Bhagavanth Kesari: అడవి బిడ్డకు 100 కోట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్నాడు బాలయ్య. ఈ సినిమాలో అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరిగా కనిపించిన బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి, బాలయ్యని నెవర్ బిఫోర్ రోల్ లో చూపించింది. బ్యాడ్ టచ్ సీన్ లో బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్ ని ఎన్ని సార్లు చూసినా తక్కువే అవుతుంది అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ మోడ్ లో భగవంత్ కేసరి సినిమా చూస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన పోలీస్ గెటప్ ని కూడా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ రెండూ బ్యాలన్స్ అవ్వడం అనేది బాలయ్య సినిమాల్లో చాలా రేర్ గా జరిగే విషయం. భగవంత్ కేసరి సినిమా విషయంలో ఇలాంటి అద్భుతమే జరిగింది.
ఈ కారణంగానే భగవంత్ కేసరి సినిమా బాలయ్య ఇప్పటికి వరకూ చేసిన సినిమాల్లన్నింటికన్నా చాలా స్పెషల్ అనే చెప్పాలి. మౌత్ టాక్ సూపర్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుండడంతో బుకింగ్స్ పరంగా భగవంత్ కేసరి ట్రెండ్ అవుతోంది. మొదటి రెండు రోజుల్లాగే మూడో రోజు కూడా దుమ్ముదులిపేసిన బాలయ్య… వరల్డ్ వైడ్ మూడురోజుల్లో వరల్డ్ వైడ్‌గా 71.2 కొట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక సండే రోజు కూడా కేసరి బుకింగ్స్ అదిరిపోయిందని అంటున్నారు. మండే దసరా కావడంతో.. మొత్తంగా 5 రోజుల్లోనే భగవంత్ కేసరి 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కానుంది. దీంతో సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ రాబట్టిన హీరోగా.. రేర్ రికార్డ్ సొంతం చేసుకోనున్నాడు బాలయ్య.
Also Read
- Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
- Aakasamlo Oka Tara: నా వాళ్లు ఉన్న సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
- ‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
- ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
#BhagavanthKesari బాక్స్ ఆఫీస్ ఊచకోత 🔥
71.02 CR Worldwide gross in 3 days for #DasaraWinnerKesari ❤️🔥❤️🔥❤️🔥#BlockbusterBhagavanthKesari Weekend Loading 😎💥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @harish_peddi… pic.twitter.com/0KOhywGIKJ
— Shine Screens (@Shine_Screens) October 22, 2023
తాజావార్తలు
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
-
Suryakumar Yadav: “ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!