Deadpool & Wolverine: ఫేజ్-5ని ఈ సినిమా అయినా కాపాడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో MCU మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అవెంజర్స-ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్- ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ నో వే హోమ్, థార్ లాంటి సినిమాలు ఇండియాలో కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. 2023 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఫేజ్ 5లో ఇప్పటివరకూ మూడు సినిమాలొచ్చాయి. ఇందులో ఒక్కటి కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేయలేకపోయాయి. ఫేజ్ 5లో వచ్చిన మూడు సినిమాలు ఆడియన్స్ ని మెప్పించలేదు కానీ సీరిస్ గా వచ్చిన లోకీ 2మాత్రం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి ప్రాణం పోసింది. మార్వెల్ లవర్స్ ఒక్కసారిగా జోష్ లోకి వచ్చేసారు. సినిమాల్లో కూడా ఆ జోష్ తీసుకోని వస్తే MCUకి పూర్వవైభవం వచ్చినట్లే. ఆ బాధ్యత నేను తీసుకుంటాను అంటూ వస్తున్నారు ‘డెడ్ పూల్ అండ్ వుల్వరైన్’.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
డెడ్ పూల్ క్యారెక్టర్ లో ఉండే ఫన్ టింజ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చిన్నపిల్లలని విపరీతంగా ఆకట్టుకునే డెడ్ పూల్ క్యారెక్టర్… యాక్షన్ పార్ట్స్ లో గూస్ బంప్స్ ఇవ్వగల వుల్వరైన్ క్యారెక్టర్స్ ని కలిపి సినిమా చేయడం మార్వెల్ కి కలిసొచ్చే విషయం. ఈ రెండు మేజర్ క్యారెక్టర్స్ చుట్టూ డిజైన్ చేసిన డెడ్ పూల్ అండ్ వుల్వరైన్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో డెడ్ పూల్ క్యారెక్టర్ చేసిన ఫన్ హిలేరియస్ గా వర్కౌట్ అయ్యింది. ట్రైలర్ లో ఫన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయ్యి ఉన్నాయి. ట్రైలర్ ఎండ్ లో వుల్వరైన్ చూపించడంతో డెడ్ పూల్ అండ్ వుల్వరైన్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి జులై 26న రిలీజ్ కానున్న ఈ మూవీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలకి కూడా జోష్ తెస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!