దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాని జనవరి 11న రిలీజ్ చెయ్యట్లేదు, దిల్ రాజు తెలుగు వర్షన్ ని డిలేతో ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తని నిజం చేస్తూ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వారసుడు సినిమాని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. వారిసు సినిమాని మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేసిన జనవరి 11నే రిలీజ్ చేస్తున్నారు కానీ […]
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో చిరు, బాలయ్యల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగుతున్నట్లే కోలీవుడ్ లో కూడా అజిత్, విజయ్ ల మధ్య భారి బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ ఫైట్ 2023 పొంగల్ కి కూడా జరగనుంది. అజిత్, విజయ్ ఫాన్స్ తమ హీరో సినిమా హిట్ అవుతుంది అంటే కాదు కాదు తమ హీరో సినిమానే హిట్ అవుతుంది అంటూ గొడవ పడుతున్నారు. రిలీజ్ డేట్, పోస్టర్స్, […]
2023 సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా తన డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాడు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ పై ఎప్పటినుంచి విమర్శలు మొదలయ్యాయో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ గురించి డిస్కషన్ మొదలయ్యింది. సినిమా ఎవరిదైనా, డబ్బులు మాత్రం అందరివీ… ఎవరు ఏ సినిమా తీసినా డబ్బులు పెట్టే తీస్తారు, డబ్బుల కోసమే తీస్తారు. బ్రతకడమే కష్టం అయినప్పుడు, ఎలా బ్రతికితే ఏంటి అనే సినిమా డైలాగ్ చెప్పినట్లు. అసలు సినిమా […]
గాడ్ ఆఫ్ మాసెస్… నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని పెంచింది. ఈ మధ్య కాలంలో చూడని ఒక ఊరమాస్ ట్రైలర్ ని చూపించిన చిత్ర యూనిట్, తాజాగా కాస్త డోస్ పెంచి ‘మాస్ మొగుడు’ సాంగ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. ఇప్పటికే వీర సింహా రెడ్డి సినిమా నుంచి బయటకి వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యి, యుట్యూబ్ ని […]
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల కంబ్యాక్ తర్వాత పూర్తి స్థాయి మాస్ గెటప్ లోకి మారి నటిస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’. వింటేజ్ చిరుని గుర్తు చేసేలా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కి గ్రాండ్ […]
వరల్డ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వచ్చిన సినిమా ‘అవతార్ 2’. జేమ్స్ కామరూన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిక్ మూవీ వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. నిజానికి అనుకున్న టాక్ అండ్ హైప్ రెండూ రాకపోవడంతో అవతార్ 2 సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో? ఎంతవరకూ రాబడుతుందో అనే ఆందోళన అందరిలోనూ నేలకొంది. అయితే ఎప్పటిలాగే జేమ్స్ కామరూన్ స్లో అండ్ స్టడీగా […]
నేషనల్ క్రష్ రష్మిక సౌత్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న రష్మిక, నార్త్ లో కూడా జెండా పాతాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ తో నటించినా కూడా రష్మిక బాలీవుడ్ కెరీర్ లో ఊపు రావట్లేదు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ఆశలు అన్నీ ‘మిషన్ మజ్ను’ సినిమాపైనే ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా […]
2022లో బాగా డిజప్పాయింట్ చేసిన హీరోల్లో నాగ చైతన్య ఒకడు. బంగార్రాజు సినిమాతో 2022ని సక్సస్ తో స్టార్ట్ చేసిన నాగ చైతన్య, ఆ తర్వాత రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చైతన్య రెండు ఫ్లాప్స్ తో 2022ని ముగించాడు. 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ప్లాన్ చేసిన నాగచైతన్య, తమిళ దర్శకుడు ‘విక్రమ్ ప్రభు’తో కలిశాడు. ఈ ఇద్దరి […]
సౌత్ లో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా బయటకి వచ్చిన హీరో ‘యష్’. KGF సీరీస్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన యష్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడు. రాఖీ భాయ్ అనే క్యారెక్టర్ ని తన స్టైల్ అండ్ స్వాగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన యష్, నెక్స్ట్ సినిమా ఎవరితో చేయ్యబోతున్నాడో తెలుసుకోవడానికి అందరూ ఈగర్ […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజలతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేసిన దర్శకుడు బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వాల్తేరు వీరయ్య రిలీజ్ కన్నా ముందే హిట్ టాక్ సొంతం చేసుకుంటూ ఉండడంతో చిత్ర యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నారు, స్వతహాగా మెగా అభిమాని అయిన దర్శకుడు బాబీ మీడియా ఇంటరాక్షన్ లో ‘వాల్తేరు వీరయ్య’ గురించి ఇంటరెస్టింగ్ విశేషాలని చెప్పాడు. సంక్రాంతికి భారీ పోటీ వుంది కదా.. ఒత్తిడి అనిపిస్తుందా ? అదేంలేదండీ. […]