Waltair Veerayya: వీరయ్య… సాంగ్ అదిరిందయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 13న మాస్ మూలవిరాట్ అవతారంలో ఆడియన్స్ ముందుకి ‘వాల్తేరు వీరయ్య’గా రానున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరులో మాస్ మాత్రమే కాదు క్లాస్ కూడా ఉంది అని చెప్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి లాస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ అనే లైన్ తో క్యాచీగా సాగిన ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్, రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్, మికా సింగ్, గీత మాధురి వోకల్స్ ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ సాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈరోజు ఉదయం 10:35 నిమిషాలకి విడుదలవ్వాల్సిన ఈ సాంగ్ కొంచెం డిలేతో 11:34 నిమిషాలకి బయటకి వచ్చింది. శేఖర్ మాస్టర్ ఖోరియోగ్రఫి చేసిన ఈ మెలోడి సాంగ్ లో చిరు వేసిన స్టెప్స్ చాలా గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. ఫ్రాన్స్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో ఈ ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ సాంగ్ ని షూట్ చేశారు. మరి ఈ క్లాసు మాసు కలిపి మిక్స్ చేసిన సాంగ్ మెగా అభిమానులని థియేటర్స్ లో ఎంత ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.
Swing & Sway to classy peppy melody of the massy Veerayya 💥#NeekemoAndamekkuva from #WaltairVeerayya out now!
– https://t.co/xRI12YG2XTAlso Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
Mega⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @ramjowrites @MikaSingh @geethasinger @SonyMusicSouth pic.twitter.com/xN3Wyr8p2n
— Mythri Movie Makers (@MythriOfficial) January 11, 2023
ఇదిలా ఉంటే ఈ మెగా మాస్ సినిమాని చూడడానికి చిరు, రవితేజ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ ఏపీలో కొన్ని మెయిన్ సెంటర్స్ లో ఇంకా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. వైజాగ్ లాంటి ప్రాంతంలో చిరు సినిమాకి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి అలాంటి చోటే బుకింగ్స్ ఓపెన్ కాకుంటే ఎలా అంటూ మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ ఆలస్యానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు కానీ వీలైనంత త్వరగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?