నందమూరి బాలకృష్ణ ఎనర్జీకి, ప్రభాస్ స్వాగ్ కూడా తోడవ్వడంతో ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 అదిరిపోయింది. అడువుల నుంచి అమ్మాయిల వరకూ బాలకృష్ణ-ప్రభాస్ లు టచ్ చెయ్యని టాపిక్ ఏ లేదు. సినిమాల నుంచి పెళ్లి వరకూ ప్రతిదీ మాట్లాడుకున్న ప్రభాస్ అండ్ బాలకృష్ణలు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని సూపర్ హిట్ చేశారు. ఈ ఇద్దరి దెబ్బకి ‘ఆహా’ యాప్ క్రాష్ అయ్యింది అంటే అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం […]
యంగ్ హీరో నాగ శౌర్య, మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ కలిసి ఒక సినిమా చేశారు. “హా మాకు తెలుసులే, ఆ సినిమా పేరు కళ్యాణ వైభోగమే… డైరెక్టర్ నందినీ రెడ్డి” అనేయకండి. ఎందుకంటే ఈ న్యూస్ ఆ సినిమా గురించి కాదు. కళ్యాణ వైభోగమే సినిమా 2016లో రిలీజ్ అయ్యింది, ఈ మూవీలో శౌర్య-మాళవిక నాయర్ ల కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. అందుకే ఆర్టిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య-మాళవిక నాయర్ […]
ప్రపంచంలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా హిట్ కొట్టిన ప్రతి ఒక్క హీరో పేరుకి ముందు ‘స్టార్’ ట్యాగ్ వచ్చి చేరుతుంది. సూపర్ స్టార్, మెగాస్టార్, మాస్ స్టార్, బాక్సాఫీస్ కింగ్… ఇలా ఎదో ఒక ట్యాగ్, హీరో పేరుకి ముందు తప్పకుండ ఉంటుంది. అయితే ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా, ఎంతమంది సూపర్ స్టార్ లు పుట్టుకొచ్చినా ‘పీపుల్స్ స్టార్’ మాత్రం ఒక్కడే ఉన్నాడు, ఇకపై కూడా ఒక్కడే ఉంటాడు.. ఆయనే ‘ఆర్.నారాయణమూర్తి’. ప్రేక్షకుల నుంచి, […]
నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చెయ్యగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్ రోల్ చేశారు. మరో 10 రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్, ‘వీర సింహా రెడ్డి’ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. దాదపు 1:45 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ […]
నేషనల్ క్రష్ రష్మిక, కాంతారా హీరో రిషబ్ శెట్టి మధ్య గొడవ సద్దుమనిగినట్లు లేదు. తన మొదటి ప్రొడక్షన్ హౌజ్ గుర్తు లేదని రష్మిక అనడం, రష్మిక లాంటి హీరోయిన్ తో వర్క్ చెయ్యను అని ఇండైరెక్ట్ గా రిషబ్ శెట్టి చెప్పడం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అయ్యింది. రష్మికని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ బాన్ చేస్తుంది అనే వార్త కూడా వైరల్ అయ్యింది, దీంతో రష్మిక ఇంకా అలాంటిది జరగలేదు, తనని […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని రాజమౌళి ఇప్పటికే చెప్పి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో ‘SSMB29’ని కూడా ఒక ఫ్రాంచైజ్ లా […]
ఇప్పటివరకూ పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తామని వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ చెప్పినప్పుడు, అందరూ షాక్ అయ్యారు. పాన్ ఇండియానే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంటే, బాహుబలి ఇమేజ్ ఉన్న ప్రభాస్ తో కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ‘నాగ్ అశ్విన్’ పాన్ వరల్డ్ సినిమా చెయ్యడం ఏంటి? అసలు అతను హ్యాండిల్ చెయ్యగలడా అనే అనుమానం అందరిలోనూ కలిగింది. మహానటి లాంటి క్లాసిక్ సినిమా తీసినా […]
విజయ్ దేవరకొండని రౌడీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. లవ్ స్టొరీ సినిమాల్లో ఒక కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో ‘కబీర్’ టైటిల్ తో రీమేక్ చేశాడు సందీప్. హిందీలో కూడా సూపర్ హిట్ అయిన కబీర్ మూవీపై కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతూ… ‘సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ’ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఖుషీ’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఈ సంధర్భంగా ‘ఖుషీ’ మూవీని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సూర్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, ఈ మూవీని వరల్డ్ వైడ్ రీరిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 31న ‘ఖుషీ’ మూవీ రీరిలీజ్ అవుతోంది, ఈ మూవీని మళ్లీ థియేటర్స్ లో చూడడానికి పవర్ స్టార్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘ఖుషీ’ మూవీ 20 ఏళ్ల […]
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భారి సినిమాలు ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ లో ‘గీతా ఆర్ట్స్’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ తో భారి సినిమాలు చేసే ఈ బ్యానర్ నుంచి… చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడానికి ‘గీత ఆర్ట్స్ 2’ అనే బ్యానర్ బయటకి వచ్చింది. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు అయిన ‘బన్నీ వాసు’ సూపర్ విజన్ లో […]