Devara: ఎమోషనల్ సాంగ్ ని రెడీ అయిన దేవర-తంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా వయొలెంట్ గా చేస్తున్నాడు కొరటాల శివ. పక్కా ప్లానింగ్ తో ఎలాంటి లీకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇటీవలే కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ దేవర సినిమా నుంచి సూపర్ సర్ప్రైజ్ రాబోతుందని చెప్పాడు. దీంతో దేవర టీజర్ న్యూ ఇయర్ కి వస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. న్యూ ఇయర్ అకేషన్ మిస్ అయితే సంక్రాంతి పండక్కి మాత్రం దేవర టీజర్ దిగడం గ్యారెంటీ.
ఈ టీజర్ రిలీజ్ అయితే దేవర సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయినట్లే. ఇక్కడి నుంచి దేవర దండయాత్రకి రంగం సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే దేవర యాక్షన్ పార్ట్ ని దాదాపు కంప్లీట్ చేసిన కొరటాల శివ, ఇప్పుడు సాంగ్ షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెయ్యి మందితో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఖోరియోగ్రఫీలో హ్యూజ్ సెటప్ లో ఒక సాంగ్ షూటింగ్ ని చేసారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపైన ఒక ఎమోషనల్ సాంగ్ ని షూట్ చేయనున్నాడు కొరటాల. డిసెంబర్ థర్డ్ వీక్ లో స్టార్ట్ కానున్న షెడ్యూల్ లో ఈ సాంగ్ ని తెరకెక్కిస్తారు. సాంగ్ లో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ పై ఉంటుందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ తో సాంగ్ కొత్తగా ఉంటుందని టాక్. అనిరుధ్ హైపిచ్ సాంగ్స్ తో పాటు మెలోడి సాంగ్స్ ని ఇవ్వడంలో కూడా చాలా స్పెషల్. ఈ లవ్ సాంగ్ కి ఎలాంటి ట్యూన్ ఇచ్చాడు అనేది చూడాలి.
Also Read
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
- VrushaKarma : భారీ ధర పలికిన 'వృషకర్మ' నైజాం థియేట్రికల్ రైట్స్
- Raaka: 'రాకా'లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!