Salaar: ఆ ఒక్క నిమిషం నీల్ మావా హారర్ సినిమానే చూపించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సలార్ సీజ్ ఫైర్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేసే పనిలో ఉంది. అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ సలార్ కలెక్షన్స్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ప్రభాస్ ని డైనోసర్ గా చూపిస్తూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ కి ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు ఓవర్సీస్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. నార్త్ లో కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయిన సలార్ హవా ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరుకుంది. డంకీ సినిమాని కంప్లీట్ గా బీట్ అవుట్ చేసి నార్త్ లో కూడా సలార్ జెండా పాతింది. దీంతో సౌత్, నార్త్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లు ప్రభాస్ అండర్ లోకి వచ్చేసాయి. మిడ్ వీక్ కాస్త స్లో అయినా కూడా లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి సలార్ వెయ్యి కోట్ల బొమ్మగా మారడం గ్యారెంటీ.
సలార్ సినిమాని థియేటర్స్ లో చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బయటకి వచ్చి ఇంటర్వెల్ బ్లాక్, కాటేరమ్మ కొడుకు ఫైట్, కోల్ మైన్ ఫైట్… గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే అందరూ మర్చిపోయిన విషయం ఒకటుంది. ప్రశాంత్ నీల్ థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ సడన్ గా హారర్ సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలిగించాడు ఒక్క సీన్ తో… ఫస్ట్ హాఫ్ తో ప్రభాస్ ఒక చోట అన్నం తినడానికి చేతులు కద్దుకుందామని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తాడు. ఈ సమయంలో మిర్రర్ లో ప్రభాస్ బ్లడ్ షెడ్ లో కనిపించడం, చేతుల నిండా రక్తం ఉండడం… ప్రభాస్ తన గతాన్ని గుర్తు చేసుకోవడం… లాంటి ఎలిమెంట్స్ తో ఈ సీన్ థియేటర్ లో ఆడియన్స్ ని కంప్లీట్ సైలెంట్ చేస్తుంది. సలార్ లో మోస్ట్ అండర్ రేటెడ్ సీన్ గా ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!