యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఏ మూవీ ఎప్పుడు సెట్స్ పై ఉంటుంది? నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ అవుతుంది అనే విషయంలో అసలు క్లారిటీ లేదు. ఒకప్పుడు దేవర అయిపోగానే ఎన్టీఆర్-నీల్ సినిమా ఉంటుంది, అది అయిపోగానే వార్ 2 ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31 అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఏప్రిల్ 5న రిలీజ్ […]
‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి… ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. రొటీన్ లవ్ స్టొరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్స్ అందుకున్న సందీప్ కిషన్, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. సందీప్ కిషన్‌కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి […]
దర్శక ధీరుడు రాజమౌళి… ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలియజేసిన వాడు. రాజముద్ర పడితే చాలు వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు అంటే రాజమౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ టాప్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు, ప్రెస్టీజియస్ ఆస్కార్ కూడా ఇండియాకి వచ్చింది అంటే అది కేవలం రాజమౌళి వలనే. ఇండియన్ సినిమా బిజినెస్ కూడా 500 కోట్లు లేని సమయంలో వేల కోట్ల ఖర్చుతో ధైర్యంగా సినిమాలు చేసేలా […]
డీజే టిల్లు సినిమాతో యూత్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా ఒక డ్రగ్ లా ఆడియన్స్ ని ఎక్కేసింది. రాధిక అనే పేరుని అబ్బాయిలు తెగ వాడేశారు. డీజే టిల్లు సినిమా డైలాగులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రేంజ్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. మార్చ్ 29న టిల్లు స్క్వేర్ ఆడియన్స్ ముందుకి రానుంది. నేహా స్థానంలో అనుపమ […]
సుకుమార్… అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియాకి బిగ్గెస్ట్ ఎర్ర చందనం స్మగ్లర్ కథని చెప్పడానికి రెడీ అయ్యారు. పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్న ఈ డెడ్లి కాంబినేషన్ వెయ్యి కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తుంది. ఒక్క పోస్టర్ తోనే పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు పెంచిన సుకుమార్-అల్లు అర్జున్… ఆగస్టు 15 రిలీజ్ టార్గెట్ మిస్ అవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు. ఒకటికి రెండు యూనిట్స్ ని […]
యౌంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ సొంతం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇదంతా ఈరోజు, దశ్బ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి అంటే తోమిదేళ్ల క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా ఫాన్స్ ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. 19 ఏళ్లకే స్టార్ హీరో […]
ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు కానీ ఎలక్షన్స్ కారణంగా దేవర వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపుగా పోస్ట్‌పోన్ అయినట్టేనని అంటున్నారు. అందుకే… ఆ రోజు విజయ్ దేవర కొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ అవుతోందని చెబుతున్నారు. అయితే… దేవర రూట్‌లోనే ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 కూడా వాయిదా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో వార్ కి రెడీ అవుతున్నాడు… ఫిబ్రవరి 14 నుంచి దేవర నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి కొరటాల శివ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నారు. గత కొంతకాలంగా సైఫ్ అలీ ఖాన్ యాక్సిడెంట్ అయ్యి దేవర షూటింగ్ ఆగింది. ఎన్నికలు, సైఫ్ యాక్సిడెంట్ కారణంగా దేవర ఏప్రిల్ 5 నుంచి వెనక్కి వెళ్లింది. రిలీజ్ వాయిదా పడింది కాబట్టి ఇకపై దేవర షూటింగ్ లేట్ గా కంప్లీట్ చేస్తారు అనుకుంటే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న బిగ్గెస్ట్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ‘దేవర’ మూవీ రాబోతోంది. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం దేవర షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కొరటాల… అనుకోకుండా షూటింగ్‌లో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అవడంతో… ఏప్రిల్ 5 నుంచి దేవర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అతి త్వరలోనే కొరటాల దీనిపై క్లారిటీ ఇవ్వనున్నాడు. ఇక… దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి […]
ప్రస్తుతం ఓటిటి హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎక్కడా లేని కంటెంట్ ఓటిటిలో కనిపిస్తోంది. సినిమాలకు మించిన బడ్జెట్‌తో పోటీ పడి మరీ వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి ప్రముఖ ఓటిటి సంస్థలు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ సంస్థలు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు ఓటిటి ఎంట్రీ ఇచ్చేశారు. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో వెంటకేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. నాగ చైతన్య ధూత సిరీస్‌తో […]