Salaar 5 Days Collections: 500 కోట్ల పోస్టర్ దించు మావా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. వరల్డ్ వైడ్‌గా 402 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్. డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. ఇక నాలుగో రోజు క్రిస్మస్ హాలీడే కలిసి రావడంతో.. భారీ వసూళ్లు వచ్చాయి. క్రిస్మస్ రోజు ఒక్క ఇండియాలోనే 45 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి నాలుగు రోజులు కలిపి మొత్తంగా.. 255 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే… మూడు రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్… నాలుగో రోజు 450 కోట్ల మార్క్ దాటగా ఐదో రోజు 500 కోట్ల టార్గెట్ రీచ్ అయినట్లే ఉంది. ఐదో రోజు ఇండియాలోనే 26 కోట్ల వరకూ రాబట్టింది ట్రేడ్ వర్గాల సమాచారం. ఫైనల్ ఫిగర్స్ ప్రొడ్యూసర్స్ నుంచి బయటకి రావట్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం 500 కోట్ల పోస్టర్ బయటకి రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఇదే జరిగితే ఐదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టిన సినిమాగా సలార్ నిలిచింది. ఇక ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో… మరో 125 కోట్లు వరకూ షేర్ వసూలు చేస్తే అన్ని చోట్ల సలార్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ పై డైనోసర్ చేస్తున్న దండయాత్ర చూస్తుంటే… సెకండ్ వీకెండ్‌లోనే సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టనుంది. సంక్రాంతి వరకూ సలార్‌దే హవా ఉంటుంది. కాబట్టి.. సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్ వసూళ్లను నమోదు చేయడం గ్యారెంటీ.
Also Read
- Srinivasa Mangapuram: 'శ్రీనివాస మంగాపురం'కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
- Shambo Shiva Shambo Re Release: 'ఫ్రెండ్షిప్ డే' స్పెషల్గా 4Kలో 'శంభో శివ శంభో'.. ట్రైలర్, రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఇవే!
- Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
తాజావార్తలు
-
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!