Power Star: పవన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజ్ అవగా… ప్రజెంట్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఈ మూవీస్ కానీ హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతోంది. గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అనడమే తప్ప… ప్రాజెక్ట్ మాత్రం అసలు ఏ మాత్రం ముందుకు కదలడం లేదు. అందుకు కారణం పవన్ రాజకీయంగా బిజీ అవడమే అని చెప్పొచ్చు. అయితే మిగతా సినిమాలకు డేట్స్ ఇస్తున్న పవన్.. ఈ సినిమాకు మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదు? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. రీ ఎంట్రీలో రీమేక్ సినిమాలు చేసిన పవన్… క్రిష్‌తో స్ట్రెయిట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ను ప్రకటించి, ఆ వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
హరిహర వీరమల్లు సినిమా పవన్ అనౌన్స్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడంతో… ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కానీ ఏం లాభం… హరిహర వీరమల్లు తర్వాత మొదలైన సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి, రిలీజ్ కూడా అవుతున్నాయి కానీ హరిహర వీరమల్లు అప్టేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయంలో ఎవ్వరు క్లారిటీ ఇవ్వడం లేదు. లేటెస్ట్ లెక్క ప్రకారం.. ఈ సినిమా ఇక లేనట్టేనా? అనౌ డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే… దసరా రోజు ఆయుధ పూజ అంటూ… ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పోస్టర్స్ వచ్చాయి కానీ హరిహర వీరమల్లు నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో… అసలు హరిహర పరిస్థితేంటి? అనేది అర్థం కాకుండా పోయింది. మరి మేకర్స్ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
తాజావార్తలు
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!