Shiva Kranthi
Author- NTV Telugu-
Salaar Day 2 Collections: 145 కోట్లు… కాటేరమ్మ కొడుకు ఊచకోత
కాటేరమ్మ కొడుకు ఇండియన్ బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తున్నాడు. మొదటి రోజు దాదాపు 180 కోట్లు రాబట్టి 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ని సెట్ చేసిన ప్రభాస్… డే 2 కూడా ర్యాంపేజ్ చూపించాడు. ఒక యుద్ధం బాక్సాఫీస్ పైన పడితే ఎలా ఉంటుందో చూపిస్తూ సలార్ సినిమా రెండో రోజు 145-150 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. డే 1 పక్కన పెడితే సలార్ డే 2నే 2023లో రిలీజైన మిగిలిన […] -
Ram Charan: బాక్సాఫీస్ పునాదులు కదిలించిన సలార్… సీడెడ్ లో చరణ్ ని బీట్ చేయలేకపోయాడు
ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. సలార్ డే 1 కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్ లో ఎంత రాబట్టింది? నైజాంలో ఎంత కలెక్ట్ చేసింది? ఏ రికార్డ్ బ్రేక్ అయ్యిందని లెక్కలు వేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ గ్యాప్ లో గేమ్ ఛేంజర్ సినిమా ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ బయటకి వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు. ఏ సెంటర్ లో […] -
Salaar: మూడు తెగల పేర్లు చెప్పండి… స్పెషల్ గిఫ్ట్ పట్టేయండి
ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రమ్ కథకి మార్పులు చేర్పులు చేసి… ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లు పాన్ ఇండియా సినిమాగా సలార్ ని చేసాడు. సలార్ సీజ్ ఫైర్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఉగ్రమ్ సినిమాలాగే ఉంటుంది. సీన్ బై సీన్ ఉగ్రమ్ సినిమానే పెట్టేసిన ప్రశాంత్ నీల్… ఇంటర్వెల్ బ్యాంగ్ కి గూస్ బంప్స్ తెచ్చాడు. ఉగ్రమ్ చూడని వాళ్లకి సలార్ ఫస్ట్ హాఫ్ పూనకాలు తీసుకోని వస్తుంది. ఉగ్రమ్ చూసిన […] -
Salaar: ‘సలార్’ నాన్ RRR రికార్డ్… నైజాం కింగ్!
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే… బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్… థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 180 కోట్ల వరకు రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని […] -
Mansoor Ali Khan: నువ్వు చేసిందే తప్పు… పోనిలే అని వదిలేస్తే ఎక్స్ట్రాలా… ఆ మాత్రం జరగాల్సిందేలే
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కు కోర్టు భారీ జరిమానా వడ్డించింది. త్రిషతో లియో సినిమాలో తనకు రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ మిస్సయిపోయిందంటూ మన్సూర్ అలీఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కశ్మీర్ షెడ్యూల్ లో మరీ దారుణంగా, సెట్స్ పై త్రిషను చూసే అవకాశం కూడా కల్పించలేదని చిత్రబృందంపై […] -
Prabhas: చంపి సారీ చెప్పే ఫాంటసీ ఏంటయ్యా? వస్తాడు చంపుతాడు సారీ చెప్తాడు… రిపీటు
రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో తాండవం చేస్తుంది. ప్రభాస్ ని ఛత్రపతి తర్వాత అంత ఇంటెన్స్ యాక్షన్ క్యారెక్టర్ లో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇలాంటి ప్రభాస్ ని ఫ్యాన్స్ మిస్ అయ్యి చాలా కాలమే అయ్యింది. థియేటర్స్ లో సలార్ సినిమాని చూసిన […] -
Bahubali Salaar: ఆ కటౌట్ కత్తి పడితే రిజల్ట్ ఈ రేంజులోనే ఉంటుంది…
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాహుబలి ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సలార్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటే ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి సినిమా ట్యాగ్ ట్రెండ్ అవ్వడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తుంది. బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాలో… బాహుబలి క్యారెక్టర్ ని కట్టప్ప పొడిచిన తర్వాత తుది శ్వాస వదులుతూ కూడా తన కత్తిని పట్టుకోని ప్రభాస్ రాజసం చూపిస్తాడు. […] -
Salaar: సలార్ కాదు… దేవా కాదు… దేవరథ కాదు… ఇదే ప్రభాస్ క్యారెక్టర్ పూర్తి పేరు
రెబల్ స్టార్ ప్రభాస్ కి హిట్ టాక్ పడితే ఎలా ఉంటుందో ఇండియా మొత్తం పెద్ద కళ్ళు చేసుకోని చూస్తోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు వణుకు పుట్టిస్థూ కొత్త చరిత్ర రాస్తున్నాడు ప్రభాస్. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలారోడి ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మిస్ అయిన ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. ఆ కటౌట్ […] -
Pawan Kalyan OG: జస్ట్ ఇమాజిన్ ఈ సినిమా రిలీజ్ కి ముందు హైప్ ఎలా ఉంటుందో?
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో ట్రెమండస్ బుకింగ్స్ ని రాబడుతోంది. డే 1 వరల్డ్ వైడ్ 2023 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది సలార్ మూవీ. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ సలార్ మేనియా కొనసాగుతుంటే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OGని ట్రెండ్ చేస్తున్నారు. పవర్ స్టార్ […] -
Salaar Overseas: 4 మిలియన్స్… ఈ రికార్డ్ టచ్ చేసే వాళ్లు ఉన్నారా? మళ్లీ ప్రభాస్ యే బ్రేక్ చేయాలా?
బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు ప్రభాస్. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం 170-180 కోట్ల వరల్డ్ వైడ్ ఓపెనింగ్ ని సలార్ రాబట్టిందని టాక్. ఫైనల్ రిపోర్ట్స్ హోంబలే […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!