన్స్‌కు […]
రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజ్ అవగా… ప్రజెంట్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఈ మూవీస్ కానీ హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతోంది. గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అనడమే తప్ప… ప్రాజెక్ట్ మాత్రం అసలు ఏ […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి సంబందించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు. కాస్ట్ అండ్ క్రూ ని రివీల్ చేస్తూ ఈ పూజా కార్యక్రమాల వీడియోని రిలీజ్ చేసారు. లియో నుంచి ఇంకా బయటకి రాని విజయ్ ఫ్యాన్స్ కి దళపతి 68 ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ […]
మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చిరు 156 ప్రాజెక్ట్ ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. అనౌన్స్మెంట్ కోసం పంచభూతాలని పెట్టి డిజైన్ చేసిన పోస్టర్ ఇంప్రెస్ చేసింది. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ […]
లియో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే సోషల్ మీడియాలో లియో 2 డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. లియో 2లో ఫ్లాష్ బ్యాక్ పైన ఫుల్ కథ ఉంటుంది, పార్తీబన్ గా ఎలా మారాడో చూపిస్తారు? లియో దాస్ ఫ్యాక్టరీలో నుంచి మంటల్ని దాటి ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడు అనే విషయాలని చూపిస్తూ పార్ట్ 2ఉంటుందని కొత్త ఫ్యాన్ థియరీస్ బయటకి వచ్చాయి. ఈ థియరీస్ దెబ్బకి లియో 2 ట్యాగ్ సోషల్ […]
నాయకుడు… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న సినిమా. ఇండియా లోనే కాదు వరల్డ్ వైడ్ ఎన్నో ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ లో ఇప్పటికీ క్లాసులు చెప్పడానికి నాయకుడు సినిమాని ఒక కేస్ స్టడీగా ఉపయోగిస్తారు. నాయకుడు కథా కథనాలు ఎన్నో కమర్షియల్ సినిమాలకి ఒక దిక్సూచిగా నిలిచాయి. లోకనాయకుడు కమల్ హాసన్ అండ్ మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి ఇండియన్ మూవీ లవర్స్ కి చేసిన మహాద్భుతం […]
మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అందంగా కనిపిస్తూనే, ఆడియన్స్ ని భయపెట్టింది భాంధవి శ్రీధర్. తన డెబ్యు మూవీతోనే ప్రేక్షకులని మెప్పించిన భాంధవి శ్రీధర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే తన ఫొటోలతో ఆకట్టుకునే భాంధవి శ్రీధర్, ఫోటోషూట్ ల పేరుతో ఎప్పుడూ మితిమీరిన స్కిన్ షో చెయ్యలేదు. ట్రెండ్ అండ్ ట్రెడిషనల్ కలగలిపినట్లు ఉండే ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ గా ట్విట్టర్ […]
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. మాస్టర్ తర్వాత హిట్ కోసం విజయ్-లోకేష్ చేసిన లియో సినిమా ట్రెమండస్ కలెక్షన్స్ ని రాబడుతుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల రికార్డులని కూడా బ్రేక్ చేస్తూ లియో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. జైలర్, పొన్నియిన్ సెల్వన్ సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ లియో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది. మొదటి రోజు లియో సినిమా వరల్డ్ వైడ్ గా 148 […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో స్టార్ట్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ విలన్ గా నటిస్తున్న దేవర పార్ట్ 1 పాన్ ఇండియా ముందుకి ఏప్రిల్ 5న రాబోతుంది. భారీ కాన్వాస్ తో దేవర సినిమా చేస్తున్న కొరటాల శివ, హ్యూజ్ యాక్షన్ బ్లాక్స్ ని డిజైన్ చేసాడు. […]
నందమూరి నట సింహం బాలయ్య బాబు దసరా పండగని కొంచెం ముందే మొదలుపెట్టాడు. అక్టోబర్ 19 నుంచే నందమూరి అభిమానులకి దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. ఈ పండగ నందమూరి అభిమానులకి చాలా ఏండ్లు గుర్తుంటాది ఎందుకంటే ఇది సాలిడ్ క్లాష్ లో కొట్టిన హిట్, అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి కొట్టిన హిట్. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ దసరా సీజన్ ని కమ్మేసింది. ఈ ఇద్దరి దెబ్బకి లియో సినిమా […]