తెలుగు ఒటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోస్ లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. వార్ ఆఫ్ సింగర్స్ గా స్టార్ట్ అయిన ఈ షో తెలుగు సంగీత అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. నిత్య మీనన్, తమన్, సింగర్ కార్తీక్ జడ్జ్ ప్యానెల్ లో ఉండగా ఈ షోకి హోస్ట్ గా శ్రీ రామ్ చంద్ర వ్యవహరించాడు. వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, మారుతీ లాంటి టాలెంటెడ్ సింగర్స్ ని ఇచ్చిన షో సెమీఫైనల్స్ కి నందమూరి […]
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఏ సమయంలో ఆది పురుష్ సినిమాని ఒప్పుకున్నాడో తెలియదు కానీ అప్పటినుంచి ఈ మూవీకి అన్ని కష్టాలే. వందల కోట్ల బడ్జట్ పెట్టినా సరిగ్గా రాని విజువల్ ఎఫెక్ట్స్, ప్రభస్ లుక్ పైన నెగటివ్ కామెంట్స్, సైఫ్ అలీ ఖాన్ లుక్ పైన ట్రోల్లింగ్ ఇలా ఒకటేంటి ఆది పురుష్ విషయంలో ఎన్నో జరిగాయి. ప్రభాస్ అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ చెయ్యడంతో […]
విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు లోకేష్ కనగరాజ్. కమల్, కార్తీ, సూర్య, ఫాహాద్, సేతుపతిలని ఒక సినిమాలోకి తెచ్చి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు లోకేష్. ఇండియాలోనే హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి దళపతి విజయ్ చేరుతున్నాడు అనే వార్తాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లోకేష్, దళపతి విజయ్ తో సినిమా మొదలుపెట్టడమే. మాస్టర్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ లోకేష్ […]
దేశముదురు సినిమాతో యూత్ కి డ్రీం గర్ల్ అయ్యింది హన్సిక. తెలుగులో మంచి క్రేజ్ ఉండగానే తమిళ్ సినిమాల వైపు వెళ్లిపోయి అక్కడ స్టార్ హీరోయిన్ అయిన హన్సిక గతేడాది డిసెంబర్ 4న సోహెల్ ని పెళ్లి చేసుకుంది. స్నేహితుల నుంచి భార్య భర్తలుగా మారిన ఈ జంట ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. క్యూట్ గా ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అయితే ఇటివలే సోహెల్ మొదటి పెళ్లి సంబంధించిన […]
సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఫిలిం నగర్ భూ వివాదం కొత్త మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికీ, సురేష్ బాబు-రానాకి మధ్య ల్యాండ్ వివాదం నడుస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై గతంలోనూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ప్రమోద్ కుమార్… సురేష్ బాబు తమను రౌడీల సాయంతో దౌర్జన్యంగా స్థలం ఖాళీ చేయించారు అని పోలీసులకు ఫిర్యాదు […]
తమన్ పేరు వినగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకి మీమ్స్ గుర్తొస్తాయి. మ్యూజిక్ ఎక్కువగా వినే వాళ్లకి డ్రమ్స్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే దిస్ వే ఆర్ దత్ వే తమన్ మనకి రోజులో ఎదో ఒక సమయంలో గుర్తొస్తాడు. తమన్ ట్యూన్స్ ని కాపీ చేస్తాడు అనే మీమ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం, నవ్వుకుంటాం కానీ మన అందరికీ తెలుసు తమన్ సాంగ్స్ ని […]
ది బాస్ అనే మాట వినగానే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో దర్శన్ గుర్తొస్తాడు. యష్, సుదీప్, ఉపేంద్ర, శివన్న, పునీత్, రిషబ్, రక్షిత్ శెట్టిలాగా తెలుగు సినీ అభిమానులకి దర్శన్ పెద్దగా తెలియదు కానీ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న తెలుగు వాళ్లకి మాత్రం బాగా తెలుసు. తెలుగులో పవన్ కళ్యాణ్ ఎలాగో కన్నడలో దర్శన్ అలాగా… పాన్ ఇండియా ఆడియన్స్ కి వాళ్లు ఎక్కువగా తెలియదేమో కానీ సొంత ఇండస్ట్రీలో వాళ్లని మించిన […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడు చూసినా… ఏ ఈవెంట్ లో చూసినా హెడ్ స్కార్ఫ్ కట్టుకోని, లూజ్ బట్టలు వేసుకోని కంఫోర్ట్ జోన్ లో కనిపిస్తాడు కానీ స్టైలిష్ లుక్ లో కనిపించడు. ఆఫ్ లైన్ లుక్స్ పెద్దగా పట్టించుకోని ప్రభాస్, అప్పుడప్పుడు లోపల ఒరిజినల్ అలానే ఉంది అని గుర్తు చేస్తూ ఫోటోస్ బయటకి వదులుతూ ఉంటాడు. అలాంటి ఫోటోలే సోషల్ మీడియాలో ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ […]
“ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం” అని దసరా సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని అనౌన్స్ చేశాడు నాని. మార్చ్ 30న రిలీజ్ కానున్న ‘దసరా’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ప్రేమికుల రోజు గిఫ్ట్ గా సాంగ్ బయటకి వస్తుంది అంటే ఇదేదో […]
ప్రదీప్ రంగనాథ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్ టుడే’ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. తమిళనాడులో 70 కోట్ల వరకూ రాబట్టిన ఈ మూవీ, తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. యంగ్ లవర్స్ పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో వారి ఫోన్స్ ని మార్చుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇద్దరికీ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది లవ్ టుడే సినిమా కథ కథనం. యూత్ కి బాగా […]