Thalapathy 68: లియో జోష్ తగ్గక ముందే ఫ్యాన్స్ కి సాలిడ్ గిఫ్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి సంబందించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు. కాస్ట్ అండ్ క్రూ ని రివీల్ చేస్తూ ఈ పూజా కార్యక్రమాల వీడియోని రిలీజ్ చేసారు. లియో నుంచి ఇంకా బయటకి రాని విజయ్ ఫ్యాన్స్ కి దళపతి 68 ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ రావడం కిక్ ఇచ్చింది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దళపతి 68 సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా… జయరామ్, ప్రభుదేవా, యోగిబాబు, ప్రశాంత్, స్నేహ, లైలా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also: Bigg Boss Subhashree: బంఫర్ ఆఫర్ ను కొట్టేసిన బిగ్ బాస్ శుభశ్రీ.. ఆ స్టార్ సినిమాలో ఛాన్స్..
Also Read
ఎప్పటిలాగే వెంకట్ ప్రభు మ్యూజిక్ భద్యతలని యువన్ శంకర్ రాజాకి అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, థీమ్ మ్యూజిక్ ఇవ్వడంలో యువన్ స్టయిలే వేరు. క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్. అజిత్ తో మంగాత్తా సినిమా చేసిన తర్వాత వెంకట్ ప్రభు ఫేట్ పూర్తిగా మారిపోయింది. అజిత్ ని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చూపించి మంగాత్తా సినిమాతో సూపర్ హిట్ కొట్టినప్పటి నుంచి వెంకట్ ప్రభుకి తమిళ ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది. వెంకట్ ప్రభు పాలిటిక్స్, వెంకట్ ప్రభు రీయూనియన్, వెంకట్ ప్రభు గేమ్ లాగా ఈసారి ఎలాంటి కొటేషన్ తో సినిమా చేస్తాడు అనేది చూడాలి.
On this auspicious day #Thalapathy68 @actorvijay Sir's #PadaPoojai video is here#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh@vp_offl @thisisysr @actorprashanth @PDdancing #Mohan #Jayaram @actress_Sneha #Laila @meenakshiioffl @iYogiBabu #AGS25 pic.twitter.com/85ROtXein1
— AGS Entertainment (@Ags_production) October 24, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!