Prabhas: ఏం ఉన్నాడు రా బాబు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడు చూసినా… ఏ ఈవెంట్ లో చూసినా హెడ్ స్కార్ఫ్ కట్టుకోని, లూజ్ బట్టలు వేసుకోని కంఫోర్ట్ జోన్ లో కనిపిస్తాడు కానీ స్టైలిష్ లుక్ లో కనిపించడు. ఆఫ్ లైన్ లుక్స్ పెద్దగా పట్టించుకోని ప్రభాస్, అప్పుడప్పుడు లోపల ఒరిజినల్ అలానే ఉంది అని గుర్తు చేస్తూ ఫోటోస్ బయటకి వదులుతూ ఉంటాడు. అలాంటి ఫోటోలే సోషల్ మీడియాలో ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ నుంచి ప్రభాస్ ఫోటోస్ బయటకి వచ్చాయి. ఈ షూటింగ్ స్పాట్ లో ప్రభాస్, ఫాన్స్ ని మీట్ అయ్యాడు. ఈ సంధర్భంగా తీసిన ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ లో ప్రభాస్ ని చూసిన అభిమానులు, ఇలా కదా అన్న మేము నిన్ను చూడాలి అనుకుంది, నీ కటౌట్ అలాంటిది అన్నా అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
నిజానికి బాహుబలి తర్వాత సాహో, రాదే శ్యామ్ సినిమాలు చేశాడు కానీ ఫాన్స్ ఈ సినిమాలు సరిపోలేదు. అందుకే మాస్ సినిమా చేసి పాన్ ఇండియా మార్కెట్ ని మరోసారి షేక్ చెయ్యడానికి ప్రభాస్ సలార్ గా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్, ది బెస్ట్ లుక్ లో కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్, లీక్డ్ ఫోటోస్ చూస్తే ప్రభాస్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడం గ్యారెంటీ అనిపిస్తుంది. మరి ఏడేళ్లుగా హిట్ లేని ప్రభాస్, ఈ ఏడేళ్ల గ్యాప్ ని సెప్టెంబర్ 28న ఎంత సాలిడ్ గా తీర్చేస్తాడో చూడాలి. హిట్ పక్కా కానీ ఎలాంటి హిట్ అనేది తెలియాలి అంటే అప్పటివరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
Also Read
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
తాజావార్తలు
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!